CATEGORIES
فئات
ఒకేసారి 16 మెడికల్ కాలేజీలు
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది.
కాలేజీల్లో జీరో కరోనా
స్కూళ్లలో 0.5 శాతం పాజిటివిటీ.. టీచర్లు, విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు
బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి
బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం నితీశ్‌కు ఇది ఏడోసారి.
ఊరికి ‘భరోసా'
గ్రామ వికాసానికి కృషి చేసేలా 'రైతు భరోసా కేంద్రాలు'
ట్రంప్ మద్దతుదారుల హింసాకాండ
అమెరికాలో ట్రంపు మద్దతుగా ఆందోళన చేస్తున్న అభిమానులు
బిహార్ సీఎంగా మళ్లీ నితీశ్
గవర్నర్‌తో భేటీ అనంతరం మిత్రపక్షాల నేతలతో కలసి అభివాదం చేస్తున్న నితీశ్ కుమార్
ప్రజాచైతన్య యాత్రలకు బ్రహ్మరథం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో పాదయాత్ర చేస్తున్న మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
హై హై హామిల్టన్...
ఫార్ములావన్ (ఎఫ్1) క్రీడలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్న బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన కెరీర్లో మరో మైలురాయి అందుకున్నాడు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సుజనా అడ్డగింత
తెలుగుదేశం పార్టీ మాజీ నేత (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరిని (సుజనా చౌదరి) ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
దెబ్బతిన్న పంటకు సర్కారు భరోసా
వేరుశనగ, పత్తి కొనుగోలు నిబంధనల సడలింపు
దశాబ్దాల స్వప్నం .. శరవేగంగా సాకారం
గోదావరి నదిపై రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది.
పాక్ దుస్సాహసం
భారత భద్రతా బలగాలు, పౌరులే లక్ష్యంగా కశ్మీర్లో కాల్పులు
భారత్ లో ప్రపంచ ఆయుర్వేద కేంద్రం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన. దేశానికి గర్వకారణమన్న మోదీ
సీపీఎస్ ఉద్యోగులపై సమగ్ర నివేదిక
సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగులపై సమీక్షలో సీఎం జగన్ ఆదేశం
సిద్ధాంతం కన్నా దేశం మిన్న
జేఎన్‌యూలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్య
ఎల్టేపీపై బీజేపీదే నిర్ణయం: నితీశ్
'చివరి ఎన్నికలపై తప్పుగా అర్ధం చేసుకున్నారని వెల్లడి
దివ్వెల దీపావళి
గ్రీన్ క్రాకర్స్ పరిమితంగా రెండు గంటలు వినియోగానికి అనుమతి
ఆర్థికానికి ఆత్మనిర్బర్
3.0 పేరిట రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
మైనారిటీల సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయం
భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీఎం వైఎస్ జగన్
ట్రంప్ వైఖరి ఇబ్బందికరమే
ఎన్నికల్లో ఓడిపోయినా ఆ విషయాన్ని అంగీకరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇబ్బందికరమేనని కొత్త అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ తెలిపారు.
బ్యాంకు ఉద్యోగులకు బదిలీ శిక్ష!
జస్టిస్ రమణ కుమార్తె లావాదేవీలు వెల్లడించినందుకు..
మహిళలు మా సైలెంట్ ఓటర్లు
21వ శతాబ్ది రాజకీయాల ఏకైక ప్రాతిపదిక అభివృద్ధేనని తాజా బిహార్ ఎన్నికల ఫలితాలు, ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. బీజేపీ విజయాల వెనుక సైలెంట్ ఓటర్లుగా ఉన్న మహిళల పాత్ర మరువలేనిదన్నారు. ఎన్నికల్లో విజయం అనం తరం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బుధవారం మోదీ ప్రసంగించారు. బిహార్‌లో ఎన్డీయే విజయానికి తమ 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' నినాదమే కారణమని మోదీ పేర్కొన్నారు.
అర్నాబ్‌కు బెయిల్
ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు. వ్యక్తి స్వేచ్ఛ కట్టడి సరికాదని వ్యాఖ్య
సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలి
సదస్సులో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఆ కాలంలో ఒకరోజు!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 70ఏళ్లు వెనక్కి వెళ్లిపోయారు.
అధికార మార్పిడికి ట్రంప్ మోకాలడ్డు!
అమెరికాలో ఓటింగ్ అక్రమాలపై విచారణకు అటార్నీ జనరల్ అనుమతి
వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో మరో జన్మ
ఇది ప్రజల గుండె చప్పుడు తెలిసిన ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం. ఇది బతికించే మనసున్న ప్రభుత్వం. పేదలు, సామాన్యులకు అండగా నిలిచే ఆరోగ్య శ్రీ అమలు నాకు సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. ఈ పథకం ప్రభుత్వానికి ఎంతో ముఖ్యం. దేవుడి దయతో ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నా.
బిహార్ బీజేపీదే..
సూపర్ ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్ లాంటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విన్నింగ్ షాట్ కొట్టింది.
5 కోసం ముంబై
ఐపీఎల్లో ఐదోసారి చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్
అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు
హాజరుకావాలని సమన్లు జారీ