సుడిగాలిలో చేచీ
Champak - Telugu|June 2023
చేచీ కోడిపిల్ల కిటికీలో నుంచి బయటకు "చూసాడు. బయట ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో రంగుల పూలతో దృశ్యం అందంగా ఉంది. 
కథ ఆశిమా కౌశిక్
సుడిగాలిలో చేచీ

చేచీ కోడిపిల్ల కిటికీలో నుంచి బయటకు "చూసాడు. బయట ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో రంగుల పూలతో దృశ్యం అందంగా ఉంది. ఒక పిల్ల గాలి అతని ముఖాన్ని స్పృశించింది. చిన్న పక్షులు కొన్ని గాల్లో ఎగురుతూ కనిపించాయి.

నేనూ అలాగే చేయలేనా?' తనలో తాను గొణుక్కున్నాడు చేచీ.

అతని మనసు గ్రహించిన రోజీ కోడి "లేదు.నువ్వు చేయలేవు” అంది. చేచీ సంరక్షణ చూస్తున్న రోజీ అతని కోసం ఉలెన్ బ్లాంకెట్ అల్లుతోంది.

“ఎందుకు చేయలేను నేను? ప్రతి ఒక్కరు ఎగురుతున్నారు?" అన్నాడు చేచీ విచారంగా ముఖం పెట్టి.

“నువ్వు ఇంకా చిన్నవాడివి. మీ అమ్మానాన్నలు నువ్వు ఎగరడానికి పాఠాలు చెప్పనీ. అప్పుడు నువ్వు కోరుకున్నట్లుగా ఎగరవచ్చు” అంది రోజీ ఆంటీ ఎర్రని ఊలు బంతి తీసుకుంటూ.

చేచీ నిశ్శబ్దంగా కిటికీలోంచి మళ్లీ బయటకు చూసాడు. తోటలో ఒక పెద్ద పక్షి పరుగెత్తడం కనిపించింది. ఇంతలో అతన్ని చూడడానికి కోకో కాకి వచ్చాడు. “నీకు ఎంజాయ్ చేయాలని ఉందా?” అడిగాడు. “ఉంది కానీ నేను ఎగరలేను” తల ఊపి చెప్పాడు చేచీ.

“సరే, ఆ పెద్ద పక్షిని చూడు. అతడు ఒగ్గీ నిప్పుకోడి. అతని వీపుపై కూర్చుని నువ్వు స్వారీ చేయవచ్చు” అన్నాడు కోకో.

చేచీ రోజీ ఆంటీవైపు చూసాడు. ఆమె అల్లికల బుట్టలో ఏదో వెతుకుతూ బిజీగా కనిపించింది.

هذه القصة مأخوذة من طبعة June 2023 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 2023 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHAMPAK - TELUGU مشاهدة الكل
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
Champak - Telugu

ఫ్రెండ్షిప్ బ్యాండ్స్

స్మార్ట్

time-read
1 min  |
August 2024
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
Champak - Telugu

తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం

తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం

time-read
1 min  |
August 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.

time-read
1 min  |
August 2024
అరుదైన దెయ్యం
Champak - Telugu

అరుదైన దెయ్యం

అరుదైన దెయ్యం

time-read
3 mins  |
August 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.

time-read
1 min  |
August 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

time-read
1 min  |
August 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు

time-read
1 min  |
August 2024
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.

time-read
1 min  |
August 2024
చీకూ
Champak - Telugu

చీకూ

చీకూ

time-read
1 min  |
August 2024
న్యూటన్ డిస్క్
Champak - Telugu

న్యూటన్ డిస్క్

ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!

time-read
1 min  |
August 2024