CATEGORIES
فئات
లోక్‌సభ ఎన్నికలో నిర్మల, జెశంకర్ పోటీ
కేంద్ర మంత్రులు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కేంద్ర కేబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ ఎన్నికలకు పోటీచేస్తారని కేంద్ర మంత్రిప్రహ్లాదోషి తెలిపారు.
కెనడాలో భారత అధికారులకు బెదిరింపులొచ్చాయ్: జైశంకర్
కెనడాలో గత యేడాది భారత దౌత్యా ధికారులకు వరుస బెదిరింపులు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.
నాటో సభ్యదేశంగా స్వీడన్!
రెండేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం నాటోలో స్వీడన్ సభ్యత్వం పొందటానికి మార్గం సుగమమైంది.
నైలు నదిలో బోటు మునక: 19 మంది కూలీల మృతి
ఈజిప్ట్ రాజధాని కైరో శివార్లలో నైలునదిలో ఓ ఫెర్రీ బోటు మునిగిపోయింది.
భారత్-బ్రిటన్ సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుల్‌పై హౌతీల దాడి
ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవ స్థలకు జీవనాడి వంటి సముద్రగర్భ కేబుల్స్ పై హూతీలు దాడులు మొదలుపెట్టినట్లు అనుమానాలు బలపడుతున్నాయి.
ముందుకు సాగని ఎస్ఎల్బీసి
నాలుగు దశాబ్దాలుగా ఇదే తీరు జలయజ్ఞంలో చేపట్టినా పూర్తికాని ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యమంటున్న మంత్రి ఉత్తమ్
మార్చి 1న బిఆర్ఎస్ చలో మేడిగడ్డ
వస్తామంటే మంత్రులనూ తీసుకు వెళ్తాం కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు: మాజీ మంత్రి కెటిఆర్
వెనకడుగు వేయం
ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీలు అమలు సోనియమ్మ మాట ఇస్తే శిలాశాసనమే బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు
గగన్యోన్తో ప్రపంచానికి భారత్ సత్తా
నలుగురు వ్యోమగాములను పరిచయం చేసిన మోడీ రూ.1800 కోట్లతో మూడు ఇస్రో ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
అర్ధరాత్రి వేళ వారణాసి రోడ్డును తనిఖీ చేసిన మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసి చేరుకున్న ఆయన వచ్చి రాగానే స్థానికంగా ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
అమితాపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్‌గాంధీకి జార్ఖండై హైకోర్టు షాక్
కేంద్ర హోంమంత్రి అ త్పా 2018లో ఎఐసిసి నాయకుడు ఎంపి రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలయిన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి తగిలింది.
మహువాకు ఢిల్లీ హైకోర్టు ఝలక్
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ ఎంపీ మహువా మెయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.
చంద్రుడి ఉపరితలం చేరిన తొలి ప్రైవేట్ ల్యాండర్
అమెరికాకు చెందిన ప్రైవేటు ల్యాండర్ ఒడిస్సస్ గురువారం చంద్రుడిపై దిగింది.
మహారాష్ట్ర మాజీ సిఎం మనోహర్ జోషి కన్నుమూత
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) కన్ను మూశారు.
సూర్య పరిశోధనలో మరో మైలురాయి
ఆదిత్య ఎల్ 1 మిషన్‌లో కీలక పరిణామం ప్రకటించిన ఇస్రో
దేవుడి సన్నిధిలో పోలీసుల అత్యుత్సాహం
గవర్నర్ వస్తున్నారని భక్తులను గద్దెల వద్ద నుండి ఈడ్చికెళ్లిన పోలీసులు
ఎఐఐఎంఎస్ బిలాస్పూర్లో విశ్రామ్ సదనక్కు జెపినడ్డా శంకుస్థాపన
250 పడకలతో రోగుల బంధువులకు వసతి కల్పన
మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జన్నత్ హుస్సేన్ కన్నుమూత
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరిగా పనిచేసిన విశ్రాంత ఐఎఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ శుక్రవారం తెల్లవారుజామున స్వగృ హంలో కన్నుమూశారు.
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
బస్సులన్నీ మేడారం వైపే..
జిల్లాల నుంచి రాజధానికి వచ్చేందుకు ప్రజల అవస్థలు హైదరాబాద్‌లోనూ తక్కువ సంఖ్యలో సిటీ బస్సులు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి : సజ్జన్నార్
రైతులపై బాష్పవాయు పయోగం
ఢిల్లీ సరిహద్దులో ఆందోళన ఉద్రిక్తం.. ఫలించని చర్చలు
సింగరేణిలో వెయ్యిమందికి కారుణ్య నియామకాలు
ఖాళీగా ఉన్న 485 పోస్టులకు నోటిఫికేషన్లు చేయండి సిఎండి బలరాంకు డిప్యూటీ సిఎం భట్టి ఆదేశాలు సంస్థ సంక్షేమంపై సమీక్షించిన మంత్రి
'ధరణి' నివేదిక రెడీ!
పేరు మార్పే కాదు.. చట్టసవరణ చేయాల్సిందే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని సిఫారసు రేపో, మాపో సిఎం రేవంత్ కమిటీ భేటీ
భారీ వాహనాలపై మరిన్ని ఆంక్షలు
హైదరాబాద్‌లో అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
రోడ్డు ప్రమాదంలో ఎస్సై సహా ముగ్గురు మృతి
చెట్టును ఢీకొట్టిన కారు.. అన్నాసాగర్‌కు సమీపంలో ఘటన
మెరిసిన మేడారం
బుధవారం మేడారంలో గద్దెలవద్ద పోటెత్తిన భక్తజనం కాంతులు విరజిమ్మిన సమ్మక్క, సారలమ్మ గద్దెలు కొలువుదీరిన జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజు
పదేళ్లుగా బిజెపి, బిఆర్ఎస్ చేసిందేమీ లేదు
14 పార్లమెంటు సీట్లు గెలుస్తాం: సిఎం రూ.4400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వారంలో మరో 2 గ్యారెంటీలు
బుధవారం కోస్గి బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకం
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది.