CATEGORIES
فئات
భారత్‌లో భారీగా పెట్టుబడులు
భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ సిద్ధమైంది.
భూసంస్కరణలకు ముందే కౌలుదారీ చట్టం
పేదలకు మేలు చేసేలా సంస్కర ణలు ఉండాలని పీవీ నరసింహారావు అంటుండేవారు. అందుకే బ్రిటిషర్లు తీసుకొచ్చిన చట్టాలను సవరించేం దుకు, దేశ ప్రజలకు అవసరమ య్యేలా చట్టాలు తయారుచేసేం దుకు చాలా ప్రయత్నాలు శత జయంత చేశారు.
రాజకుటుంబానికే హక్కులు
దేశంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ హక్కులు ట్రావెన్కోర్ రాజ కుటుంబానికే చెందుతాయని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది.
ప్రతి రైతుకూ.. సాగునీరు
గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయంచేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని..
పాలమూరుకు కార్పొరేట్ వైద్యం
మహబూబ్‌నగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: స్వరాష్ట్రంలోనే తొలి మెడికల్ కళాశాల అయిన మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం దీనిని ప్రారంభించనున్నారు.
విశ్వమంతా ఒకే రూపం
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భారత్‌లో విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రధానంగా రెండు రకాలు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టెండర్లు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టెండర్లు పిలుస్తున్నామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
ఎస్.. బిజినెస్!
సీయీవో దీప్తి రావుల‘అమ్మాయిలు.. పెద్ద చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, నలుగురికీ నీడనిచ్చే సంస్థలు స్థాపించేవారు ఎంతమంది?
ఐశ్వర్యకు కరోనా
కరోనా వైరస్ బాలీవుడ్లో తీవ్ర భయాందోళనలను సృష్టిస్తున్నది.
ఇందూరు అడవుల్లో ఇండియన్ తోడేలు
ఇండియన్ గ్రే వోల్ఫ్.. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన ఈ దేశీ తోడేలు నిజామాబాద్ అడవుల్లో కనువిందు చేసింది.
ఆమెను చూస్తేనే ఎనర్జీ!
నేను పుట్టి పెరిగింది వైజాగ్‌లో. చదువు కూడా అక్కడే. చిన్నప్పటి నుంచీ యాక్టింగ్ అంటే ఇష్టం. అమ్మానాన్నా నా కలలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కానీ, చదువు కూడా ముఖ్యమేనని అనేవాళ్లు. మా స్కూల్లోనూ అంతే.చదువు ముందు, కల్చరల్ యాక్టివిటీస్ తర్వాత. ప్రత్యేకించి ఒకరిని మెచ్చుకుంటే, మిగతా స్టూడెంట్స్ ఫీలవుతారని.. ఎలాంటి కార్యక్రమం అయినా గ్రూపుగానే చేయించేవాళ్లు. అలా మా టీమ్ గెలిస్తే నాకూ ఆ విజయంలో వాటా ఉండేది. చిన్నప్పుడు, నేవీ ఆఫీసర్ కావాలని కలలు కనేవాడిని. ఆ ఉద్యోగం రిస్క్ అని అమ్మ భయపడటంతో ఆ కల అర్ధంతరంగా ఆగిపోయింది. కాలేజ్‌కి వచ్చాక సినిమాలు చూడటం మొదలుపెట్టాను. కానీ, సినిమాల్లోకి వెళ్లే దారి తెలియలేదు. అప్పుడే, ఓ ఇనిస్టిట్యూట్ గురించి ఎవరో చెప్పారు. అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలన్నది మాత్రం ప్రశ్నార్థకం.
అమితాబ్‌కు కరోనా
బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (77)కు కరోనా వైరస్ సోకింది. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా కొవిడ్ బారిన పడ్డారు.
అతడు నేరస్థుడు!
ఇది పురుషాధిక్య సమాజం. అందుకే దేనికైనా బాధ్యుడు మగాడే. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా ప్రతిదానితో పోరాటం.
సలాం.. సలీమ్
ట్రాన్స్‌జెండర్! పుట్టుకతో వచ్చే ఓ లోపం జీవితాన్ని శాపంగా మార్చేస్తుంది. మనసుకు తగని శరీరంతో పోరాడేలా... బతుకును యుద్ధభూమిగా చేస్తుంది. తన పేరే ఒక తిట్టు. తన ఉనికే పెద్ద దోషం. ఇక ఆ మనిషి సెక్స్ వర్కర్‌గా మారితే... తనకు హెచ్ఐవీ సోకితే... ఆ వివక్షను తట్టుకునేందుకు మరో ప్రపంచాన్ని వెతుక్కోవాల్సిందే! కానీ నూరీ సలీమ్ తనే ఒక ప్రపంచమైంది. తనలాంటి ఎందరికో ఆసరాగా నిలిచింది!
ప్రేమకు ప్రతిరూపం రాధేశ్యామ్
ప్రభాస్ కథానాయకుడిగా గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై ఓ సినిమా రూపొందుతోంది.
మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీలను అన్నిరంగాల్లో అభివృద్ధిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీలకు సిద్దిపేట ఆదర్శమని..
వ్యాధి తీవ్రత లేనివారికి ఇల్లూ భద్రమే!
ఖైరతాబాద్‌లో నివసించే తిరుపతి జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండేవాడు.
నెలరోజుల్లో 2.63 లక్షల మంది శ్రీవారి దర్శనం
హుండీ ద్వారా రూ.15.80 కోట్ల ఆదాయం
అంగారకా..మై ఆగయా!
ఏలియన్స్ కోసం మనిషి ఎన్నో ఏండ్లుగా వెతుకుతున్నాడు.. అప్పుడప్పుడూ ఆకాశంలో కనిపించే వింత వింత పళ్లాలు (యూఎఫ్‌వో) ఏలియన్ల ఉనికిపై పరిశోధనలు జరిపేలా ప్రోత్సహిస్తూనే ఉన్నాయి.
ఆలయం, మసీదు మరింతవిశాలంగా
ఇప్పుడున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో.. ఎంతఖర్చయినా వెనుకాడకుండా ఆలయం, మసీదును విశాలంగా నిర్మిస్తాం.
మక్క..వోని రైతు దీక్ష
తెలంగాణ వ్యవసాయరంగం దేశంలోనే ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నది.
ఇక పండుగే!
కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాల కోసం ఇక పక్క రాష్ర్టాల వైపు చూడాల్సిన పనిలేదు. రాష్ట్ర ప్రజల అవసరానికి అనుగుణంగా కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలను పండించేందుకు రాష్ట్ర ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందించింది.
ఇంటర్ సెకండియర్‌లో అందరూ పాస్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది.
వెదురుగట్ట వనానికి కేసీఆర్ పేరు
బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్
నలుపు.. గెలుపు!
నలుపు..అన్ని రంగుల్లాంటిదే. నల్లవాళ్లు..అందర్లాంటి మనుషులే! తెలుపు ఎక్కువ కాదు. నలుపు తక్కువా కాదు. ఏ రంగు హంగు ఆ రంగుదే! మల్లెపూవుతో నల్లకలువకు పోటీపెడతారా? ఓ వర్ణాంధత్వ సమాజమా..ఇట్స్ అన్"ఫెయిర్'! ఈ వివక్ష అనాగరికం! మీ కొలమానాల్ని తగులబెట్టండి!.. సౌందర్యాన్ని నలుపు-తెలుపు ఆధారంగా విభజించే ధోరణిని తీవ్రంగా నిరసిస్తూ, తీక్షణంగా నినదిస్తూ.. ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో పెద్ద ఉద్యమమే మొదలైంది. ఆ దెబ్బకు కొన్ని ఉత్పత్తుల పేరు మారింది, కొన్ని వాణిజ్య ప్రకటనల తీరు మారింది. అయినా, మారాల్సింది చాలానే ఉందంటున్నారు ఓ ఇంటర్వ్యూలో... అంజలీ పాటిల్ (నటి), మిథూసేన్ (చిత్రకారిణి), సృష్టి జూపూడి (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి).
అటూ ఇటూ తిరుగుతూ ఆగం కావొద్దు
కరోనా అనగానే కంగారు పుడుతుంది.. ఆ కంగారులో దవాఖాన గుర్తుకొస్తుంది. సర్కారు దవాఖానకు వెళ్తే బాగా చూసుకుంటారో, లేదో అన్న అనుమానం..
250 కోట్లతో మెగా డెయిరీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రూ.250 కోట్లతో మెగా డెయిరీని నిర్మించనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు.
రైతుతో మాట.. రైతే ముచ్చట..
‘మీ గ్రామాల పొలాలకు నీళ్లిద్దాం.. ఎలా చేస్తే లాభమో చెప్పండి’ అంటూ స్వయంగా రైతులకు ఫోన్‌చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశారా? ఇంజినీర్లతో కూర్చుని నీళ్లను ఎలా తరలిద్దామో చర్చించుకుందాం.. హైదరాబాద్‌కు రండి అంటూ నేరుగా ఆహ్వానించిన ముఖ్యమంత్రిని చూశారా? ఆ ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రజాగాయకుడు నిస్సార్ మృతి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ/గుండాల : కలంతో, గళంతో కరోనాను ధిక్కరించారు.. మహమ్మారిని నమ్మొద్దంటూ జనాన్ని చైతన్యపరిచారు.. ముదనష్టపు కాలమిది అంటూ జాగ్రత్తలు చెప్పారు.. కానీ, చివరికి ఆ వైరస్ బారిన పడి ప్రముఖ కవి, గాయకుడు, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిస్సార్ మహమ్మద్ (56) మృతిచెందారు.
రాగి మురుకులు
శనగపిండి, రాగిపిండి.. రెండూ జల్లించి కలపాలి. ఉప్పు, కారం, వోమ, నువ్వులు పిండిలో కలిపి రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె పోసి వేడి నీళ్లతో ముద్దలా కలపాలి.