CATEGORIES
فئات
సల్మాన్‌ను చంపడానికి ప్లాన్ చేస్తోన్న - ఇరువురు అరెస్ట్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ లిస్ట్‌లో ఉన్నాడు. సల్మాన్‌ను చంపడమే తమ లక్షమని కొంతమంది గ్యాంగ్ స్టర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి వార్తలు వినిపించగా, తాజాగా సల్మాన్ ఖాన్ చంపడానికి కొంత మంది తీవ్రవాదులు రెడీ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
విద్యార్థుల్లో టాపర్లకు హెలికాప్టర్ విహారం
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యా ర్థులను హెలికాప్టర్లో ప్రయాణింపజే స్తామం టూ ఇచ్చిన హామీని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిలబెట్టుకుంది.
నేటి నుంచి బడులు పునః ప్రారంభం
విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలోని దసరా సెలవుల అనంతరం నేటి(సోమవా రం) నుంచి పునః ప్రారంభం కానున్నాయి.
కేంద్ర ఉద్యోగులకు హెన్ఆర్ఎ పెంపు?
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు కరువుభత్యం పెంచిన మోడీ సర్కారు ఉద్యోగులకు ఇంటిం కూడా పెంచుతోంది.
డిఎంకె చీఫ్‌గా మళ్లీ స్టాలిన్
తమిళనాడు డిఎంకె పార్టీ అధ్యక్షుడుగా ముఖ్యంమత్రి ఎంకె స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నీటి పారుదలమంత్రి దురైమురుగన్ పార్టీ ప్రధా న కార్యదర్శిగా మరోసారి ఎన్నికకాగా కోశా ధికారిగా కేంద్ర మాజీ మంత్రి టిఆర్‌బాలు ఎన్నికయ్యారు.
మనసులు కలిపే అలయ్ బలయ్
తెలంగా ణలో అలయ్ బలయ్ గొప్ప అద్భుతమైన సంస్కృతి సంప్రదా _యమని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అన్నారు.హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కుమార్తె విజయలక్ష్మి, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన అలయ్, బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న సోనియా
రాహువ్రలపెట్టిన భారత్ జోడో యాత్ర కొంత విరామం తరువాత తిరిగి ప్రారంభమయింది.
కూలిపని చేసైనా భరణం ఇవ్వాలి!
ఒంటరి జీవితం గడుపుతున్న భార్య, మైనర్ పిల్లల పోషణకయ్యే ఖర్చులు సమకూర్చాల్సిన బాధ్యత భర్తదేనని సుప్రీంకోర్టు ఆదేశించింది.
స్కూలులో కాల్పులు
థాయిలాండ్ ఈశాన్య ప్రాంతంలో ఒక తుపాకి, కత్తితో దూసుకువచ్చిన మాజీ పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో నర్సనీ విద్యార్థులు కనీసం 30 మంది చనిపోయారు.
పిచ్చిపీక్స్ అంటే ఇదే!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోమ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. దాయాదిదేశంలో క్రికెటర్లే కోహ్లికి వీరాభిమానులు.
విదేశీ శానిటరీ ఉత్పత్తులపై శ్రీలంక సుంకాలు తగ్గింపు
శ్రీలంక ప్రభుత్వం మహిళలు వినియోగించే శానిటరీ ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించింది. దేశ ఆర్థిక సంక్షోభంలో మహిళలు, యువతులు వారు వినియోగించే శానిటరీ ఉత్పత్తులు అందుబాటులో ఉంచే లక్ష పన్నులు తగ్గిస్తున్నట్లుప్రకటించింది.
భారత్ ను విశ్వగురువుగా నిలిపేందుకు ఆర్ఎస్ఎస్ నిరంతర కృషి
భారత్‌ను విశ్వగురువుగా నిలిపేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నిరంతరం కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ దక్షిణ భారత సహక్షేత్ర ప్రచారక్ శ్రీరామ భరత్ పేర్కొ న్నారు. ఆదివారం ఆర్ఎస్ఎస్ గోల్కొండ భాగ్ ఆధ్వర్యంలో బండ్లగూడ జాగీర్ గ్రామంలో "విజయ దశమి" వేడుకలను నిర్వహించింది.
బిజెపి పాలనలో పెరిగిన ఆర్థిక అసమానతలు
గాంధీ ఆలోచన విధానం ప్రజల ఆలోచన విధానం, ప్రభుత్వ పరిపాలన విధానం కావాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
రష్యా చట్టసభల్లో ఆక్రమిత ప్రాంతాల విలీనం ఆమోదం
రష్యా పార్లమెంటు ఎగువసభలో నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలను రష్యాలో విలీనంచేసుకోవడాన్ని ఆమోదించింది.
