సైన్సు ప్రయోగాలు
Champak - Telugu|July 2023
సైన్స్ బోధించడానికి మిస్ సోనాలీ 6వ తరగతిలోకి అడుగు పెట్టగానే పిల్లలు నిశ్శబ్దంగా మారిపోయారు.
వందనా గుప్త
సైన్సు ప్రయోగాలు

సైన్స్ బోధించడానికి మిస్ సోనాలీ 6వ తరగతిలోకి అడుగు పెట్టగానే పిల్లలు నిశ్శబ్దంగా మారిపోయారు.

 “పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి కాబట్టి మీరంతా చదువు విషయంలో సీరియస్గా ఉండాలి.అలాగే ప్రతి ఒక్కరు ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలి.ఇప్పటి వరకు చదివిన ఏదైనా అంశం నుంచి ఎంచుకోవచ్చు. లేదా దానిపై అధ్యయనం చేసి ఒక మోడల్ తయారుచేయవచ్చు. ఇందులో సాధించిన మార్కులు మీ అర్థ వార్షిక పరీక్షల గ్రేడ్ కలుస్తాయి” అని చెప్పింది మిస్ సోనాలీ.

విద్యార్థులు తమ మోడల్స్ గురించి చర్చించుకోసాగారు. పది రోజుల తర్వాత మిస్ సోనాలీ "రేపు అందరూ తమ మోడల్స్ తెచ్చి సైన్స్ ల్యాబ్లో పెట్టాలి. సైన్స్ పీరియడ్లో ఒక్కొక్కరు తమ మోడల్ని రెండు నిమిషాల పాటు ప్రదర్శించాలి” అని చెప్పింది. మర్నాడు అందరు తమ మోడల్స్న సైన్స్ ల్యాబ్లో పెట్టారు. వారు అసెంబ్లీ నుంచి తిరిగి వచ్చేసరికి విహాన్ అప్పటికే క్లాసులోకి వచ్చి కూర్చున్నాడు.

"ఈ రోజు నువ్వు అసెంబ్లీకి రాలేదా?” అడిగాడు అమిత్.

“నాకు ఆలస్యమైంది. అందుకే నేరుగా క్లాసుకి వచ్చాను” జవాబు ఇచ్చాడు విహాన్.

సైన్స్ పీరియడ్ బెల్ కొట్టినప్పుడు ఉత్సాహంగా అంతా ల్యాబ్లోకి వెళ్లారు. తమ మోడల్స్ పక్కన నిలబడ్డారు. మిస్ సోనాలీ వచ్చింది.

“మీరంతా కష్టపడి అద్భుతమైన మోడల్స్ తయారుచేసారు. ఇప్పుడు మీ మోడల్స్ గురించి చెప్పండి” అడిగింది మిస్ సోనాలీ.

సంగీతాన్ని ఇష్టపడే సోనమ్ 'జల్ తరంగ్' అనే వాయిద్య నమూనాను తయారు చేసింది. గిన్నెల్లో వివిధ స్థాయిలలో నీటిని నింపింది. వాటిని సన్నని రెండు కర్రలతో కొడుతూ ఒక్కో దాని నుంచి ఒక్కో స్వరం వచ్చేలా చేసి ‘వి షెల్ ఓవర్ కమ్' అనే పాటకు ట్యూన్ కట్టి వినిపించింది.

“చాలా బాగుంది. దాని గురించి మాకు కొంచెం చెప్పు. వేర్వేరు నోట్స్ ఎలా ఉత్పత్తి అయ్యాయి?” అడిగింది మిస్ సోనాలీ.

هذه القصة مأخوذة من طبعة July 2023 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 2023 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHAMPAK - TELUGU مشاهدة الكل
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 mins  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 mins  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 mins  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024