Telugu Muthyalasaraalu - April 2024![إضافة للمفضلة Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Telugu Muthyalasaraalu - April 2024![إضافة للمفضلة Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Telugu Muthyalasaraalu بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99 $49.99
$4/ شهر
اشترك فقط في Telugu Muthyalasaraalu
سنة واحدة $1.99
شراء هذه القضية $0.99
في هذه القضية
CHITTOOR
బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జగ్జీవన్ రామ్
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు.
![బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జగ్జీవన్ రామ్](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/KXu1jpH2z1716654816982/1716654995113.jpg)
1 min
హాట్ టాపిక్... ఏపీలో టాప్ 8 నియోజకవర్గాలు ఇవే!
ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కొన్నికీలక నియోజకవర్గాలు స్పెషల్ ఫోకస్ ను సొంతం చేసుకుంటున్నాయి.
![హాట్ టాపిక్... ఏపీలో టాప్ 8 నియోజకవర్గాలు ఇవే! హాట్ టాపిక్... ఏపీలో టాప్ 8 నియోజకవర్గాలు ఇవే!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/UBii8htm41716654993782/1716655315056.jpg)
2 mins
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 'మేమంతా సిద్ధం' సభలు
సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరించిన పెద్దిరెడ్డి త్వరలోనే షెడ్యూల్ విడుదల.. వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి
![ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 'మేమంతా సిద్ధం' సభలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 'మేమంతా సిద్ధం' సభలు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/_XjsFDnsV1716655312878/1716655627029.jpg)
1 min
వైసీపీ వర్సెస్ టీడీపీ : మేలో ఎన్నికలు ఎవరికి లాభం...!?
ఏపీలో మే నెల మూడవ వారంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా నాలుగవ విడతలో నిజానికి ఇలా ఎన్నికల సంఘం నిర్ణయించింది.
![వైసీపీ వర్సెస్ టీడీపీ : మేలో ఎన్నికలు ఎవరికి లాభం...!? వైసీపీ వర్సెస్ టీడీపీ : మేలో ఎన్నికలు ఎవరికి లాభం...!?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/a35Obw2KF1716655409516/1716655615063.jpg)
2 mins
వరుస వరాలు ..ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేం ద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు.
![వరుస వరాలు ..ఓట్ల కోసమేనా? వరుస వరాలు ..ఓట్ల కోసమేనా?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/niWS_VvM-1716655616638/1716655826043.jpg)
2 mins
ప్రజలపై రాజకీయ నేతల మేనిఫెస్టో మాయాజాలం.?!
మ్యానిఫెస్టో మీద రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకన్ పెడుతూ ఉంటాయి.మ్యానిఫెస్టో అంటే సింపుల్ గా చెప్పుకోవాలీ అంటే హామీలను గుమ్మరించడం.
![ప్రజలపై రాజకీయ నేతల మేనిఫెస్టో మాయాజాలం.?! ప్రజలపై రాజకీయ నేతల మేనిఫెస్టో మాయాజాలం.?!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/i0u1EU4Ad1716655826414/1716656113714.jpg)
2 mins
సార్వత్రిక సమరంలో తొలిసారి ఓటు వేసే యువతే కీలకం
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు విడతల్లో జరగనున్న పోలింగ్లో పాల్గొనే 'తొలిసారి ఓటు వేసే ఓటర్లు' కీలకం కానున్నారు
![సార్వత్రిక సమరంలో తొలిసారి ఓటు వేసే యువతే కీలకం సార్వత్రిక సమరంలో తొలిసారి ఓటు వేసే యువతే కీలకం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/-TZ7Bydlv1716656112518/1716656330052.jpg)
1 min
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ అరెస్ట్... జైలు నుంచే పాలన...!
ఇక కేజ్రివాల్ ని రెండు గంటల పాటు ఆయన నివాసంలోనే విచారణ జరిపిన అనం తరం అరెస్ట్ చేసినట్లుగా అధికారులు ప్రకటిం చారు.
![ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ అరెస్ట్... జైలు నుంచే పాలన...! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ అరెస్ట్... జైలు నుంచే పాలన...!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/F66gkOHlb1716656330933/1716656459829.jpg)
2 mins
పదేళ్లలోనే “ఆప్”నకు జాతీయ పార్టీ హోదా..!
జాతీయ పార్టీలు 6.. పదేళ్లలోనే కేజీ \"ఆప్”నకు హెూదా మద్యం విధానం కేసులో కేజ్రివాల్ అరెస్టయిన నేపథ్యంలో ఆప్ జాతీయ పార్టీ అనే అంశం ప్రత్యేకంగా నిలుస్తోంది.
![పదేళ్లలోనే “ఆప్”నకు జాతీయ పార్టీ హోదా..! పదేళ్లలోనే “ఆప్”నకు జాతీయ పార్టీ హోదా..!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/x3eV6WhnH1716656458989/1716656554158.jpg)
1 min
న్యాయశాస్త్ర అధ్యయనం.. సామాజిక బాధ్యత కావాలి
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డా . జస్టిస్ డి. వై.చంద్ర చూడ్
![న్యాయశాస్త్ర అధ్యయనం.. సామాజిక బాధ్యత కావాలి న్యాయశాస్త్ర అధ్యయనం.. సామాజిక బాధ్యత కావాలి](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/xDRfuYqHI1716656559565/1716656663385.jpg)
1 min
66 తెలుగు వారి విశిష్ట పండుగ “ ఉగాది '
ప్రతి ఏటా చైత్ర మాసం శుక్ల పక్షంలో పాడ్యమి తిథి నుంచి ఉగాది పండుగ వేళ తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
![66 తెలుగు వారి విశిష్ట పండుగ “ ఉగాది ' 66 తెలుగు వారి విశిష్ట పండుగ “ ఉగాది '](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/VbYUulXQH1716726865410/1716728799214.jpg)
1 min
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమలు చేసే 9 గ్యారంటీలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటోంది. అధికార పార్టీ వర్సెస్ రెండు కూటముల మధ్య పోటీ నెలకొంటోంది.
![కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమలు చేసే 9 గ్యారంటీలు ఇవే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమలు చేసే 9 గ్యారంటీలు ఇవే](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/zi5QR0AjU1716728794370/1716728926352.jpg)
1 min
మీ హద్దుల్లో మీరుంటే మంచిది.. దాన్నే నిజం అనుకుంటే ఎలా? రాశిఖన్నా
సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన 'యోధ' చిత్రం ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 'తెరపై కనిపించేవన్నీ నిజాలు కావు
![మీ హద్దుల్లో మీరుంటే మంచిది.. దాన్నే నిజం అనుకుంటే ఎలా? రాశిఖన్నా మీ హద్దుల్లో మీరుంటే మంచిది.. దాన్నే నిజం అనుకుంటే ఎలా? రాశిఖన్నా](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/zjlH1A9vi1716728927546/1716729021610.jpg)
1 min
భారతరత్న ప్రదానం
భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి.. ఎవరెవరు అందుకున్నారంటే?
![భారతరత్న ప్రదానం భారతరత్న ప్రదానం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/-xyrcJ7fp1716729030185/1716737676364.jpg)
1 min
మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట.. జగన్ పై చండ్రనిప్పులు
కర్నూలు జిల్లాను రాజధాని చేశావా జగన్!..జే టాక్స్, జె బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టావు టీడీపీ అధికారంలోకి వస్తానే మెగా డీఎస్సీ.. బనగానపల్లె ప్రజాగళం కు జనసునామీ
![మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట.. జగన్ పై చండ్రనిప్పులు మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట.. జగన్ పై చండ్రనిప్పులు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/aqEj0QryS1716740541876/1716740751266.jpg)
1 min
దుష్టచతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధం - జగన్
58 నెలలు తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు.
![దుష్టచతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధం - జగన్ దుష్టచతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధం - జగన్](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/9XlFg38aJ1716740748075/1716741032724.jpg)
2 mins
టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో..
మహిళలు ఏ నేలపై సంతోషంగా వుంటారో అక్కడ ప్రజలు సంతోషంగా వుంటారు.
![టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో.. టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో..](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/CAu3NJU1v1716741189107/1716741336653.jpg)
3 mins
టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో..
మహిళలు ఏ నేలపై సంతోషంగా వుంటారో అక్కడ ప్రజలు సంతోషంగా వుంటారు.
![టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో.. టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో..](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/h9Z84w1OF1716741033490/1716741167491.jpg)
2 mins
టీడీపీ, జనసేనకు తలపోటు.. రెబల్స్ గా కీలక నేతలు!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా మూడు పార్టీలు సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి.
![టీడీపీ, జనసేనకు తలపోటు.. రెబల్స్ గా కీలక నేతలు! టీడీపీ, జనసేనకు తలపోటు.. రెబల్స్ గా కీలక నేతలు!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/la2ivYjU91716741342443/1716741424846.jpg)
1 min
వాల్మీక మహర్షి తపం ఆచరించిన నేల వాల్మీకిపురం
వాయల్పాడు (వాల్మీకిపురం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన మయ్య జిల్లా, వాల్మీకిపురం మండలం లోని గ్రామం.
![వాల్మీక మహర్షి తపం ఆచరించిన నేల వాల్మీకిపురం వాల్మీక మహర్షి తపం ఆచరించిన నేల వాల్మీకిపురం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/Vu_j9qUs81716741453395/1716741714482.jpg)
3 mins
ఇవిఎంలపై ఇంకా అనుమానాలే!
బిహెచ్ఐఎల్ తయారు చేసిన మన ఇవిఎం లకు పారిస్లో ఉ న్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు.
![ఇవిఎంలపై ఇంకా అనుమానాలే! ఇవిఎంలపై ఇంకా అనుమానాలే!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/tfC7zpkQC1716741717811/1716741963870.jpg)
3 mins
గళాలకు తాళం: నాలుగు రోజుల్లో 40 మందికి ఈడీ నోటీసులు!
ఏమో.. ఎంత మందికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారో..ఎన్ని కేసులు పెట్టారో.. కానీ.. ఇప్పుడు కీలక సమయం. బలమైన గళం వినిపిస్తోందా?
![గళాలకు తాళం: నాలుగు రోజుల్లో 40 మందికి ఈడీ నోటీసులు! గళాలకు తాళం: నాలుగు రోజుల్లో 40 మందికి ఈడీ నోటీసులు!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/7DRFMI_pj1716741968627/1716742029115.jpg)
1 min
విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారి... తెరపైకి కొకైన్ వ్యాక్సిన్!
2021లో సుమారు 22 మిలియన్ల మంది డ్రగ్స్ తీసు కున్నారంటూ ఐక్యరాజ్య సమితి నిపుణులు అంచనా వేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
![విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారి... తెరపైకి కొకైన్ వ్యాక్సిన్! విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారి... తెరపైకి కొకైన్ వ్యాక్సిన్!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/rWJOtU_-H1716742045362/1716742260414.jpg)
1 min
వెక్కిరిస్తున్న అసమానతలు..పెరగడం తప్ప తగ్గడం లేదు..
దేశంలో ఆర్థిక వృద్ధి, ప్రగతి పరుగులు తీస్తున్నాయని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప మరొకటి కాదని తాజా నివేదిక గణాంకాల ఆధారంగా స్పష్టం చేసింది.
![వెక్కిరిస్తున్న అసమానతలు..పెరగడం తప్ప తగ్గడం లేదు.. వెక్కిరిస్తున్న అసమానతలు..పెరగడం తప్ప తగ్గడం లేదు..](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/9ZlK-egFF1716742140795/1716742261826.jpg)
2 mins
ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
తిరుపతి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ పిలుపు
![ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/ozsW7Sm9o1716742270410/1716742552321.jpg)
1 min
ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
![ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/_as0s97bS1716742356962/1716742558695.jpg)
1 min
శ్రీరామ నీనామ మెంతోరుచిరా..
శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.
![శ్రీరామ నీనామ మెంతోరుచిరా.. శ్రీరామ నీనామ మెంతోరుచిరా..](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/XKzmNkC2_1716742806738/1716743168129.jpg)
2 mins
ఎన్నికల్లో కార్యకర్త కష్టం..అభ్యర్థుల పెత్తనం
ఎన్నికల్లో కార్యకర్త కష్టం..అభ్యర్థుల పెత్తనం
![ఎన్నికల్లో కార్యకర్త కష్టం..అభ్యర్థుల పెత్తనం ఎన్నికల్లో కార్యకర్త కష్టం..అభ్యర్థుల పెత్తనం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/8PKcg4JgH1716772705279/1716773626041.jpg)
1 min
మాజీ సీఎం రీఎంట్రీ, పెద్దిరెడ్డి ఇలాకాలో?
చంద్రబాబుకు రాజకీయ జన్మ ఇచ్చిన ఫ్యామిలీలో!
![మాజీ సీఎం రీఎంట్రీ, పెద్దిరెడ్డి ఇలాకాలో? మాజీ సీఎం రీఎంట్రీ, పెద్దిరెడ్డి ఇలాకాలో?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/PPhOn-6ZU1716773483866/1716773633092.jpg)
2 mins
మంత్రి రోజా ఒంటరిపోరాటం, ఓడిస్తామని వైసీపీ నేతల చాలెంజ్, జగన్ రాజీ ప్రయత్నం !
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవాలని అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
![మంత్రి రోజా ఒంటరిపోరాటం, ఓడిస్తామని వైసీపీ నేతల చాలెంజ్, జగన్ రాజీ ప్రయత్నం ! మంత్రి రోజా ఒంటరిపోరాటం, ఓడిస్తామని వైసీపీ నేతల చాలెంజ్, జగన్ రాజీ ప్రయత్నం !](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/QIWyFIFp61716773627407/1716773750797.jpg)
2 mins
సమగ్ర భూసంస్కరణలెప్పుడు?..రాజకీయ వేత్తలు ఆ దిశగా స్పందిస్తారా..?
వలస పాలనలో గ్రామీణ స్వయం పోషక రైతాంగ వ్యవసాయం విచ్ఛిన్నం ఫలి తంగా రైతాంగ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, భూస్వామ్య విధానం, ధనిక రైతాంగ ఒక కొత్త వర్గంగా అభివృద్ధి చెందడం జరిగింది.
![సమగ్ర భూసంస్కరణలెప్పుడు?..రాజకీయ వేత్తలు ఆ దిశగా స్పందిస్తారా..? సమగ్ర భూసంస్కరణలెప్పుడు?..రాజకీయ వేత్తలు ఆ దిశగా స్పందిస్తారా..?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/MmqyEoBAW1716773780505/1716774032802.jpg)
2 mins
నిహారిక ఆహా షో.. డబుల్ మీనింగ్స్ తోనే..
సినిమాలు, వెబ్ సిరీసులను పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని ఏకంగా సొంతంగా తెరకెక్కిస్తున్నాయి.
![నిహారిక ఆహా షో.. డబుల్ మీనింగ్స్ తోనే.. నిహారిక ఆహా షో.. డబుల్ మీనింగ్స్ తోనే..](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/H12Fy3erv1716774040481/1716774141018.jpg)
1 min
ఆవు పాల నుంచి ప్రపంచం మొత్తానికి ఇన్సులిన్..! కొత్త అధ్యయనం
హిందూ మతంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అలాగే ఆవును భక్తితో చూస్తారు.
![ఆవు పాల నుంచి ప్రపంచం మొత్తానికి ఇన్సులిన్..! కొత్త అధ్యయనం ఆవు పాల నుంచి ప్రపంచం మొత్తానికి ఇన్సులిన్..! కొత్త అధ్యయనం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/qisuggct-1716774152585/1716774310777.jpg)
2 mins
ఆధ్యాత్మిక చరిత్రకు పేరుగాంచిన రామేశ్వరం విశేషాలివే..
రామేశ్వరం అత్యంత ప్రసిద్ధిచెందిన ప్రదేశం. ఈ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తమిళనాడులో ఉంది. శ్రీరాముడు ఇక్కడ శివున్ని పూజించాడనే నమ్మకం ఉంది.
![ఆధ్యాత్మిక చరిత్రకు పేరుగాంచిన రామేశ్వరం విశేషాలివే.. ఆధ్యాత్మిక చరిత్రకు పేరుగాంచిన రామేశ్వరం విశేషాలివే..](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/3a8_0tK2J1716774312336/1716774633641.jpg)
1 min
దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?
అజ్ఞానం వున్న చోట దేవుడుంటాడు.జ్ఞానం వెలుగులు ప్రసరించిన చోట మాయమైపోతాడు.
![దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది? దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/dmR2avdqV1716774447697/1716774637316.jpg)
2 mins
దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?
దేవుడున్నాడని నమ్మే భక్తులతో పాటు మనం కూడా వున్నాడనే నమ్ముదాం.
![దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది? దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/yQltTl8EM1716774636865/1716774878976.jpg)
3 mins
కొత్త సర్వే... ముక్క లేకపోతే ముద్ద దిగని వారి సంఖ్య పీక్స్!
దేశం మొత్తం మీద మాంసం కొనుగోళ్లు, ఆహారపు అలవాట్లు, మాంసాహారం, శాఖహార వినియోగం ఏ విధంగా ఉందనే విషయాలను తాజాగా తెలుసుకున్నారంట.
![కొత్త సర్వే... ముక్క లేకపోతే ముద్ద దిగని వారి సంఖ్య పీక్స్! కొత్త సర్వే... ముక్క లేకపోతే ముద్ద దిగని వారి సంఖ్య పీక్స్!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/amdV-KLIe1716774891806/1716774971101.jpg)
1 min
కాంచీపురం ఇడ్లీ ..గుడిలో ప్రసాదంలా ఉంటది: ఒకసారి తినిచూడండి
ఈ రుచికరమైన కాంచీపురం ఇడ్లీని సాంప్రదాయ ఆలయ నైవే ద్యంగా కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
![కాంచీపురం ఇడ్లీ ..గుడిలో ప్రసాదంలా ఉంటది: ఒకసారి తినిచూడండి కాంచీపురం ఇడ్లీ ..గుడిలో ప్రసాదంలా ఉంటది: ఒకసారి తినిచూడండి](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/7gmDIXoGT1716774978212/1716775095979.jpg)
1 min
టీటీడీ చరిత్రలో తొలిసారి 9,000 మందికి ఇంటి స్థలాలు పంపిణీ
తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) చరిత్రలో తొలిసారిగా 9వేల మందికి పైగా ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది.
![టీటీడీ చరిత్రలో తొలిసారి 9,000 మందికి ఇంటి స్థలాలు పంపిణీ టీటీడీ చరిత్రలో తొలిసారి 9,000 మందికి ఇంటి స్థలాలు పంపిణీ](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/yR4FiYwBk1716960812598/1716962118093.jpg)
1 min
స్వేచ్చగా, న్యాయబద్దంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను. తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహా పుణ్యక్షేత్రం భక్తులకు భద్రతే ప్రధాన లక్ష్యం.
![స్వేచ్చగా, న్యాయబద్దంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం స్వేచ్చగా, న్యాయబద్దంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/FWPURgSr81716962119173/1716962510213.jpg)
1 min
వేసవి విహారంలో ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలివే!
విహారం కొందరికి హాబీ అయితే.. మరికొందరికి అదే జీవితం. ప్రశాంతత కోసం కొందరైతే.. కొత్త ప్రదేశాలను అన్వేషించడం కోసం మరికొందరు.
![వేసవి విహారంలో ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలివే! వేసవి విహారంలో ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలివే!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/4raastuM01716962239061/1716962510841.jpg)
1 min
ఒక్కసారి అసెంబ్లీకి .. పవన్ ఇలా అన్నాక...!
తాను అసెంబ్లీకి ఒకే ఒక్కడుగా వెళ్ళినా మేలు చేసేవాడిని అని ఆయన గతాన్ని నెమరు వేసుకున్నారు.
![ఒక్కసారి అసెంబ్లీకి .. పవన్ ఇలా అన్నాక...! ఒక్కసారి అసెంబ్లీకి .. పవన్ ఇలా అన్నాక...!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/3O8dtJNHi1716962326197/1716962520473.jpg)
1 min
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్లు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? జాగ్రత్త.!
అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ప్రధాన ముప్పులలో ఒకటి. ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
![కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్లు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? జాగ్రత్త.! కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్లు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? జాగ్రత్త.!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/_gw9BjbQW1716962396357/1716962513532.jpg)
1 min
మినీ గోవా ప్రత్యేకతలు తెలిస్తే.. వెంటనే టూర్కి బయలుదేరుతారు!
వేసవి విహారానికి దేశంలోని తీరప్రాంతాలు పెట్టింది పేరునే చెప్పాలి.
![మినీ గోవా ప్రత్యేకతలు తెలిస్తే.. వెంటనే టూర్కి బయలుదేరుతారు! మినీ గోవా ప్రత్యేకతలు తెలిస్తే.. వెంటనే టూర్కి బయలుదేరుతారు!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/ZtfMR7q6z1716962513116/1716962680775.jpg)
1 min
తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్
ముందుగా నూతన కలెక్టర్ గారికి డిఆర్డీ పెంచల కిషోర్, ఇతర అధికారులు స్వాగతం పలికి పుష్ప గుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.
![తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్ తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/D-lvlYXx01716962678413/1716962751683.jpg)
1 min
కూటమి ఫస్ట్ మీటింగ్... హిట్టేనా...!?
టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టిన తరువాత పెట్టిన ఫస్ట్ మీటింగ్ చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగింది.
![కూటమి ఫస్ట్ మీటింగ్... హిట్టేనా...!? కూటమి ఫస్ట్ మీటింగ్... హిట్టేనా...!?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/cistOvRkP1716967416522/1716968125974.jpg)
1 min
స్త్రీలు పురుషుల నుంచి కోరుకునే 7 డిమాండ్లు.! ఏంటో చూడండి..!
స్త్రీలు పురుషులకు ఎప్పుడూ రహస్యంగానే కనిపిస్తారు. వాటిని అర్థం చేసుకోలేరన్నది ప్రతి మనిషి వాదన.
![స్త్రీలు పురుషుల నుంచి కోరుకునే 7 డిమాండ్లు.! ఏంటో చూడండి..! స్త్రీలు పురుషుల నుంచి కోరుకునే 7 డిమాండ్లు.! ఏంటో చూడండి..!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/AJWVt02K31716968128170/1716968321028.jpg)
1 min
సిద్ధం వర్సెస్ ప్రజాగళం.! ఏపీలో రగులుతున్న రాజకీయ రగడ.!
సిద్ధం పేరుతోనే ఈసారి ఎన్నికలు చుట్టేయాలని జగన్ భావిస్తున్నారు ఏపీలో అధి కార వైసీపీ సిద్ధం అంటోంది. ఆ పేరు పెట్టుకునే ఎన్నికల సభలను చేస్తోంది.
![సిద్ధం వర్సెస్ ప్రజాగళం.! ఏపీలో రగులుతున్న రాజకీయ రగడ.! సిద్ధం వర్సెస్ ప్రజాగళం.! ఏపీలో రగులుతున్న రాజకీయ రగడ.!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/P3jOp-WLw1716968440579/1716993967156.jpg)
2 mins
చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది తెలుసా?
భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే మనకు నష్టాలు ఉండవు.
![చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది తెలుసా? చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది తెలుసా?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/eF0MfMpMX1716993966494/1716994150381.jpg)
1 min
షర్మిల.. కడప గడపలో ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.
![షర్మిల.. కడప గడపలో ఏం జరగబోతోంది? షర్మిల.. కడప గడపలో ఏం జరగబోతోంది?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/dkZoEtiqA1716994158343/1716994294596.jpg)
1 min
ఆఫీసుకు రాకుంటే ప్రమోషన్ కట్.. ప్రముఖ కంపెనీ షాకింగ్ నిర్ణయం
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వేళ అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులందరికి వర్కు ఫ్రం హెూం వసతిని కలిగించ టమే కాదు కరోనా తగ్గిన తర్వాత కూడా అదే తీరును కొనసాగించింది.
![ఆఫీసుకు రాకుంటే ప్రమోషన్ కట్.. ప్రముఖ కంపెనీ షాకింగ్ నిర్ణయం ఆఫీసుకు రాకుంటే ప్రమోషన్ కట్.. ప్రముఖ కంపెనీ షాకింగ్ నిర్ణయం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/tUjvzBuul1716994367430/1716994464210.jpg)
1 min
ప్రపంచంలోనే సంతోషకర దేశం ఫిన్ ల్యాండ్.. భారత్ స్థానం ఏంటో తెలుసా?
మనిషి సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. అందుకను గుణంగా తన జీవన విధానం ఏర్పాటు చేసుకుంటాడు.
![ప్రపంచంలోనే సంతోషకర దేశం ఫిన్ ల్యాండ్.. భారత్ స్థానం ఏంటో తెలుసా? ప్రపంచంలోనే సంతోషకర దేశం ఫిన్ ల్యాండ్.. భారత్ స్థానం ఏంటో తెలుసా?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/bHYgUsvpF1716994297181/1716994364957.jpg)
1 min
భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా!
చెప్పేది మంచి అయినప్పుడు 'వినదగునెవ్వరు చెప్పిన' అన్నది కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు.
![భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా! భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/dauIWawdQ1716994545574/1716994636640.jpg)
1 min
వాలంటీర్లకు ఈసీ షాక్...వైసీపీ కి కొత్త అస్త్రమా...!?
వాలంటీర్లకు ఈసీ షాక్ ఇచ్చింది. వారిని ఎన్నికలు ముగిసేంత వరకూ దూరం పెట్టాలని ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
![వాలంటీర్లకు ఈసీ షాక్...వైసీపీ కి కొత్త అస్త్రమా...!? వాలంటీర్లకు ఈసీ షాక్...వైసీపీ కి కొత్త అస్త్రమా...!?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/KpeDtY5TM1716994638064/1716994898220.jpg)
1 min
Telugu Muthyalasaraalu Magazine Description:
الناشر: Sri Hariprasad Printers and Publishers
فئة: Culture
لغة: Telugu
تكرار: Monthly
The Muthyalasaraalu is the popular Telugu monthly magazine in andhra pradesh which covers Spiritual, Politics, Entertainment, Social, Lifestyle Issues.....
إلغاء في أي وقت [ لا التزامات ]
رقمي فقط