CATEGORIES
فئات
మంత్రి రోజా నందికొట్కూర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
నందికొట్కూరు పట్టణ మరియు పగిడ్యాల మండల కేంద్రంలో నందు శాప్ ఆధ్వర్యంలో రూ.2.38 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియాంలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ఆర్.కె రోజా ప్రారంభోత్సవ సందర్భంగా ఈ నేల 15 తేదినా శనివారం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రాణ స్నేహితులు అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో నందికొట్కూర్ మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, జూపాడుబంగ్లా జడ్పీటీసీ పోచ జగదీశ్వర రెడ్డి, పగిడ్యాల మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వ శివరామకృష్ణ రెడ్డి, యువ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి తల ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.
అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరు
విద్యాసంస్థల బంద్ విజయవంతం వామపక్ష విద్యార్థి సంఘాలు హెచ్చరిక
పందుల సహకార సంఘం సొసైటీలకు 60 కోట్లు కేటాయించడం పట్ల హర్షం..!
ప్రభుత్వం ఎరుకల జాతిని అభివృద్ధి చేయడం కోసం తెలంగాణ ఎరుకల సహకార సంఘం సొసైటీలకు 60 కోట్లు కేటాయించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎరుకల సంఘం (కుర్రు) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపురం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా సీతా పండుగ వేడుకలు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సీతా పండగను బంజారా, లంబాడీలు ఘనంగా జరుపుకున్నారు.
వలంటీర్ల వ్యవస్థ లేకుంటే దేశం ఏమీ ఆగిపోదు
సమాంతర వ్యవస్థతో చేటు తప్ప ఉపయోగం లేదు మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
16న పాతబస్తీ బోనాలు
ఏర్పాట్లు పూర్తి చేశామన్న మంత్రి
ఎమ్మెల్యే ప్రజా సేవలో అలుపెరగని శ్రామికుడు
-ప్రజల సమస్య పరిష్కారనికి దిక్సూచి గడపగడప - జగనన్న సంక్షేమాలు ప్రజల ముంగిటికె లక్ష్యం - నందికొట్కూర్ ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్
కామ్రేడ్ సాటు అంతయ్య స్మారక స్థూపం ఆవిష్కరణ
• మత విద్వేశాలను రెచ్చగొడుతున్న ప్రభుత్వ • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎం మాజీ కార్యదర్శి పి.మధు
ఆధార్ కార్డుతో పేదల సొమ్ము నొక్కేస్తు..కొత్త రకం దందా
అక్షర జ్ఞానం లేని అమాయకుల అకౌంట్ లో సొమ్ము మాయం ఆధార్ కార్డు ద్వారా వేలిముద్రతో మీ అకౌంట్లో డబ్బులు లేవంటు ధోరణి ఉన్నత అధికారుల పర్యవేక్షణతో బాధితులకు న్యాయం చేయాలి.
రక్తదానం చేయండి..ప్రాణాలు కాపాడండి...!
వెంకటాపురం మండల కేంద్రంలోని మరికాల గ్రామపంచాయతీలో బుల్లె శ్రీను ఆధ్వర్యంలో ఏటూర్ నాగారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిహెచ్ సి తల సేమియా గర్భిణీ స్త్రీలకు 15 యూనిట్ల రక్తం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకు మరి కాల యువత హాజరై బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది.
ఏలూరులోనే చెట్ల కింద చదువులు
ఎక్కడికో వెళ్లడం ఎందుకు .. ఇక్కడే చూడవచ్చు.. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్ట్
ఏబీవీపీ ఆవిర్బాది నోత్సవం..
మెదక్ పట్టణంలో ర్యాలీ.....!
గురుకులం ప్రిన్సిపల్ నిర్లక్ష్యనికి విద్యార్థినిలు త్రీవ అవస్థలు
ప్రిన్సిపాల్ ఇష్టానికి విద్యార్థులను పరీక్షకు అనుమతి సమంజసం కాదు
అగ్రి టెస్టింగ్ ల్యాబ్, పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ప్రారంభం
ఘనంగా రైతు దినోత్సవం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
లోకేశ్ యాత్ర 150వ రోజుకు చేరిక
అల్లూరు అదరహో అనేలా స్వాగతం
నాడు వైఎస్ నేడు జగనన్న పాలనకు సాటి ఎవరూ లేరు...
