ఒకప్పుడు నోర్స్ సామ్రాజ్యాన్ని ఓలాఫ్ అనే రాజు పరిపాలించేవాడు. అతని పాలనను మెచ్చిన ప్రజలు ప్రేమగా 'ప్రియా’ అని పిలుచుకునే వారు.
నోర్స్ సామ్రాజ్యం కళలకు, నైపుణ్యం గల పని వారికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పిల్లలు సైతం ఎంతో ప్రావీణ్యం కలిగి ఉండేవారు.
ఒక రోజు ఎర్రటి ఎండలో ఓడిన్ తన ముగ్గురు స్నేహితులు ఎరిక్, విగ్గో, గ్రై లతో కలిసి స్కాండినేవియన్ ఎడ్ అడవిలో చాలా లోపలికి వెళ్లాడు. పొడవుగా, నిటారుగా నిలబడినట్లుగా ఉన్న ఒక దేవదారు చెట్టువైపు ఆశ్చర్యంగా చూసి ఓడిన్ “ఈ వృక్షం మన పడవకు మంచి కలపనిస్తుంది. నేను మనసులో అనుకున్నది ఇదే” అన్నాడు.
స్నేహితులు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ చెట్టును దుంగలుగా నరికారు. ఒక్కొక్కరు ఒక్కోదాన్ని తీసుకుని ఎడ్ ఫారెస్ట్ చివర ఉన్న ఒక వర్క్ షెడ్కి చేరుకున్నారు. దుంగలను ఒక మూలలో జాగ్రత్తగా పేర్చారు. అక్కడ మరిన్ని దుంగలు, పనిముట్లు చక్కగా అమర్చి ఉన్నాయి.
ఈ పిల్లలు తీర ప్రాంత రైతు కుటుంబాలకు చెందిన వారు. రైతులు చిన్న ఓడలను నిర్మించడంలో సిద్ధహస్తులు. ఫ్రియా రాజు ఆదేశిస్తే నౌకాదళాన్ని సైతం ఎంతో సులభంగా, త్వరితంగా నిర్మించగలరు.
ఓడిన్ తన తండ్రి, మేనమామలు పడవలు, ఓడలు నిర్మిస్తున్నప్పుడు గంటల తరబడి పరిశీలించే వాడు. వారు అనుమతిస్తే సహాయపడేవాడు. పడవ తయారీలో ఉపయోగించే వస్తువుల గురించి నోట్స్ రాసుకునేవాడు.
అతను సైతం ఒక ఓడ నిర్మించాలనుకున్నాడు.
దీనికి సంబంధించి వివరాలన్నీ ఒక జాబితా రూపోందించి గ్రై దుంగలను కలపగానే అందులోంచి వాటిని టిక్ చేసింది.
“ఇప్పుడు మనకు నట్స్, బోల్ట్స్ డబ్బా కావాలి" అని చెప్పింది.
هذه القصة مأخوذة من طبعة October 2023 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 2023 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో