CATEGORIES
فئات
భార్యా భర్తలు ఇవి పాటిస్తే.. సంతోషంగా గడిచిపోతుంది..!
పెళ్లంటే ఒక ప్యాకేజ్. పెళ్లిలో వచ్చేది కేవలం భార్యా భర్త మాత్రమే కాదు.
సెంచరీ కొట్టిన టమాటా, పచ్చి మిర్చి..అదే బాటలో పయనిస్తున్న కూరగాయల ధరలు..
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా టమాటా సహా అన్ని రకాల కూరగాయలు ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
రామాయణం.. ప్రేమను ఎలా పంచాలో తెలిపే ఇతిహాస శ్రేష్టం
వాల్మీకి రచించిన రామాయణ మహా కావ్యంలో మొత్తం 24 వేలు శ్లోకాలు ఉన్నాయి. మొత్తం ఏడు కాండలు ఉన్నాయి.
మామిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..!
మార్కెట్లో సందడి చేస్తున్న 'నకిలీ మ్యాంగోస్' విషయం ఏంటంటే..!
తిరుమల శ్రీవారి అన్నప్రసాదం కోసం రోజుకు ఎంత ఖర్చవుతుందో తెల్సా..?
తిరుమలలో మార్పులకు శ్రీకారం చుట్టారు టీటీడీ ఈవో జే శ్యామలరావు.
నీట్‌తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం
నీట్‌తో దక్షిణాదికి అన్యాయం వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ' జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ వల్ల దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
యోగా మొదటి గురువు శివుడు, గ్రంధాల ప్రకారం యోగా చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటంటే
యోగుల సృష్టి లేదా అభ్యాసం కారణంగా యోగాకు ఆ పేరు వచ్చింది.
ప్రజలకు చేరువగా ఉండే శాఖ రెవెన్యూ శాఖ
సంతృప్తి స్థాయిలో ప్రజల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్ రెవిన్యూ శాఖ తల్లి లాంటిది : జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్
యోగా సాధన దైనందిన జీవితంలో భాగం కావాలి : ఆర్ ఓ పెంచల కిషోర్
యోగా ను మన దైనందిన జీవితంలో కొంత సమయం కేటాయించి అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు
ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి.
భగవద్గీత సందేశం.. సమాజానికి హితోపదేశం
భగవద్గీత హిందూ మతంలో గౌరవనీయమైన గ్రంథం. ఇందులో 18 అధ్యాయాలు మరియు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి.
రాచగున్నేరీలో విద్యార్థులకు కిట్స్ పంపిణీ
శ్రీకాళహస్తి మండలం, రాచగున్నేరి పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
రెవిన్యూ, వసతి, ఐటి విభాగాలను సమీక్షించిన టీటీడీ ఈవో
రద్దీ సమయంలో బయట క్యూ లైన్లను పర్యవేక్షించడానికి ప్రత్యేక ఏఈవో
రోజూ 30 నిమిశాలు నడిస్తే.. 20 ఏళ్ల ఆయుశ్శు పెరుగుతుంది..!
ఏ కష్టం లేకుండా ఈ వ్యాయామాన్ని మనం చేసుకోవచ్చు. కాళ్లు చాలా బలహీనంగా లేనంత వరకు ఎవ్వరైనా ఈ వ్యాయామాన్ని చయవచ్చు.
రోజు కాఫీ, టీ బదులుగా వీటితో మొదలు పెట్టండి.. హుషారుగా ఆరోగ్యంగా ఉంటారు..
నేటి బిజీ లైఫ్ స్టైల్లో డైట్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఎక్కువగా ఇనిస్టెంట్ ఆహారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు
ఆన్లైన్ గేమ్స్ మాయలో నేటితరం.. జీవితాలు నాశనం..!
వామనగుంటలు లెక్కలు నేర్పేవి. తొక్కుడుబిళ్ల పిక్కకు బలాన్నిచ్చేది.
టార్గెట్ 100 డేస్.. : అన్న క్యాంటీన్లు ఎన్నంటే!
రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువు దీరింది. ఆ వెంటనే వడివడిగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు.
పాపం పుణ్యం ఏమీ ఎరుగని పువ్వుల్లారాలి!
పాపం పుణ్యం ఏమీ ఎరుగని పువ్వుల్లారాలి!
శబరిమలలో రోప్ కార్ సౌకర్యం కోసం కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి
ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
ఏపీలో అప్పులు అక్షరాలా 14 లక్షల కోట్లు
ఏపీ అప్పులు అన్ని లక్షల కోట్లా ? తెచ్చిన అప్పులకు రోజూ వారీ వడ్డి ఒక అంచనా ప్రకారం చూస్తే 250 కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అని అంటున్నారు.
భోజనం చేసేటప్పుడు ఈ నియమాలను పాటిస్తున్నారా..? లేకపోతే నష్టమే..!
కోటి విద్యలు కూటి కొరకేనని అంటారు. ఎన్ని విద్యలు చది వినా, ఎన్ని వ్యాపారాలు చేసినా అది కూటికొరకే. అన్నం పరబ్రహ్మ స్వరూపము.
తిరుమల దర్శనం టికెట్, లడ్డూ ధరలు తగ్గుదల.. టీటీడీ ఏం చెప్పింది?
తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన జె. శ్యామలరావు దేవస్థానం పరిధిలోని అన్ని విభాగాలను తనిఖీ చేస్తున్నారు.
అర్జీలను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను సకాలంలో అర్థవంతమైన పరిష్కారం చూపాలని, లేనిచో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ఎం అధికారులను ఆదేశించారు.
హిందూమతంలో పవిత్ర సంఖ్య 108 ప్రాముఖ్యత - భువనేశ్వరి మారేపల్లి, 9550241921
హిందూమతంలో 108 సంపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. 108లో 8 ఎప్పుడూ శరీరం తయారవడానికి ఉండే 8 తత్వాలని సూచిస్తుంది.
ఏపీ స్పీకర్ అయ్యన పాత్రుడు
మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ!
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. తొలిసంత కం మెగా డీఎస్సీపై పెట్టారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
కొలువుదీరిన మోదీ సర్కార్.. 72 మందితో క్యాబినెట్
30 మంది క్యాబినెట్ మంత్రులు.. 41 మందికి సహాయ హెూదా..
సిఎంగా చంద్రబాబు ప్రమాణం.. పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు ప్రమాణం శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో...
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభు త్వం కొలువుదీరింది.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయం పొందవచ్చు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.బీమారావు సూచన
కాణిపాకం ఆలయ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత
భక్తులకు, ఉభయదారులకు ఎలాంటి సమస్యలు రానీయకండి పూతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్ సూచన