CATEGORIES
فئات
ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి
రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి, రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దు తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
నౌహీరా గ్రూప్‌పై మళ్లీ ఇడి దాడులు
విదేశీ పెట్టుబడులపై ఆరా షేక్‌పేట్, బంజారాహిల్స్‌లో కీలక పత్రాలు జప్తు
కాళేశ్వరం విచారణకు మరింత గడువు!
పిసి ఘోష్ కమిషన్ గడువు నెలాఖరుతో పూర్తి ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఇంజినీర్లను ప్రశ్నించి సమాచారం సేకరించిన ఘోష్
రాష్ట్రానికి 'జ్వరం'!
పేషెంట్లతో కిటకిట లాడుతున్న ఆస్పత్రులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అధికం
జిఒ 317పై కేబినెట్ సబ్‌కమిటీ
రెండు రకాల ప్రతిపాదలను కమిటీకి సమర్పించిన జిఎడి
మరో మూడురోజులపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దక్షిణాదికి కూడా 48 గంటలపాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం
టాస్క్ ఫోర్స్‌కు చిక్కిన రేషన్ సరకుల స్మగ్లర్లు
భారీగా బియ్యం, గోధుమలు పట్టివేత
రూ.16వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
అధికారులతో సమీక్షించిన మంత్రి శ్రీధర్ బాబు
సిఎం రేవంత్‌రెడ్డితో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్
సిఎం రేవంత్‌రెడ్డితో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్
సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాం.. భూ పంపిణీ చేస్తాం
అసెంబ్లీలో మంత్రి సీతక్క
ఢిల్లీ హోంలో మిస్టరీ మరణాలు..20 రోజుల్లో 14 మంది చిన్నారుల మృతి
దేశ రాజధానిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆశ్రమంలో చిన్నారుల అనుమానాస్పద మరణాలు చర్చనీయాం శమయ్యాయి.
ఢిల్లీ సివిల్స్ అభ్యర్థుల మృతి కేసుపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్ రావూస్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా ఇటీవల ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
పైరసీలతో యేటా రూ.20వేల కోట్ల నష్టం
పైరసీ రక్కసి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో చిత్రపరిశ్రమ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవచద్దా పేర్కొన్నారు.
అక్బర్, సీత సింహాల పేర్లు మారాయి!
ఒకే ఎన్ క్లోజర్లో ఉంచిన అక్బర్ సీత సింహాల పేర్లను సూరజ్, తాన్యాగా మార్చారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
పశ్చిమాసియా లో కొ క్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, మధ్యలో హెజ్ బొల్లా జోక్యంతో పరిస్థి తులు రోజురోజుకీ ఆందోళనకరంగా మారు స్తున్నాయి.
సుదీర్ఘ లైంగికబంధాన్ని అత్యాచారంగా భావించలేం!
ఇరువురి మధ్య పరస్పర అంగీకారంతోనే జరిగిన లైంగిక బంధాన్ని అత్యాచారంగా చూడలేమని 1987 నుంచి ఇప్ప టివరకూ జరిగిన ఈ బంధం అత్యాచారంకిందకు రానేరాదని బాంబే హైకోర్టు ఒక మహిళ దాఖ లుచేసిన కేసును కొట్టివేసింది
పాకిస్థాన్‌లో వరదలకు 30 మంది మృతి
లాహోర్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం
పాపులారిటీలో ప్రధాని మోడీ నం.1
గతం కంటే 7% తగ్గి మళ్లీ వరించిన టాప్ ర్యాంక్
స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు పోటీపడుతున్న అంతర్జాతీయ వర్సిటీలు
అంతర్జాతీయ అంగీకార పత్రాలను మంత్రి శ్రీధర్ బాబుకు అందించిన చైర్మన్
తెలుగు వర్సిటీకి సురవరం పేరు -సిఎం రేవంత్ రెడ్డి
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
యేటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
ఎడమ కాల్వకు సాగరీనీటిని విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి రాష్ట్రంలో 35లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం: మంత్రి ఉత్తమ్
తోలు తీస్తా.. మూస్కోండి
అసెంబ్లీలో ఇదీ 'దానం' ధోరణి! తీవ్ర పదజాలంతో విమర్శలు, బిఆర్ఎస్ వాకౌట్ పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తానన్న స్పీకర్
కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచాలి
గవర్నర్ల సమావేశంలో రాష్ట్రపతి ముర్ము హాజరైన ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ ప్రభృతులు
ట్రంప్ విమర్శలకు కమలా హారిస్ కౌంటర్!
ఆమె భారతీయురాలా, నల్లజాతీయురాలా? అని వ్యాఖ్యానించిన ట్రంప్
సాయుధదళాల వైద్యసేవలకు మొదటి మహిళా డైరెక్టరనరల్
సాయుధ దళాలకోసం ఏర్పాటు చేసిన వైద్యసేవల విభాగంలో మొట్టమొదటి సారిగా రక్షణశాఖ మహిళా డైరెక్టర్ జనరల్ నియామకానికి ప్రాధాన్యతనిచ్చింది.
జార్ఖండ్ అసెంబ్లీ నుంచి 18 మంది బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్
బలవంతంగా బయటకు తీసుకెళ్లిన మార్షల్స్
ఇజ్రాయెల్‌పై ప్రత్యక్షదాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశం!
హమాస్ నేత హనియా హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ఆగ్రనేత ఖమేనీ ఆదేశించినట్లు సమాచారం.
పూజా ఖేద్కర్‌కు దక్కని ఊరట
ముందస్తు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ కోర్టు
ఇప్పటికీ విధ్వంస ప్రాంతాలను చేరుకోలేకున్నాం
హోంమంత్రి ప్రకటనపై సందేహించాల్సిన అవసరం లేదు
'దేవభూమి'లో వరద భీభత్సం
విరిగిపడుతున్న కొండచరియలు ప్రమాదకర స్థాయిదాటి ప్రవహిస్తున్న నదులు 10 మంది మృతి, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్