CATEGORIES
فئات
కేంద్ర బడ్జెట్పై బాబు ఆశలు
• ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు • అమరావతి, పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు
ఇదే నా మీ పాంచ్ న్యాయ్?
• ఫిరాయింపుదార్లతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా? • ఉప ఎన్నికలొస్తే అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యం
వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి
గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయండి సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజెమెంట్ ప్రదర్శన పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అటు నితీష్ ఇటు చంద్రబాబు
• మోడీకి బడ్జెట్ కత్తి మీద సాము ? • కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్నడూ చూడని విచిత్ర పరిస్థితి
బస్సులో పురుడుపోసిన మహిళా సిబ్బందికి సన్మానం
చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్ పాస్ ప్రకటన
తెలంగాణలో ఐదురోజులు వర్షాలు
• తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం • పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు
కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా కే కేశవరావు
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కే కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
అగ్నివీరుల వయోపరిమితిని పెంచాలి
• సర్వీస్ పొడిగింపుపై ఆర్మీ వర్గాల్లో చర్చ • వెల్లడించిన సైనిక అధికారులు
భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న వారసుల మధ్య రాజకీయ రచ్చ
ఏపీ లో రాజన్న బిడ్డల మధ్య మళ్లీ వారసత్వ పోరు హాట్ టాపిక్ గా మారింది.
ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ దిశగా ఏపీ
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ దిశగా ముందుకు సాగుతోందని, పేదలకు అవసరమైన వైద్య సదుపాయాల కల్పనకు దాతలు సహకారం అందించాలని రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ పిలువునిచ్చారు.
డ్రగ్స్ నియంత్రణకు కొత్త వ్యూహం ఇక యాంటీ డ్రగ్స్ కమిటీలు
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది.
కేరళను భయపెడుతున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబియా
ఉత్తర కేరళ పయోలిలో నివసిస్తున్న బాలుడు ఇన్ఫెక్షన్ బారినపడ్డాడు.
వైసీపీ కార్యకర్త అజయ్ న్ను పరామర్శించిన జగన్
• అండగా ఉంటానని భరోసా ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ • నిర్దాక్షణ్యంగా దాడికి దిగడం దారుణం
మీడియా సమావేశంలో మాజీ మంత్రి పీతల సుజాత
• సాక్షిలో తప్పుడు రాతలపై మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం • రాష్ట్రాన్ని అప్పుల కూప్పగా మార్చి... అప్పుడే అన్ని అమలు చేయాలంటూ పెడబొబ్బలు
అమర్నాథ్ యాత్రకు పోటెత్తిన యాత్రికులు
• రికార్డు స్థాయిలో 7 రోజుల్లో 1.5 లక్షల మందికి దర్శనం
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి
• రహదారులు, ఫ్లైఓవర్ల అభివృద్ధికి కేంద్ర సహకారం
స్వేచ్ఛగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవచ్చు
• రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
పగిలిన పట్టిసీమ పైప్ లైన్
• 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు • పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన • వృథాగా పోతున్న గోదావరి జలాలు
ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యం
• గత ఐదేళ్లలో రాష్ట్రానికి సరిదిద్ద లేనంత నష్టం జరిగింది • ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుంది
పెద్ద తలకాయలను పట్టుకోండి
• అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు
• టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం వివరాలు
త్వరలో జమ్మూకశ్మీర్ ఎన్నికలు
• అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే రంగం సిద్ధం కావలంటూ కేంద్ర అమిత్ షా పిలుపు
బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్!
• తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు.
విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు
విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన
అమరావతి... ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 వేల దొంగ పెన్షన్లు
రాష్ట్రంలో సుమారు 2.50 లక్షల దొంగ పెన్షన్ దారులున్నట్టు ప్రభుత్వం ప్రాధమికంగా గుర్తించింది.
బాబు ఢిల్లీ పర్యటనలో స్పష్టమైన మార్పు
• సిఎం హెూదాలో తొలి సారి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు • రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులపై తొలి పర్యటనలోనే చంద్రబాబు వరుస భేటీలు
యుద్ధ ప్రాతిపదికన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులు
రాష్ట్రంలో పలు నీటి పారుదల ప్రాజక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదిన చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివౄఎద్ధి శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు తెలిపారు.