CATEGORIES
فئات
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం
హోం మంత్రి మేకతోటి సుచరిత
పరిశ్రమలు మైనస్‌లోనే..
జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి మైనస్ 10.4 శాతంగా నమోదు. జూన్‌తో పోల్చితే క్షీణత రేటు తగ్గడమే ఊరట
కృష్ణాలో వరద ఉధృతి
శ్రీశైలంలోకి 2.28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం.. ఎనిమిది గేట్లు ఎత్తివేత
ఇంటింటా ఆధునిక మహిళ
ఇదే లక్ష్యం.. మనది మహిళా పక్షపాత ప్రభుత్వం
అక్కచెల్లెమ్మలకు అన్ని విధాలా భరోసా
వైఎస్సార్ ఆసరా ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్
21 దేశాలకు ‘రక్షణ' మహిళలు
మహిళల రక్షణకు దేశాలు. దేశాల రక్షణకు మహిళలు.ప్రపంచం సురక్షితం అవుతోంది. రఫేల్ స్ట్రాంగ్ వెపన్. రఫేల్‌ని మించిన శక్తి.. ఉమన్. డిఫెన్స్‌లోకి వెపన్. డిఫెన్స్ మినిస్టర్‌గా ఉమన్. మహిళకు సాధికారమే..దేశానికి సార్వభౌమాధికారం.
పాస్ వర్డ్ వన్‌టూత్రీ
స్టేజ్ మీద నుంచి కనుకైతే ఈ విషయాన్ని ఇలా చెప్పాలి. పైగా ఇది కేవలం విషయం కాదు.
ఫెరారీ సవారీ...
సొంతగడ్డపై విఖ్యాత మోటార్ రేసింగ్ జట్టు ఫెరారీ చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది.
ఐదు జిల్లాల్లో ఏడు చోట్ల పీపీపీ విధానంలో నిర్మాణం
ఇంటిగ్రేటెడ్ స్టేషన్లుగా ఆరీసీ బస్టాండ్లుఐదు జిల్లాల్లో ఏడు చోట్ల పీపీపీ విధానంలో నిర్మాణం
అక్కచెల్లెమ్మలకు రూ.20 వేల కోట్ల ఆస్తి
ఇళ్ల స్థలాల రూపంలో వారి పేరుతో రిజిస్ట్రేషన్‌కు సిద్ధం
301 సంస్కరణలను అమలు చేయండి
నవంబర్ లోగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించిన డీపీఐఐటీ
రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం
ఇందుకు ఈ–మార్కెట్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి రావాలి
మన శైలజా టీచర్
బ్రిటిష్ పత్రికలో భారతీయత
టీకా.. కేక!
వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో ఏపీ నంబర్ వన్
ఎన్ని నోళ్లు మూయించగలరు?
మహారాష్ట్ర సీఎం ఠాక్రేపై కంగన మండిపాటు
‘క్వీన్' ఆఫీస్‌లో కూల్చివేతలు
మండిపడ్డ కంగనా రనౌత్. ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర విమర్శలు. బీఎంసీ పనులపై హైకోర్టు స్టే
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఆగిందా?
ప్రయోగాల్లో పాల్గొన్న ఒకరికి అనారోగ్యం
87.74 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా
నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్
చక్కని వసతులు.. ఇంగ్లిష్ మాటలు
అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చబోతున్నాం
విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి
9 నుంచి 12వ తరగతి వరకు విద్యాలయాల నిర్వహణపై కేంద్రం
అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత వాయుసేనలోకి 5 రఫేల్ యుద్ధ విమానాలు. ప్రపంచానికి గట్టి సందేశమన్న రాజ్‌నాథ్
'అంతర్వేది'పై సీబీఐ
కేంద్ర సంస్థతో దర్యాప్తునకు సీఎం జగన్ నిర్ణయం
రేపట్నుంచి ‘సెట్స్'
కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు. ప్రత్యేకంగా ఐసొలేషన్ గదులు కూడా సిద్ధం. విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి: విద్యాశాఖ మంత్రి సురేష్
సవాల్‌కి రెడీ
సరికొత్త సవాళ్లను స్వీకరిస్తేనే మనలోని ప్రతిభ బయటపడుతుంది అంటున్నారు సమంత.
రియా చక్రవర్తి అరెస్ట్
బెయిల్ పిటిషన్ కొట్టివేత. 22 వరకు రిమాండ్
నిర్దిష్ట సమయంలో సేవలు
అర్హత ఉన్న వారికి గడువులోగా సేవలు అందకపోతే కలెక్టర్లు, జేసీలదే బాధ్యత.. దీని ఆధారంగానే పనితీరు పరిగణన
జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణం
గుంటూరులోని ఆయన నివాసంలో కన్నుమూత
కాల్పులకు తెగబడ్డ చైనా
తూర్పు లద్దాఖ్‌లో మరో దుస్సాహసం. భారత సైనికులను బెదిరించేందుకు గాల్లోకి కాల్పులు
‘క్వీన్'కు కేంద్రం రక్షణ!
కంగనాకు వై ప్లస్ కేటగిరీ భద్రత. విమర్శించిన విపక్షాలు
హెల్దీ బాడీతో తల్లీ బిడ్డల వికాసం
హెల్దీ బాడీ ఉంటేనే హెల్దీ మైండ్.. అప్పుడే తల్లీ బిడ్డల్లో వికాసం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.