పాత కుండీని డెకరేట్ చేసి నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వండి.
మీకు కావలసినవి:
పాత పూల కుండీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ), పాత దువ్వెన, యాక్రిలిక్ కలర్స్, ఎమ్-సీల్, గ్లూ.
1. పీఓపీ, నీళ్లతో పేస్టు చేసి, పూలకుండీపై రాయండి.
2. అది ఆరకముందే దువ్వెనతో గీసి టెక్చర్ చేయండి.
3. పూర్తిగా ఆరనివ్వండి.
4. ఆరాక, నచ్చిన కలర్‌తో పెయింట్ వేయండి.
5. బాడీకి భిన్నంగా రిప్కి వేరే కలర్ వేయండి.
6. ఫ్లవర్స్ కోసం స్మాల్ బాల్స్‌ని ఎమ్-సీల్‌తో చేసి, వేళ్లతో ఫ్లాట్ చేసి షేప్ ఇవ్వండి.
7. చిత్రంలో చూపినట్లు బాల్స్‌ని ఫ్లాట్ చేసి ఫ్లవర్ ఆకృతినివ్వండి.
8. ఫ్లవర్స్, ఆకుల ఆకృతులు చేసి ఎమ్-సీల్ ఆరనివ్వండి.
9. ఫ్లవర్స్‌కి వేర్వేరు మెరిసే రంగులు వాడండి.
10. ఆకులకు, డార్క్ కలర్స్ వాడండి. ముందూ, వెనుకవైపుల పెయింట్ వేయండి.
هذه القصة مأخوذة من طبعة August 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2022 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో