CATEGORIES
فئات
కల్యాణానికి రాని కెసిఆర్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, త్రిదండి చినజీయర్ స్వామి మధ్య విభే దాలు మరోసారి బయటపడ్డాయి. ముచ్చింత్ లో నిర్వహిస్తున్న సహ స్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా శాంతి కళ్యాణాన్ని ఉత్సవాల ముగింపు రోజు నిర్వహించాలని అనుకున్నారు.
ఒమిక్రాన్ తగ్గినా వేగం అందుకున్న సబ్-వేరియంట్
డబ్ల్యూహెచ్ హెచ్చరిక
ఉద్యోగుల కోసం మరో కొత్త పింఛన్ పథకం!
వచ్చే మార్చిలో బోర్డు ట్రస్టీల సమావేశంలో చర్చలు
ఉక్రెయిన్క అమెరికా మద్దతు!
ఉక్రెయిన్లో నెలకొన్న పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ వైఖరి రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతోంది.
ఈ నెలాఖరున బడ్జెట్ సమావేశాలు
నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల
'ఆశా' కార్యకర్తలకు పూర్తి భద్రత
'ఆశా'లందరికి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నాం గుజరాత్ లో కంటే తెలంగాణలోనే వారికి వేతనాలు ఎక్కువ: మంత్రి జగదీశ్ రెడ్డి
సమతామూర్తి ప్రాంగణం.. భక్తజన సందోహం
• తీవ్ర వ్యాధుల నివారణార్థం పరమేష్టి, విఘ్న నివారణకు వైభవేష్టి పూజలు • అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం
సమతా క్షేత్రంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక వైభవం
శ్రీరామానుజ సుహస్రాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చితం లోని శ్రీరామనగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహాక్రతువులో భాగంగా యాగశాలలో ప్రధాన ఘట్ట మైన శ్రీలక్ష్మీనారాయణ మహా యాగాన్ని వేదపండితులు నిర్వహించారు
సమతా కేంద్రాన్ని సందర్శించిన రాందేవ్ బాబా
సమతకు చిహ్నమైన రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు పదో రోజు వైభవంగా కొన సాగాయి. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించేం దుకు పెద్ద సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలిరావడంతో శ్రీరామనగరం జనసంద్రంగా మారింది.
నేడు విష్ణుసహస్రనామ అఖండపారాయణం
తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం విష్ణుసహస్ర నామం అఖండ పారాయణం జరగనుంది.
మోహనాబు ఇంటికి వెళ్లిన ఎపి మంత్రి పేర్ని నాని
ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రము ఖులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. కానీ చంద్ర బాబు మాత్రం ఓర్వలేకపోతున్నారన విమర్శిం చారు.
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయొద్దు
తాగు నీటికోసం మినహా ఇతరాలకు వాడొద్దు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా వాటర్ బోర్డు లేఖ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతం..
ముఖ్యమంత్రి కెసిఆర్ కారణజన్ముడు! నగిరి ఎమ్మెల్యే రోజా ప్రశంసలు
ప్రతి ముగ్గురు వృద్ధుల్లో ఒకరికి కొత్త లక్షణాలు
దేశంలో కరోనా వైరస్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. ముందురోజుకంటే 13.4శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 58,077 మందికి కొత్తగా వైరస్సీకి 804 మంది చనిపోయారు.
అనిల్ అంబానీకి సెబి షాక్
గత నవంబరులో ఆర్‌బిఐ రిలయన్స్ కేపిటల్ లిమిటెడ్ సంస్థను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ముఖేష్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటింగ్ సంస్థ సెబి పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీని సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా నిషేధం విధించింది.
28 బ్యాంకులకు ఎబిజి షిప్ యార్డ్ కుచ్చుటోపీ
గుజరాత్ లో మొత్తం 28 బ్యాంకులను 22,842 కోట్ల మేరకు మోసంచేసారని ఎబిజి షిప్ యార్డ్ కంపెనీ డైరెక్టర్లు, ప్రమోటర్లపై సిబిఐ కేసులు నమోదుచేసింది.
విభజన హామీలను గాలికొదిలేసిన కేంద్రం -ఎమ్మెనీ గుత్తా సుఖేందర్ రెడ్డి
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి
రామానుజ విగ్రహం.. భావితరాలకు స్పూర్తి
రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఎపి సిఎం వైఎస్ జగన్
ఘనంగా రథసప్తమి వేడుకలు
స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
కొత్త జిల్లాల్లో.. ఇక జిల్లా జడ్జి కోర్టులు
ఇంద్రకరణ్ రెడ్డి, వినోద్ కుమార్, సంతోష్ రెడ్డి సమీక్ష
తుది మెరుగులో యాదాద్రి
వెయ్యేళ్ల చరిత్రగల యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ్మస్వామి ప్రధానాలయం మహాకుంభ సంప్రోక్షణ మార్చి 28న ఉన్న కారణంగా మార్చి మొదటి వారంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఎంఐఎం మద్దతుతో కెసిఆర్ కుటుంబ పాలన
టిఆర్ఎస్, బిజెపి ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరస్పరం విమర్శలు కురిపించారు. సమతామూర్తి విగ్రహాన్ని..
కర్ణాటకలో హిజాబ్ వివాదం
స్కూళ్లు, కాలేజీలకు సెలవు
ఆర్టీసీ పార్సిల్ ద్వారా మేడారం మొక్కులు
ఇంటి వద్ద నుండే మేడారం సమక్క, సాలమ్మ వార్ల మొక్కులను తీర్చుకునే విధంగా టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
ఆ జాగీర్ సర్కార్‌దే
మణికొం డలోని (ల్యాంకోహిల్స్ నిర్మాణ) జాగీర్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ఆ ప్రాంతంలో 1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు సోమవారంనాడు స్పష్టం చేసింది.
'మహాభారత్' భీముడు ఇకలేరు
గుండెపోటుతో మరణించిన ప్రవీణ్ కుమార్
సమతామూర్తి విగ్రహం లోకార్పణం చేసిన ప్రధాని మోడీ
ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ముచ్చింతల్ భక్త జనసంద్రంగా మారింది.. సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలకఘట్టం ఆవిష్కృత 'మైంది.
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైభవంగా విష్వక్సేన ఇష్టి
శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నాలుగోరోజు విష్వక్సేన ఇష్టి నిర్వహించారు.
మ్యూచువల్ రంగంలోకి ఫోన్ పే !
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ అనుబంధ సంస్థ అయిన ఫిస్టాక్ మేజర్ ఫోన్ పే మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి మ్యూచు వల్ ఫండ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.
మ్యాచ్ కు వర్షం అంతరాయం
ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియన్ స్టార్ వుమెన్ క్రికెటర్ అలీసా హేలీల లవ్ స్టోరి అందరికి తెలిసిందే. క్యూట్ లవ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు 2016లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.