CATEGORIES

ఆహా! భలే రుచి
Vaartha-Sunday Magazine

ఆహా! భలే రుచి

కొన్ని స్నాక్క అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది. కాలం ఏదైనా, పార్టీ ఏదైనా, సందర్భంతో పనిలేకుండా పండగైనా, వేడుకైనా మనకు స్నాక్స్, విందు ఉండాల్సిందే.

time-read
3 mins  |
August 20, 2023
ఆ గళం ఓ ఉప్పెన
Vaartha-Sunday Magazine

ఆ గళం ఓ ఉప్పెన

కాలికి గజ్జకట్టి చేత డప్పుపట్టి గొంగడి భుజంపై వేసుకొని గోబీబిగించి గొంతువిప్పే చిందులు వేస్తూ పాటపాడే గద్దర్ ప్రజాగాయకునిగా ప్రజాహృదయాలలో చిరస్థానం పొందారు.

time-read
2 mins  |
August 20, 2023
బక్కచిక్కుతున్న జీవ వైవిధ్యం
Vaartha-Sunday Magazine

బక్కచిక్కుతున్న జీవ వైవిధ్యం

ఈ విశ్వంలో మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ ఆధారాలతో సహా నిరూపించింది.

time-read
8 mins  |
August 20, 2023
'సంఘీ' భావం
Vaartha-Sunday Magazine

'సంఘీ' భావం

అంతరిక్ష ప్రయోగాల్లో సతీవ్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎసి ఎస్సి, షార్) విజయాల పరంపరవైపు దూసుకువెళుతోంది.

time-read
2 mins  |
August 20, 2023
చేపల చెరువుల్లో తామరసాగు
Vaartha-Sunday Magazine

చేపల చెరువుల్లో తామరసాగు

చేపల చెరువుల్లో సహజంగా చేపల్ని పెంచుతారు. ఇంకా రొయ్యలూ, పీతలను కూడా పెంచుతారు.

time-read
1 min  |
August 20, 2023
ఆ నవ్వే అంబాసిడర్గా మార్చింది
Vaartha-Sunday Magazine

ఆ నవ్వే అంబాసిడర్గా మార్చింది

ఏ సంస్థ అయినా తమ ఉత్పత్తుల ప్రచారానికి అందమైనవాళ్లనో, బ్రిటీ ఎంచుకుంటుంది.

time-read
1 min  |
August 20, 2023
'లియో' అక్టోబరులో విడుదల!
Vaartha-Sunday Magazine

'లియో' అక్టోబరులో విడుదల!

ఇళయ దళపతి విజయ్ కథానాయ కుడుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో తాజాగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'లియో'.

time-read
1 min  |
August 20, 2023
భీమా'లో ప్రియా భవానీశంకర్
Vaartha-Sunday Magazine

భీమా'లో ప్రియా భవానీశంకర్

కన్నడ దర్శకుడు ఎ.హర్షతో గోపీచంద్ చేస్తున్న సినిమా 'భీమా'. ఇందులో ప్రముఖ మహిళా పాత్ర కోసం ప్రియా భవానీ శంకర్ని ఎంపిక చేసినట్లు నిర్మాతలు వెల్లడిం చారు.

time-read
1 min  |
August 20, 2023
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

పిల్లలం, బడి పిల్లలం

time-read
1 min  |
July 30, 2023
విమాన వేగాన్ని తలపిస్తున్న బుల్లెట్ రైళ్లు
Vaartha-Sunday Magazine

విమాన వేగాన్ని తలపిస్తున్న బుల్లెట్ రైళ్లు

మనిషి జీవితంలో వేగం పెరిగిపోయింది. సామాన్యుడి నుండి కోట్లకు పడగలెత్తిన బడా బాబులు వరకు అందరూ అనునిత్యం తమ దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమై పరుగులు తీస్తున్నారు.

time-read
5 mins  |
July 30, 2023
30 జులై 2023 నుండి 5 ఆగస్టు 2023 వరకు
Vaartha-Sunday Magazine

30 జులై 2023 నుండి 5 ఆగస్టు 2023 వరకు

వారఫలం

time-read
2 mins  |
July 30, 2023
పోషకాల రెస్టారెంట్
Vaartha-Sunday Magazine

పోషకాల రెస్టారెంట్

బియ్యమూ మినప్పప్పూ రుబ్బుకుని, ఆ పిండిని పులియబెట్టి, పులిసినపిండిని ఇడ్లీ అచ్చుల్లో ఉడకపెడితేకానీ మనకు ఇడ్లీలు రావు.

time-read
1 min  |
July 30, 2023
టెర్రస్ గార్డెన్తో కోలుకుంటున్న శ్రీలంక
Vaartha-Sunday Magazine

టెర్రస్ గార్డెన్తో కోలుకుంటున్న శ్రీలంక

పర్యటక ప్రధాన ఆర్థికవనరుగా ఉన్న శ్రీలంక కొవిడ్తో దెబ్బతిని, కోలుకుంటున్న దశలో 2022లో మరో సంక్షోభం చుట్టుముట్టింది.

time-read
1 min  |
July 30, 2023
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
July 30, 2023
పొలంలో దాగిన నిధి
Vaartha-Sunday Magazine

పొలంలో దాగిన నిధి

పొలంలో దాగిన నిధి

time-read
1 min  |
July 30, 2023
ఛలో ఫారిన్ విద్య
Vaartha-Sunday Magazine

ఛలో ఫారిన్ విద్య

గత పదేళ్లనుంచి విదేశీ విద్యకు వెళ్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది.ఇంగ్లాండ్లో అడుగు పెడుతూనే 'ఎలాగో జ్ఞాపకం పెట్టుకొని కుడికాలే పెట్టాను.నిజానికి అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు.

time-read
2 mins  |
July 30, 2023
ఓ రైతు ఆదర్శం
Vaartha-Sunday Magazine

ఓ రైతు ఆదర్శం

అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్ది కర్ణాటకలోని ధార్వాడ్జిల్లా, అన్ని గెరి.వాసత్వంగా వచ్చిన పొలంలో నీటి వసతి లేదు. ఏ పంట వేసినా పోయేది.

time-read
2 mins  |
July 30, 2023
తెలంగాణలో బోల్షివిక్ విప్లవ మూలాలు
Vaartha-Sunday Magazine

తెలంగాణలో బోల్షివిక్ విప్లవ మూలాలు

‘ఐదు తరాలు'ను రచయిత మల్లారెడ్డి 'కథలు' అన్నారు. కాని నిజానికివి కథలు కావు.యదార్థాలు.

time-read
1 min  |
July 30, 2023
'కంచి పరమాచార్యపై చక్కటి కథనం'
Vaartha-Sunday Magazine

'కంచి పరమాచార్యపై చక్కటి కథనం'

శ్యామశ్రీచరణ్, సామవేదం షణ్ముఖశర్మ డా||ప్రేమానందకుమార్ ల అభిప్రాయాలు ఈ పుస్తకం సారాన్నిజగద్గువు ఆదిశంకరులు దేశం అంతా సంచరించి ప్రజల్లో చైతన్యం తెచ్చే కృషి చేశారు.

time-read
1 min  |
July 30, 2023
అచ్చిక బుచ్చికల ముచ్చట్లు
Vaartha-Sunday Magazine

అచ్చిక బుచ్చికల ముచ్చట్లు

అచ్చికబుచ్చికలాడటం అంటే కబుర్లు చెప్పుకోవడం. ఉమాదేవి ఇల్లెందుల (కల్వకోట) దాదాపు మూడు సంవత్సరాలు, ప్రతిగురువారం ఫేస్బుక్ వేదికగా, ఈ శీర్షికను నిర్వహించి పుస్తకరూపంలో తీసుకువచ్చారు.

time-read
1 min  |
July 30, 2023
అవతారం
Vaartha-Sunday Magazine

అవతారం

మధ్యల్లో తెగిపోతుందనుకున్న దారపు బంధం పిల్లల వల్ల మనవళ్లను ఒడిసి పట్ట జోలపాటలు పాడిస్తూ ఓలలాడిస్తోంది తాను!

time-read
1 min  |
July 30, 2023
చిన్ననాటి స్మృతులు
Vaartha-Sunday Magazine

చిన్ననాటి స్మృతులు

చిన్ననాటి ఆటలు చిందులేసే ఆటలు నేర్పే ఎన్నో పాఠాలు.. నేర్పే ఎన్నో పాఠాలు '

time-read
1 min  |
July 30, 2023
తాజా కూరగాయలు
Vaartha-Sunday Magazine

తాజా కూరగాయలు

కూరగాయలు, పండ్లు తాజాగా ఉంటే వాటికి ఉండే గిరాకీనే వేరు. కానీ అధిక ఉష్ణోగ్రత, మార్కెట్ కోసం సుదూరాలు సరఫరా చేయడంవల్ల అవి తాజాదనాన్ని కోల్పోవడమే కాదు, కొన్నిసార్లు కుళ్లిపోతుం టాయి కూడా.

time-read
1 min  |
July 30, 2023
సిమెంట్ లేకుండా ఇల్లు
Vaartha-Sunday Magazine

సిమెంట్ లేకుండా ఇల్లు

సిమెంట్ లేకుండా చిన్న నిర్మాణాన్ని ఊహించలేం. అలాంటిది | పుణె యువజంట ధ్రువంగ్ హింగ్మైర్, ప్రియాంక గుంజికార్ ఏకంగా ఫామ్రాజ్లు, బహుళ అంతస్తుల బంగ్లాలే నిర్మిస్తు న్నారు.

time-read
1 min  |
July 30, 2023
మనిషి మెదడులో మేధో బాంబు
Vaartha-Sunday Magazine

మనిషి మెదడులో మేధో బాంబు

ఈ ప్రపంచానికి ఏమి అందించామో, ఎలాంటి ఆవిష్కరణలతో జనజీవితాలను ఎలా ప్రభావితం చేసామో అవలోకనం చేసుకుని, ప్రపంచం దృష్టిలో తమకున్న విశిష్టమైన స్థానాన్ని, గౌరవాన్ని తలచుకుని జీవితానికి ఇంతకంటే తృప్తి, పరమార్థం మరొకటి లేదని భావించి, మానసికానం దంతో, ఉద్వేగంతో అంతిమ క్షణాలను ఆనందంగా గడిపిన శాస్త్రవేత్తల జీవితాలు చరిత్ర గర్భంలో కలిసిపోయినా, వారి పరిశోధనలు, ఆవిష్కరణల ఫలితాలను అనుభవిస్తున్న ప్రపంచం వారి సేవలను మరవదు.

time-read
10 mins  |
July 30, 2023
'సంఘీ' భావం
Vaartha-Sunday Magazine

'సంఘీ' భావం

ఈసారి రుతుపవనాల రాక చాలా ఆలస్యం అయ్యింది. ప్రతి సంవత్సరం కంటే ఈసారి నెల రోజులకు పైగా వ్యత్యాసం తరువాత వర్షాలు కురిసాయి.

time-read
2 mins  |
July 30, 2023
ఉత్తరం వైపు బావి ఉండవచ్చా?
Vaartha-Sunday Magazine

ఉత్తరం వైపు బావి ఉండవచ్చా?

ఉత్తర బావి(నీచ స్థానం) మిశ్రమం

time-read
2 mins  |
July 30, 2023
ఈ వారం కా‘ర్ట్యూ న్స్ '
Vaartha-Sunday Magazine

ఈ వారం కా‘ర్ట్యూ న్స్ '

ఈ వారం కా‘ర్ట్యూ న్స్'

time-read
1 min  |
July 30, 2023
పోర్టబుల్ పవర్ స్టేషన్
Vaartha-Sunday Magazine

పోర్టబుల్ పవర్ స్టేషన్

పోర్టబుల్ పవర్ స్టేషన్

time-read
1 min  |
July 30, 2023
వైరసన్ను ఇట్టే కనిపెట్టిస్తుంది
Vaartha-Sunday Magazine

వైరసన్ను ఇట్టే కనిపెట్టిస్తుంది

వైరస్ల నిర్మూలన కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం కూడా చేశారు. 'కొవిడ్' తర్వాత వైరస్ల ఆచూకీని కనిపెట్టే సాంకేతికత కూడా అభివృద్ధి చెందింది.

time-read
1 min  |
July 30, 2023