CATEGORIES
فئات

నేడు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం
నేడు రాత్రి 12:44 నిమిషాలకు బ్రాహ్మణోత్తముల సమక్షంలో జరుగనున్న కళ్యాణ మహోత్సవం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావాలని కోరిన ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు

యూజీసీ-నెట్ 2024 లో మెరిసిన గిరిజన యువ లెక్చరర్
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించిన తట్టేపల్లి గ్రామానికి చెందిన కేతావత్ ప్రశు కుమార్

గల్లీకో బెల్ట్ షాప్..!
ఇష్టానుసారంగా రేట్లు.. • రహదారి పక్కనే బెల్ట్ షాపులు.. • పట్టించుకోని అధికారులు..

నవీన ఆవిష్కరణలకు మూలం విజ్ఞాన శాస్త్రం
ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు అనాగరిక సమాజాన్ని చైతన్య పరిచి నాగరికత వైపు అడుగులు వేయించి, విశ్వంలో నవీన ఆవిష్కరణలకు మూలం విజ్ఞాన శాస్త్రమని సత్యశోధక్ ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు

ప్రారంభమైన పెద్దగట్టు జాతర
మంత్రి ఉత్తమకుమార్రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి ప్రత్యేక పూజలు ఈనెల 20 వరకు ట్రాఫిక్ మల్లింపు : డీఎస్పీ శ్రీధర్రెడ్డి

బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇబ్బందుల పై వినతిపత్రం సమర్పించారు.

వరుస నష్టాల నుంచి తేరుకున్న మార్కెట్లు
చివరలో స్వల్ లాభాలతో ముగింపు

వీరాంజనేయ స్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు
బీఆర్ఎస్ పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

నీ వారసత్వానికి అర్హులుగా ఉంటానికి ప్రతిక్షణం కృషి చేస్తా
మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

19న బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
కెసిఆర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించే అవకాశం

బిసి జాబితాలో ముస్లింలను చేరిస్తే ఊరుకోం
42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే బండి సంజయ్ డిమాండ్

అమెరికా చేరుకున్న ప్రధాని మోడి
• రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తదితరుల స్వాగతం • ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్తో చర్చలు
బిఆర్ఎస్ పాలనలో యువతను మత్తులో ముంచారు
కెటిఆర్, సంతోష్ కనుసన్నల్లో ఫామ్ హౌజ్ దందాలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు

స్వరాష్ట్రంలో రైతులకు వేధింపులు
ఎకే వేదికగా బ్యాంకు సిబ్బందిపై తీరుపై కేటీఆర్ మండిపాటు

తీర్పులకు.. భేటీలకు సంబంధం ఉండదు
తీర్పుల్లో రాజకీయ జోక్యాలపై మాజీ సిఐ ఖండన

సినిమా థియేటర్లలోకి పిల్లల ప్రవేశం
సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టులో సవాల్

బిసి రిజర్వేషన్లపై చేతులు దులుపుకుంటే కుదరదు
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్
హైదరాబాద్లో గూగుల్ ఎఐ సెంటర్ ఏర్పాటు
సిఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఎంవోయూ

మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారు
తెలంగాణకు చేసిన అభివృద్ధిపై ఏకరువు పెట్టిన మంత్రి

ప్రమాదాల నివారణ కోసం శ్రీనివాస్ నాయక్ డ్రమ్ములు బహుకరణ
జాతీయ రహదారిపై తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించి ప్రమాదాల నివారణ కోసం ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ జాతీయ రహదారి నెం. 65 పై తన సొంత ఖర్చులతో 30% పైగా డ్రమ్ములను బహుకరించారు.

300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

సీడీసీ చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి
ఉత్తర్వులు జారీ చేసిన కేన్ కమిషనర్ జి.మల్సూర్

పథకాల పండగ నేడే
రాష్ట్రంలో నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది

ఇంటింటికి సన్నబియ్యం త్వరలో పంపిణీ చేస్తాం
అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారెంటీలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

అక్రమ దందాలకు అడ్డాగ మారినా అల్లాదుర్గం
అధికారుల అండదండలతో పిడిఎస్ బియ్యం రవాణా

అర్హులందరికీ రేషన్ కార్డు..ఇందిరమ్మ ఇల్లు
దరఖాస్తు చేసుకుంటే మంజూరు ఇస్తాం విపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను నమ్మొద్దు కరీంనగర్ జిల్లాలో మంత్రుల హామీ

ఇంకెన్నాళ్లు ఇలా దరఖాస్తుల జాతర
ఎన్నిసార్లు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్ రావు

అందరి ఆశీర్వాదం ఉంటే ప్రజాక్షేత్రంలో పోటీకి సిద్ధం
సంకల్పం మంచిదైతే చేసే పని విజయవంతం అవుతుంది

దావోస్లో ఒకే వేదికపై ముగ్గురు సిఎంలు
చంద్రబాబు, రేవంత్, ఫడ్జవీస్ ల కలయిక

గ్రామసభల్లో ఆందోళనలు బిఆర్ఎస్ కుట్రలు
ప్రజలంతా ఆనందంగా దరఖాస్తు చేస్తున్నారు పదేళ్ల తరవాత రేషన్ కార్డులపై ప్రజల్లో ఆనందం మంత్రి సీతక్క వెల్లడి