స్మృతి వనంలో మిన్నంటి వైయస్సార్ 74వ జయంతి ఎమ్మెల్యే తోగురు ఆర్తర్
నేడు వైయస్సార్ జయంతి, అగ్రి ల్యాబ్ ప్రారంభోత్సవం
పాణ్యం మండల కేంద్రంలో నేడు అనగా 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పాణ్యం లో నూతనంగా నిర్మించిన అగ్రి ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరుకానున్నారు.
నాడు - నేడుకు నోచుకోని ఎస్సీ బాలికల వసతి గృహం
సంక్షేమలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ప్రహరీ లు ఏర్పాటు చేయాలి
రోడ్డుపైన కేజ్విల్ ట్రాక్టర్లు తిరగవద్దు
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రోడ్ల పైన కేజ్విల్ ట్రాక్టర్లు తిరగవద్దని సిరికొండ ఎస్ఐ టీ.నర్సింలు అన్నారు.
సప్లమెంటరీలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించిన మెదక్ విద్యార్ధిని...
జూనియర్ మెదక్ లోని గీతా కళాశాల అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాలు స్థానిక జూనియర్ కళాశాల ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని స్ఫూర్తి, 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానం జిల్లాకు సాధించడం మెదక్ గర్వకారణమైది ఉపయోగపడుతుంది.
అన్నదాత పొట్ట కొడితే నేషనల్ హైవే ను అడ్డుకుంటాం
నీటి ముంపు ఇప్పుడునేషనల్ హైవే పేరుతో రైతులను నడ్డి విరుపుచర్య
ముందస్తు ఎన్నికల ప్రచారం విపక్షాల కుట్ర
• ఐదేళ్లూ సక్రమంగా పాలించడమే జగన్ లక్ష్యం • చివరి రోజు వరకు పాలన సాగించడం వైసిపి ధర్మం • ముందస్తు ప్రచారాలను కొట్టి పారేసిన సజ్జల • షర్మిల పార్టీ మార్పు వ్యవహారం వ్యక్తిగతమని వ్యాఖ్య
విద్యకు పెద్దపీట ప్రకటనలకే ఇంటర్‌కు పాఠ్యపుస్తకాల కోత
విద్యకు ఫ్రీగా పుస్తకలకు పటేల్ సెంటర్ స్తంభించేలా ధర్నా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి భారత విద్యార్థి ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు డక్క కుమార్
ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పాత్ర కీలకం...!
యువజన కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలి
కొనసాగిన గ్రామ పంచాయతీ పారిశుద్ద కార్మికుల నిరవధిక సమ్మె
సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ సమ్మెకు మద్దతు
ప్రతి సమస్యకు పక్క పరిష్కారమే జగనన్న సురక్ష
జగనన్న సురక్షలో ప్రజల సమస్యలు వెతకడమే లక్ష్యం 5,6సచివాలయంలో 589 అర్హులకు 856 సర్టిఫికెట్లు పంపిణీ మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ డీసీసీ అధ్యక్షులు మెదక్ జిల్లాకంఠారెడ్డి తిరుపతి రెడ్డి
ఎఎంసి డైరెక్టర్ కి అభినందనలు తెలిపిన గ్రామస్తులు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని లక్ష్మి గార్డెన్ లో రాయికల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కెసిఆర్ నిర్ణయాలతో వ్యవసాయంలో పురోగతి
అన్ని రంగాల్లో సుభిక్షంగా తెలంగాణ రైతులను కాపాడలన్న చిత్తశుద్ధితో పనులు శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
ప్రజాధనంతో హాస్పిటల్ బాగుంది మౌలిక సదుపాయాలు శూన్యం
ఎక్స్ రే మిషన్ ఉన్నప్పటికీ ప్రైవేట్ ల్యాబ్ లు బారులు తీరుతున్న రోగులు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి