CATEGORIES
فئات
దేశానికే తెలంగాణ ఓ రోల్మెడల్
సోనియా గాంధీ, రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం
స్టాలిన్ వారసుడికి ఉపముఖ్యమంత్రి పదవి!
దయానిధి స్టాలిన్ కు ఉపముఖ్యమంత్రి హోదా కల్పించనున్నట్లు సమాచారం
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టిన నారాయణ
45 యేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో లక్షలాది విద్యార్థుల కలలను సాకారం చేసిన నారాయణ ఇప్పుడు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది.
అమూల్ బట్టర్ మిల్క్ పురుగులు!
కస్టమర్కు క్షమాపణలు చెప్పిన సంస్థ
పల్లెల్లో పంట రుణమాఫీ సంబురాలు
ఓరుగల్లులో కాంగ్రెస్ భారీ బహిరంగసభ కృతజ్ఞతగా రాహులు ఆహ్వానిస్తాం: సిఎం రేవంత్రెడ్డి
బంగ్లాదేశ్ వర్సిటీల్లో ఘర్షణలు
పర్యటనలకు వెళ్లొద్దని భారతీయులకు సూచన
ట్రంప్ ను ఓడించడం నీవల్ల కాదు బైడెన్
నేరుగా ఫోన్ చేసి చెప్పిన నాన్సీపెలోసీ!
మాల్కు ఏడు రోజులు తాళం..
రైతుకు అవమానంపై కర్ణాటక చర్యలు
జ్యోతిర్మర్ స్వామీజీ వ్యాఖ్యలపై ఎంపి కంగనా ఫైర్!
మహారాష్ట్రలోని ఎంవిఎ కూటమిలోని థాకరే శివసేనకు మద్దతుగా జ్మోతిర్మర్ స్వామీజీ స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి చేసిన వ్యాఖ్యలను ఎంపి కంగనారనౌత్ తీవ్రంగా ఖండించారు.
అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారిస్
జోబైడెన్ హింట్!
ఉష చిలుకూరి మూలాలు ఉయ్యూరులోనే!
అమెరికా ఉపాధ్యక్షపదవికి ఓహియో సెనేటర్ జెడ్వీన్స్ పేరును రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే ఆయన భార్య ఉష చిలుకూరి వాన్స్ పేరు ఇపుడు అమెరికాలోనే కాకుండా భారత్లో కూడా మారుమోగుతోంది.
వలసలతో అజిత్ శిబిరంలో కలకలం!
మరో 20 మంది మాజీ కౌన్సిలర్లు, మేయర్లు కూడా...
నటుడు ఆర్.నారాయణమూర్తికి మెరుగైన చికిత్స అందించాలి
మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించిన విహెచ్
అమెజాన్ అడవుల్లో అరుదైన తెగ సంచారం!
మాష్కోపైరో తెగ ప్రజలు సముద్ర తీరంలో కదలికలు
పెదవాగు ప్రాజెక్ట్కి పెనుముప్పు
డ్యాం సామర్థ్యానికి మించి ఇనో ఇంజినీర్లందరు అనకట్ట వద్దే అప్రమత్తమైన తెలుగురాష్ట్రాలు
కేజ్రివాల్ బెయిల్పై తీర్పు రిజర్వు చేసిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిం ద్ కేజ్రివాల్ బెయిల్ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది.
ఎపిలో మూడు చోట్ల కొత్త ఎయిర్పోర్టులు
కేంద్రం లోను, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండటంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
సుధీర్రెడ్డికి అస్వస్థత: పరామర్శించిన కెటిఆర్
చికెన్ గున్యాతో బాధపడుతున్న సుధీర్రెడ్డి హైదరాబాద్లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
ఉద్యోగాలకోసం తొక్కిసలాట
ఉద్యోగాలకోసం నిర్వహిం చిన రిక్రూట్మెంట్ డ్రైవ్ తొక్కిసలాటగా మారింది.
నా కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండి
కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ
యుపి సిఎం, డిప్యూటీ సిఎం మధ్య విభేదాలు!
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
పోలీస్ స్టేషన్లోనే తల్లికి నిప్పంటించిన తనయుడు
ఉత్తరప్రదేశ్లోని ఆలిగఢ్ లో ఈ సంఘటన జరిగింది.మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భూమి వివాదం నేపథ్యంలో ఒక కుటుంబం ఖైర్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది.
ధోవతి, తలపాగాతో వచ్చిన రైతును అడ్డగించిన మెట్రోమాల్ సెక్యూరిటీ
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిగివచ్చిన మేనేజ్మెంట్
అమెరికాలో భారత రాయబారిగా వినయ్క్వాట్రా
రిటైర్డ్ దౌత్యవేత్త వినయ్ క్వాట్రాను కేంద్ర ప్రభుత్వం అమెరికా తదుపరి రాయబారిగా నియమించింది.
హర్యానాలో అగ్నివీర్లకు 10% రిజర్వేషన్
హర్యానాలోని పోలీస్, మైనింగ్ గార్డు ఉద్యోగాల్లో అగ్నివీర్ల కోసం పది శాతం ఉద్యోగాలు రిజర్వు చేస్తున్నట్లు ముఖ్య మంత్రి నాయబ్సంగ్ సైనీ ప్రకటించారు.
ప్రైవేటు రంగంలో 100% రిజర్వేషన్లు!
వెంటనే పోస్టు కూడా డిలిట్ చేసిన కర్ణాటక సిఎం
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
సిబిఆర్టీ విధానంలో నిర్వహణ 14 జిల్లాల్లో 56 కేంద్రాల ఏర్పాటు
ఇటు వానలు..అటు వ్యాధులు
వాతావరణ మార్పులతో ముసురుతున్న విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా
తెరచుకున్న ఆల్మట్టి గేట్లు
సమ్మక్క బ్యారేజిలో పెరుగుత్ను గోదావరి నీటిమట్టం
టైప్ రైటింగ్ కోర్సులు నిలిపివేత!
టైప్ రైటర్లకు సంబంధించిన అధి కారిక పరీక్షలను నిలిపివేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్బిటీ ఈటీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.