మోక్షప్రదాయకం దేవదేవుని దివ్యరథం
రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మవిద్యతే” ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తూ దేవదేవుడు ఏడుకొండల శ్రీవేంకటేశ్వరుడు మంగళవారం ఉదయం రథంపై అధిరోహించి భక్తకోటిని కటాక్షించాడు.
క్రిటికల్ కేర్ యూనిట్లో ములాయంసింగ్
కేంద్ర మాజీ మంత్రి, యుపి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యపరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది.
800 విమానాలు రద్దు ప్రయాణికులు గగ్గోలు
జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు పైలట్ల మెరుపు సమ్మె సెగ తగిలింది. లుఫ్తాన్సా పైలటర్ల యూనియన్ సమ్మెకు పిలుపునివ్వడంతో దాదాపు అన్ని ప్రయాణీకుల కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం దీంతో ప్రకటించింది.
బ్రిటన్ ప్రధానిగా లిజ్స్ కే ఎక్కువ ఛాన్స్
బ్రిటన్ కొత్తప్రధానమంత్రిగా ఇప్పటివరకూ పనిచేసిన విదేశాంగమంత్రి లిజస్కు అత్యధిక ఆదరణ లభిస్తోంది.
సర్వైకల్ క్యాన్సర్కు దేశీయ టీకా
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ఎదుర్కొనే తొలి దేశీయ టీకా అందుబాటులోకి రానుంది. సామాన్యులకు ఉండనున్నట్లు తయారీ అందుబాటులోనే టీకా ధర వెల్లడించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భద్రతకు ప్రాధాన్యత
ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామికి ఈనెల 27 నుంచి మొదలుకా నున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రణాళిక బద్దంగా భద్రతకు ప్రాధాన్యత నిస్తున్నామని, పోలీసుశాఖా పరంగా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు చర్చించినట్లు రాష్ట్ర డిజిపి కెవి రాజేం ద్రనాధరెడ్డి తెలిపారు.
26/11 తరహా విధ్వంసం చేస్తాం
ఆరుగురు వ్యక్తులు ముంబయి ఆపరేషన్, ముంబయి ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నంబరుకు హెచ్చరిక సందేశాలు
మూడురాష్ట్రాల్లో పెరుగుతున్న 'టమోటా ఫ్లూ'!
భారత్లో టమోటా ఫ్లూ కేసులు భారీగా పెరు గుతున్నాయని, వైద్యులు అప్రమత్తం కావాలని లాన్సెనట్ జర్నల్లో ఒక నివేదికప్రచురితం అయింది.
చంపేస్తామంటూ కర్ణాటక మాజీ సిఎంకు బెదరింపు కాల్స్
కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సిద్దరా మయ్యను హతమారుస్తామని వచ్చిన బెదిరింపు కాల్స్ పై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి బస వరాజ్ బొమ్మై తెలిపారు.
వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ సెమీస్కు సానియాజోడీ
వింబుల్డన్ 2022లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన విజయం నమోదుచేసింది. మిక్సెడ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియాకు చెందిన మేట్ పావిక్తో జతకట్టిన హైదరాబాదీస్టార్ సెమీఫైనల్స్్కు దూసు కువెళ్లింది.
కార్పొరేట్ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద విలీనం
ప్రైవేటురంగంలో బ్యాంకు ఉన్న గృహరుణాలకేటాయింపులో హెచ్ఐఎఫ్సిసంస్థలను భారతీయ రిజర్వుబ్యాంకు ఆమోదం తెలిపింది.
లక్ష్మణరేఖ దాటిన సుప్రీంకోర్టు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండయిన బిజెపి అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
పట్టపగలు హోటల్లో వాస్తు సిద్ధాంతి హత్య
ప్రముఖ వాస్తు సిద్ధాంతి నిపుణుడు చంద్రశేఖర్ గురుజి ఒక హోటల్లో దారుణ హత్యకు గురయ్యారు. పట్టపగలు ప్రజలందరూ చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు ఒక ప్రైవేటు హోటల్లో ఉన్న సిద్ధాంతిపై దాడి చేసి హతమార్చారు.
అమర్నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్
చార్ ధామ్ యాత్ర అనంతరం జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రలోనూ భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది.
అగ్నిపథ్ పై వచ్చేవారం ‘సుప్రీం’లో విచారణ
దేశవ్యాప్తంగా విమర్శలకు దారి తీసిన అగ్నిపథ్ పథకంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సోమవారం సుప్రీంకోర్టు అంగీక రించింది.
శ్రీలంకలో పాఠశాలల మూసివేత
శ్రీలంకలో ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైంది. దీంతో జులై 4వ తేదీ నుంచి వారం రోజుల పాటు పాఠశాలలను పూర్తిగా మూసివేయనున్నట్లు విద్యా శాఖ ప్రక టించింది.