CATEGORIES
فئات
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు జరిమానా విధించిన పోలీసులు 03 FC O
బ్రిటన్ ప్రధాని రిషిసునాక్ కు ఆ దేశ పోలీసులు జరిమానా విధించారు.కారులో సీటుబెల్ట్ ధరించనందుకు 100 పౌండ్ల ఫైన్ విధించినట్లు లంకాషైర్ పోలీ సులు తెలిపారు.
93వయేట నాలుగో పెళ్లి చేసుకున్న అమెరికా వ్యోమగామి ఆల్జిన్
చంద్రుడిపై కాలుమోపిన ముగ్గురు అమెరికా వ్యోమగా ముల్లో రెండో వ్యక్తిగా పేరున్న బజ్ ఆల్డ్రిన్ తన 93వయేట నాలుగో పెళ్లి చేసుకున్నారు.
కందుకూరు దుర్ఘటనపై ఏకసభ్య కమిషన్ విచారణ
జస్టిస్ శేషసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఘటనా ప్రదేశం పరిశీలన
జిబ- 1పై జోక్యం చేసుకోం
ఏపీలో రహదారులపై రోడ్డు షోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై విచారణ ముగిసినట్లు భారత అత్యున్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు) తెలిపింది.
విశ్వనగరం విజయవాడ
అంబేద్కర్ విగ్రహ నిర్మాణమే సోపానం మార్చి చివరికి 125 అడుగుల విగ్రహం ఏర్పాటు 2 వేలమంది కూర్చొనడానికి వీలుగా కన్వెన్షన్ సెంటర్: సిఎం జగన్
రిపబ్లిక్ డే విశిష్ట అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ససీ
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా ఎల్ససీ హాజరవుతున్నారు. వచ్చేవారమే ఎల్ససీ భారత్‌కు రానున్నారు.
టిటిడి ధార్మిక సలహాదారుగా చాగంటి
హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు నియమితుల య్యారు.
సలహాదారుల నియామకం చాలా ప్రమాదకరం
హైకోర్టు సంచలన వ్యాఖ్యలు వేర్వేరు పిటిషన్లపై విచారణ
జూన్‌లోగా విద్యా ఖాళీల భర్తీ
175 అసెంబ్లీ సెగ్మెంట్లలో నైపుణ్యాభివృద్ధి కాలేజీలు ఉపాధి ప్రాధాన్యతతో కూడిన విద్యా వ్యవస్థ సమీక్షా సమావేశంలో సిఎం జగన్
నిస్సహాయ స్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నా రని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్య క్షులు సూర్యనారాయణ అన్నారు.
ఓటు బ్యాంకు కాదు..అభివృద్దే బిజెపి ధ్యేయం
కర్ణాటకలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని ఎన్నికల్లో విజయం తథ్యం: మోడీ
ఉద్యోగులకు ఏదీ 'బహుమానం'?
తిరుమల బ్రహ్మోత్సవాలు ముగిసి నాలుగు నెలలు దాటినా తీసుకోని చర్యలు బోర్డు ఆమోదించినా అమలుకాని నిర్ణయం
కరీంనగర్ వాసుల చెంతకు వెంకన్న ఆలయం! త్వరలో భూమిపూజ పనులకు టిటిడి కార్యాచరణ
ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని త్వరలో తెలం గాణ రాష్ట్రం కరీంనగర్ నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది.
60యేళ్ల తర్వాత తగ్గిన చైనా జనాభా D
చైనా జనాభాలో 2022లో క్షీణత నమోదైంది. 2021తో పోలిస్తే గత యేడాది జనాభా 8,50,000 తగ్గింది.
వాయిదా పద్ధతిలో తీసుకునేందుకు అంగీకారం
ఓ సామాన్యుడికి ఏ లాటరీ రూపంలోనో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయనుకోండి, అదృష్టం అంటే అతడితే. జాక్‌పాట్ కొట్టేసాడు అంటారు.సరిగ్గా అదే జరిగింది.
ప్రధాని మోడీని కీర్తించిన పాకిస్తాన్ మీడియా
భారత ప్రధాని నరేంద్రమోడీని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రానాఖాన్ ఎన్నో సందర్భాల్లో ప్రశంసించడం గుర్తుండే ఉంటుంది.
భారత సంతతి వైద్యుడికి యూఎస్ సిడిసిలో కీలక పదవి
కొవిడ్ 19 మహమ్మారి సమయంలో కీలక సేవలు అందించడంతో పాటు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఎంతో కృషి చేసిన భారతీయ అమెరికన్ డాక్టర్ నీరవ్ డి. షా యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్లో ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
నడ్డా సారధ్యంలోనే లోక్‌సభ ఎన్నికలకు..
నడ్డా పదవీకాలం యేడాది పొడిగించిన బిజెపి జాతీయ కార్యవర్గం తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం
విద్యుత్ ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ
19నుంచి మూడు రోజుల పాటు వర్చువల్ పద్ధతిలో కార్యక్రమం ఎపిఇఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి
దావోస్‌పై చంద్రబాబు మాట్లాడడమా?
సదస్సుకు ఆహ్వానం లేదంటూ తప్పుడు ప్రచారం జగన్మోహన్ రెడ్డి కార్యదీక్ష, పట్టుదల చూసే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రపరిశ్రమల మంత్రి గుడివాడ అమర్పాధ్
అన్ని గ్రామాలకు ఇంటర్నెట్
పట్టణాలకు దీటుగా సాంకేతిక సదుపాయాలు దాదాపు 13 వేల పంచాయతీల్లో వైఎస్సార్ విలేజి డిజిటల్ లైబ్రరీలు: సిఎం జగన్
'షార్'లో ఏం జరుగుతోంది?
ఒకవైపు ఎన్నెన్నో గ'ఘన’ విజయాలు మరోవైపు అంతుచిక్కని ఆత్మహత్యలు భద్రతా దళాల్లో భయంభయం వరుస సంఘటనలతో పోలీసులకు సవాల్
షార్ అడవుల్లో ఇద్దరు జవాన్లు ఆత్మహత్య
శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో ఇద్దరు జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చింతామణి (29) అనేయువకుడు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గ్రామాల్లో ఇంటింటికి అన్ని వైద్య సేవలు
• విలేజి క్లినిక్‌ల ద్వారా వివిధ చికిత్సలు • పాముకాటు, కుక్కకాటు వ్యాక్సిన్లు సైతం లభ్యం • ఎటువంటి అనారోగ్యానికైనా చికిత్స: సిఎం జగన్
9 రాష్ట్రాలపై బిజెపి గురి
బలహీనంగా ఉన్న బూత్‌లపై ప్రత్యేక దృష్టి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ చీఫ్ నడ్డా ప్రధాని మోడీ, పలువురు సిఎంలు, 350 మంది ప్రతినిధులు హాజరు
పట్టీల కోసం యువత పల్టీలు
ఆరేపల్లి రంగంపేటలో జల్లికట్టు సంబరాలు పోటెత్తిన జనసందోహం .. పలువురికి గాయాలు పోలీసు ఆదేశాలు పట్టించుకోని గ్రామస్థులు
గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకు బదలీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిండితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
సమయపాలన అవసరం
సమయాభావం అనేది పరీక్షల సమయంలో చాలా పెద్దగా కనిపిస్తుంది.
కర్ణాటకలో పెరుగుతున్న ఎన్నికల వేడి
దేశంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ యేడాది ఏకంగా ఎని మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు జరుగ నుంది.
75 యేళ్ల తర్వాత గ్రామానికి విద్యుత్ కనెక్షన్
భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా గ్రామాలు కనీస సౌకర్యాలకు ఆమడ దూరంలోనే ఉన్నాయి.