CATEGORIES
فئات
లంచం కేసులో బిజెపి ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్..నివాసంలో కుప్పలుగా నగదు
లంచం కేసులోకర్ణాటక బిజెపి ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డాడు. ఆయన నివాసం నుండి ఇప్పటివరకు రూ.6 కోట్లు స్వాధీ నం చేసుకున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
పాక్ నెత్తిన 18 బిలియన్ డాలర్ల టైమ్బంబ్..!
దా దాపు 18 బిలియన్ డాలర్లను జరిమానా రూపంలో ఇరాన్కు చెల్లించాల్సి రావచ్చు
మంచు తుపాను గుప్పిట అమెరికా..!
అమెరికా లోని టెక్సాస్, లూసియానా రాష్ట్రాలను తీవ్రమైన తుపాను తాకడంతో కాలిఫోర్నియా లో భారీగా మంచు కురుస్తోంది.
కంబోడియా ప్రతిపక్ష నేత కెమఖాకు 27 ఏళ్ల గృహ నిర్బంధం
దేశద్రోహం నేరం కింద కంబోడియా ప్రతిపక్ష నేత కెమ్ సోకు 27 ఏళ్ల గృహనిర్బంధం విధించారు.
కరేబియన్ సముద్రంలో కదలని పడవ..కెచప్ తింటూ 24రోజులు గడిపిన నావికుడు
ప్రతికూల వాతావరణం ఓ నావికుడిని కరేబియన్ సముద్రం లో మధ్యలోకి తీసుకెళ్లింది.
ఇక మరింత పెరగనున్న..ద్రవ్యోల్బణం
పెట్రోల్, డీజెల్ రేట్లు దిగివచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు.
45 రోజుల షెడ్యూల్ తో బీఆర్ఎస్ బిజీ బిజీ
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుం డటంతో ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది.
సింగరేణి కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలి : మంత్రి ఎర్రబెల్లి
11 దేశ సంపదను దోస్తులకు పంచిపెడుతున్నారు : మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే
ప్రధానికి రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే.. కేవలం తిట్టిపోయిండని మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ విమర్శించారు.
అదానీ వాదం నుంచి దృష్టి మళ్లించేందుకే..పరివార్ ముచ్చట్లు..
అదానీ వాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మోదీకే చెల్లిందని మంత్రి హరీశ్రవు మండిపడ్డారు.
ఆందోళనలను అడ్డుకోవడం దారుణం
బిఆర్ఎస్ ఆందోళన లకు పోలీసులు రక్షణ కల్పించి, కాంగ్రెస్ చేస్తు న్న ఆందోళనలను అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.
విద్య లేకుంటే దేశ రోణ కష్టం
దేశ ప్రధాని చదువుకున్న వ్యక్తి కావాలి జైలు నుంచి లేఖ విడుదల చేసిన మనీష్ సిసోడియా
అత్యతం అధునాతనంగా చెన్నైకొత్త టెర్మినల్
చెన్నై ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ భవనాన్ని శనివారం ప్రారంభించనున్నారు.
హైదరాబాద్కు ప్రధాని మోదీ.
వందేభారత్ తోపాటు రూ.11,300 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..
శంకర నేత్రాలయాన్ని ప్రారంభించిన కెటిఆర్
తెలంగాణలో వైద్య, ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
నిరంతర సేవలు... జాతీయ స్థాయి గుర్తింపు
వైద్యులు, సిబ్బంది నిరంతర శ్రమకు ఫలితం దక్కింది.సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
పీఏబీఆర్ను పట్టించుకునేదెవరు?
ఉమ్మడి జిల్లాకు తాగు, సాగునీరే కాదు.. విద్యుత్తు ఉ త్పత్తి చేసే బహుళార్ధక జలాశయం.
ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసమే పాదయాత్ర
ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసమే పాదయాత్ర చేపడుతున్నామని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
ఖర్చు ఎక్కువ.. ఇచ్చెది తక్కువ!
పలు నిత్యావసరాల ధర చుక్కలు తాకుతున్నాయి. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందివ్వడం వసతిగృహాల సంక్షేమ అధికారులకు కత్తిమీద సామే.
ప్రణాళిక లేని పట్టణాలు
ఉమ్మడి జిల్లాలో 18 ఏళ్ల క్రితం ఏర్పడిన నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రణాళికా విభాగం నామమాత్రంగా పనిచేస్తోంది
డప్పింగ్ యాడ్గా ఆట స్థలం
స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఆట స్థలం డప్పింగ్ యాడ్గా మారింది.
ప్రాజెక్టులు నిర్మించారు.. కాలువలు మరిచారు
రొంపిచెర్ల మండలంలో గానుగచింత, మోటుమల్లెల గ్రామాల సమీపంలో మల్లెలమిట్ట, గాజులేరుపై చల్లంపల్లె ప్రాజెక్టులను గతంలో ప్రభుత్వం నిర్మించింది.
సౌర వెలుగులకు నిబంధనాలు
సంప్రదాయేతర ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుని విద్యుత్తు తయారీకి కేంద్రం ప్రోత్సాహం అందిస్తున్నా విద్యుత్తు సంస్థల నుంచి తగినంత సహకారం అందడం లేదు.
ముంచుకొస్తున్న ముహూర్తం..!
ఇళ్ల నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి.సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోవడం.. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ ఏమాత్రం సరిపోవడం లేదు.
తుది దశకు రైల్వే పైవంతెన పనులు
అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద నిర్మిస్తున్న రైల్వే పైవంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి.
అప్పులతోనే ఇళ్ల నిర్మాణం..
జగనన్న కాలనీలకు సౌకర్యాలు కల్పించి వెంటనే ఇళు పూర్తిచేసే విధంగా కృషి చేయాలని, ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేయాలని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు.
సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో 2 నెలలో 3 అరుదైన శస్త్రచికిత్సలు
అనంతపురంలోని సూపర్స్పెషాలిటీలో ఆధునిక వైద్య సౌకర్యాలున్నాయని ప్రభుత్వ సర్వజనవైద్యశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, సర్వజన, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు రఘునందన్, సుబ్రహ్మణ్యం తెలిపారు.
వామ్మో జ్వరాలు..! బాధితుల పరుగు
చలికాలం పూర్తయి వేసవి ప్రారంభమవుతోంది. ప్రకృతిలో పలుమార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఉపాధిహామీలో అవినీతి కహానీ
మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిర్వహణ అవినీతికి చిరునామాగా నిలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వలస నివారణకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకంలో అడుగడుగునా లోపాలు వెలుగుచూస్తున్నాయి
హైబ్రీడ్ మక్క.. లాభాలు పక్కా
మక్క విత్తనోత్పత్తిలో కరీంనగర్ జిల్లా రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనేక ప్రైవేట్ సీడ్ కంపెనీల ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకుని జిల్లాలోని ఆరు మండలాల్లో పెద్ద మొత్తంలో విత్తనోత్పత్తి చేస్తున్నారు.