మిహిర్ నెమలి చాలా అహంభావి. తన అందం చూసుకుని ఎంతో గర్వపడేవాడు. తన ఈకలను పదే పదే మెచ్చుకునేవాడు. చందనవనం మొత్తంలో తనలాగా ఎవరూ లేరని నమ్మేవాడు. ఇతర జంతువులను, పక్షులను వికారమైనవిగా, పనికిరానివిగా భావించేవాడు. తనతో స్నేహానికి అనర్హులు కాబట్టి వారితో స్నేహం చేయడం మూర్ఖత్వం అనుకునేవాడు. కేవలం తోటి నెమళ్లతోనే మాట్లాడేవాడు. ఇతర జాతుల పక్షులతో మాట్లాడటం లేదా కలిసి ఉండటం అతనికి ఇష్టం ఉండకపోయేది.
ఒక రోజు చందనవనంలో పండుగ వాతావరణం నెలకొంది. జంతువులు, పక్షులు ఆనందోత్సాహాలతో, ప్రేమగా మాట్లాడుకోవడంలో నిమగ్నమయ్యాయి.నలువైపుల చెట్లకు బెలూన్లు వేలాడదీసారు. రంగు రంగుల రిబ్బన్లు కట్టారు.
మిహిర్ సంతోషంతో ఎగిరి గంతేసాడు.డెకొరేషన్స్ అతనికి బాగా నచ్చాయి. “దేని కోసం ఈ ఏర్పాట్లు? ఈ రోజు అడవిలో ఏం పండుగ జరుపుకుంటున్నారు?” అని అడిగాడు స్నేహితుడు పీకూతో.
“ఈ రోజు వాలెంటైన్స్ డే. ప్రతి ఒక్కరు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పి బహుమతులు ఇచ్చి పుచ్చుకునే రోజు. మనం ప్రేమతో జీవించాలని, ఒకరినొకరు ఆదరించాలని సంకల్పం చేసుకుంటాం. వాలెంటైన్స్ డే ప్రేమ, సంరక్షణకు అంకితమైన రోజు” అని వివరించాడు పీకూ.
“మీ జాతికి చెందిన పక్షులను, జంతువులను మీరు ప్రేమించడం మంచిదే. కానీ నా ప్రేమను ఇతరులతో పంచుకోలేను. నెమళ్లు ఎంతో ఉత్తమమైనవి. మేము ఈ పండుగను మరెవరితోను జరుపుకోం" అన్నాడు మిహిర్.
వనంలోని నెమళ్లన్నింటినీ పిలిపించి మనం వాలెంటైన్స్ డే జరుపుకుందామని చెప్పాడు.
هذه القصة مأخوذة من طبعة February 2024 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 2024 من Champak - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో