CATEGORIES
فئات
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం
ఢిల్లీలో కాలుష్యంపై సర్వత్రా ఆందోళన 'ఐక్యూఎఐఆర్' సంస్థ నివేదికపై చర్చ
బాధ్యతలు స్వీకరించిన ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎఐసిసి కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ నియామకపత్రాన్ని అందచేసిన మధుసూధన్ మిస్త్రీ ప్రమాణస్వీకారానికి హాజరైన సోనియా, రాహుల్, ప్రియాంక అత్యంత భావోద్వేగ క్షణాలని ప్రకటించిన ఖర్గే రాజ్ ఘాట్ లో మహాత్ముడికి నివాళి
అధ్యక్ష పదవి పెద్ద బాధ్యత
మాజీ అధ్యక్షురాలు సోనియా వెల్లడి కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళతా నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న మల్లికార్జున ఖర్గే
తెలుగు రాష్ట్రాల్లో కార్తీకశోభ
కార్తీకానికి తోడు గ్రహణశూల నదీతారాల్లో పుణ్యస్నానాలు శైవాలయల్లో భక్తుల ప్రత్యేక పూజలు
రిషి సునాక్ బ్రిటనన్ను చక్కబెడతారు
సునాక్ ఎంపిక తనకే కాదు.. భారత్‌కే గర్వకారణం రిషి ప్రధాని కావడంపై నారాయణమూర్తి ఆనందం
వాట్సాప్ క్కు గ్రహణం...వీడింది !
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సప్ సేవలకు అంతరా యం ఏర్పడింది.
ఇడి కస్టడీకి సుఖేష్ గుప్తా
2వ తేదీవరకు కస్టడీకి అనుమతించిన కోర్టు
వెంకట్ రెడ్డి...దుర్మార్గుడు
వెంకట్ రెడ్డిని పక్కన పెట్టాలి ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు స్రవంతి గెలిపించి ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలి
పాక్షిక సూర్య గ్రహణం మూతపడ్డ ఆలయాలు
మంగళవారం అంటే భాగం, పాక్షిక సూర్యగ్రహణం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి.
ప్రతిభ కనపర్చితే పట్టం
ఏ రంగంలో నైన చక్కటి ప్రతిభ కనపర్చితే పట్టం సాధ్యమని మాజీ ఎంపి, డా. మంద జగన్నాథం అన్నారు
రైతుల పాదయాత్రతో ప్రభుత్వానికి వణుకు
అందుకే రైతులపై పోలీసులతో దాడులు: బోండా
మాయమాటలతో బిజెపి మోసాలు
జాగ్రత్తగా ఉండకపోతే ముప్పు ప్రచారంలో ప్రజలను హెచ్చరించిన ఎర్రబెల్లి
డిఎవి స్కూల్ ఘటన కలచివేసింది
హైదరాబాద్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
పవన్‌కు మహిళా కమిషన్ నోటీసు
మూడు పెళ్లిళ్లు.. స్టెడ్నీ వ్యాఖ్యలపై మండిపాటు వివరణ ఇచ్చి మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందే మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ డిమాండ్
వ్యవసాయం తరువాత చేనేతదే పెద్ద పరిశ్రమ
ఆదుకునేందుకు అనేక చర్యలు తెలంగాణ వచ్చాకనే నేతన్నలకు అండగా నిలిచాం పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్
బిజెపి భయంతో కేసిఆర్ దిగిరాక తప్పలేదు
బీజేపీ భయం వల్లనే సీఎం కేసీఆర్ మునుగోడులోని ఒక గ్రామానికి ఇంచార్జి మారాడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
బిజెపిని వీడడం లేదు
మళ్లీ టిఆర్ఎస్ లో చేరాలన్న ఆలోచన లేదు సిహెచ్ విఠల్, ఏనుగు రవీందర్ స్పందన
ఉత్తరాఖండ్‌లో మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్ర మైన కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు.
అమరవీరులకు ఘనంగా నివాళులు
వారిత్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి జాతి సేవకు పునరంకితం కావాలి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
మునుగోడు రిటర్నింగ్ అధికారిపై సీఈసీ వేటు
గుర్తుల కేటాయింపులో గందరగోళంపై ఫిర్యాదులు మిర్యాలగూడ ఆర్డీవోకు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు ఉప ఎన్నికతో భారీగా మొహరించిన భద్రతా బలగాలు
గ్రూప్ ప్రిలిమ్స్ లో అవకతవకలు అబద్దం
ఈ నెల 16న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయం టూ వస్తోన్న ఆరోపణలను హైదరాబాద్ కలెక్టర్ అమేయ్ కుమార్ కొట్టిపారేశారు.
అన్ని పనులు ప్రైవేట్ చేతుల్లోకి
గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీలో అన్ని పనులు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తున్నాయి.
వాతావరణ సంక్షోభం నివారణకు మిషన్ లైఫ్
గుజరాత్ వడియాలో ప్రారంభించిన మోడీ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ గుటేరస్ హాజరు
శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్
ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. ఆమెకు టీటీడీ ఛైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా చేశారు.అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
డిఫెన్స్ ఎక్స్ పో కొత్త ప్రారంభానికి ప్రతీక
పెరిగిన రక్షణ రంగ ఎగుమతులు గాంధీనగర్‌లో ఢిఫెన్స్ ఎక్స్ పో ప్రారంభించిన మోడీ డిఫెన్స్ ఎక్స్ పో కొత్త ప్రారంభానికి ప్రతీక పెరిగిన రక్షణ రంగ ఎగుమతులు గాంధీనగర్‌లో ఢిఫెన్స్ ఎక్స్ పో ప్రారంభించిన మోడీ
ఏఐసిసి అధినేతగా...మల్లికార్జున ఖర్గే
ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దళితనేత శశిథరూర్‌పై భారీమెజార్టీతో విజయం
గ్రహణం రోజు శ్రీవారి ఆలయం మూసివేత
24, 25, 8న బ్రేక్ దర్శనాల రద్దు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
కాంగ్రెస్‌కు రెండో దళిత అధ్యక్షుడు
జగ్జీవన్ రామ్ తరవాత ఖర్గేకు అవకాశం కాంగ్రెస్‌కు రెండో దళిత అధ్యక్షుడు
బిజెపిలో చేరిన బూర
పార్టీ కండువా కప్పిన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని ధర్నా
నల్లగొండ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ళస్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావుకు వినతిపత్రం సమర్పించారు.