CATEGORIES
فئات
కాశ్మీర్ లో సినిమా థియేటర్లు ప్రారంభం
కాశ్మీర్ ప్రాంతం సినిమా షూటింగులకు ఫేమస్ కానీ.. అక్కడి ప్రజలు మాత్రం సినిమాకు దూరం అయ్యారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొని ఉన్న ఉగ్రవాదం కారణంగా ఎవరూ కూడా అక్కడి థియేటర్లు అన్ని మూతపడ్డాయి.
పుదుచ్చేరిలో ఇన్‌ఫ్లూయెంజా కలకలం
ఒకటి నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లు మూసివేత
అండర్'19 మహిళల టోర్నీ షెడ్యూల్ విడుదల
వచ్చే జనవరి 14 నుంచి 29 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే ఆరంభ ఐసీసీ అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది.
క్రికెట్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్
బీసీసీఐ దేశవాళీ క్రికెట్ లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్‌ను ప్రవేశపెట్టాలని బీసీసీఐ భావిస్తోంది.
రక్త కణాలు దానం చేసిన వైద్యుడు
డాక్టర్ నందగిరి ప్రణయ్ కుమార్ శుక్రవారం అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో తానే స్వయంగా జగిత్యాల పట్టణ కేంద్రంలో గల స్థానిక భువన బ్లడ్ బ్యాంకు రక్త నిధికి వెళ్లి రక్త కణాలు ప్లేట్ లెట్స్ దానం చేయడం జరిగింది.
కరాటే కార్తీక్‌ను అభినందించిన మంత్రి రోజా
ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్ తిరుపతికి చెందిన కార్తీక్ రెడ్డి 14 15 ఏళ్ల వయస్సు విభాగంలో స్వర్ణం సాధించాడు.
టోక్యో ఒలంపిక్స్ ముందు మోడీని కలవడం మరచిపోలేని అనుభూతి
క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ప్రధాని: పివి సింధు
న్యూజిలాండ్'ఎ సీరిస్ కోసం జట్టు ప్రకటన
కెప్టెన్ సంజూ శాంసన్ ను ఎంపిక చేసిన బిసిసిఐ
టీ ట్వంటీ ప్రపంచ కప్‌లో రికార్డు
హాట్ కేకుల్లా అమ్ముడైన భారత్, పాక్ మ్యాచ్ టిక్కెట్లు
ఐసిసి ఛైర్మన్ పదవిపై కన్నేసిన గంగూలీ?
బిసిసిఐ పదవిని జై షాకు కట్టబెట్టే యత్నాలు
టెన్నిస్ కు గుడ్ బై..
ఇప్పటికే టెన్నిస్ క్రీడాభిమానులకు సెరెనా విలియమ్స్ ఇచ్చిన షాక్ తేరుకోకముందే.. ఇప్పుడు రోజర్ ఫెదరర్ షాక్ ఇచ్చారు.
అవసరమైన సమాచారాన్ని మాస్టర్ ప్లాన్ కోసం అందించాలి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్, ఆలేరు మున్సిపాలిటీలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి కావలసిన సమాచారం సంబంధిత శాఖలు వారం రోజుల్లోగా అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
జట్టు ఎంపికలో సమతూకం లేదు: అజారుద్దీన్
ఆస్ట్రేలియాలో అక్టోబర్‌లో జరిగే టీ 20 వరల్కప్ కోసం సోమవారం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
లంక క్రికెటర్లకు స్వదేశంలో ఘనస్వాగతం
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఉన్న శ్రీలంకలో ఇప్పుడు ఊరటనిచ్చే రీతిలో విక్టరీ ప్లిరేడ్ జరిగింది
మువ్వన్నెల జెండాతో ఆఫ్రిది కూతరు హంగామా
భారత్ గతవారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా తన కుమార్తె మువ్వన్నెల పతాకాన్ని చేతబట్టిందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది వెల్లడించాడు.
గోల్డెన్ డకైట్గా అవతరించిన ఫకర్ జమాన్
ఆసియాకప్ 2022 ఫైనల్లో పాకిస్థాన్ న్ను ఓడిరచి ఛాంపియన్‌గా అవతరించింది శ్రీలంక. అదివారం దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.
టోరంటో ఫిలిం ఫెస్టివలకు జక్కన్నకు ఆహ్వానం
అద్భుతాలను ఆవిష్కరిస్తూ గొప్ప దర్శక ధీరుడిగా పేరు దక్కించుకున్న టాలీవుడ్ జక్కన్న రాజమౌళికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది.
తెలంగాణ జాతీయ సమైక్యత వజోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వత్రోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
22 న జరిగే పిడిఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
కార్పోరేట్, కాషాయ మూకల కబంధహస్తాల నుండి విద్యారంగాన్ని పరిరక్షించుకుందామని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు విద్యార్థులకు పిలుపునిచ్చారు.
'సైమా 2022' లో పుష్పకు అవార్డుల పంట
దక్షిణాది సినిమా దగ్గర ఉన్నటువంటి పలు ప్రెస్టేజియస్ అవార్డ్స్ లో సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) కూడా ఒకటి.
ద్వారకాపీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత
ద్వారకా శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి 99 ఏళ్ల పరమపదించారు.
చలిలో అనారోగ్యం...నెయ్యితో వైద్యం
ప్రస్తుతం వ్యాధి నిరోధక సామర్ధ్యం / ఇమ్యూనిటీ మీద సర్వత్రా అవగాహన పెరిగిన నేపథ్యంలో నెయ్యి అనేది ఒక సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్ గా ఆహార నిపుణులు సిధ్స్ఫార్మ్ నిర్వాహకులు కిషోర్ ఇందుకూరి అభివర్ణిస్తున్నారు.
కోహ్లి.. కోహ్లియే!
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఒకే ఒక్క సెంచరీతో మూడేళ్ల పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు.
కెప్టెన్ నేనేనంటూ బాబర్ సైగలు
ఆసియా కప్ 2022 లో భాగంగా శ్రీలంక 'పాకిస్థాన్ మధ్య జరిగిన ఆఖరి సూపర్ 4 మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది.
గొడవపడ్డ ఇద్దరు ప్లేయర్లపై ఐసిసి సీరియస్
ఆసియా కప్‌లో సూపర్' 4లో భాగంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలర్ ఫరీద్, బ్యాటర్ అసిఫ్ అలీ మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ప్రపంచ టోర్నీల్లో చెలరేగిన నీరజ్ చోప్రా
24 ఏళ్ల నీరజ్ చోప్రా వరుసగా ప్రపంచ టోర్నీల్లో చెలరేగిపోతున్నాడు.టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఈ ఇండియన్, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్, డైమండ్ లీగ్‌లోనూ చాంపియన్‌గా నిలిచాడు.
నూకల ఎగుమతులపై కేంద్రం నిషేధం
ఆహార కొరత ఏర్పడకుండా ఉ ండేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
పలు రాష్ట్రాలకు భాజపా కొత్త ఇన్ఛార్జ్ నియామకం
రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతోపాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటడమే లక్ష్యంగా భాజపా సన్నద్ధమవుతోంది.
పరిశుభ్రతతోనే ఆరోగ్యం
పరిశుభ్రతతోనే ఆరోగ్యం అని హెచ్ డబ్ల్యుఓ అధికారి శాంతి అన్నారు.
సెంచరీ చేసిన విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి పనైపోయింది. అతడిని టీంలో ఎందుకు ఉంచుతున్నారు? కోహ్లి వల్ల ట్యాలెంట్ ఉన్న ప్లేయర్లు ఎందరో బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది..