ర్యాటీ తోక కథ
Champak - Telugu|April 2024
ర్యాటీ తోక కథ
కథ • లలిత్ శౌర్య
ర్యాటీ తోక కథ

ర్యాటీ ఎలుక రెండు నెలల క్రితం లండన్ నుంచి వచ్చిన తన బంధువు చింకీ చిప్మంక్తో ఆనందవనంలో నివసిస్తూ ఉండేవాడు. ఒక రోజు ర్యాటీ ఇంట్లో విచారంగా కూర్చొని ఉన్నాడు.

“ఏమైంది ర్యాటీ, బాధపడుతున్నట్లున్నావు. నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఆ పెద్ద పిల్లి కొట్టిందని మాత్రం నాకు చెప్పకు. లేకపోతే, నువ్వు ఆకలితో ఏమైనా బాధపడుతున్నావా? అందుకేనేమో నువ్వు ఇంత సన్నగా కనిపిస్తున్నావు" అన్నాడు చింకీ.

"చింకీ, నేను నా తోక గురించి బాధపడుతున్నాను.

ఒకసారి దాన్ని చూడు. నాకు నీలాంటి తోక కావాలి.ఎంత అందంగా ఉంది. మెత్తని వెంట్రుకలతో,నునుపుదేలి ఉంది. నా తోక నాకు అస్సలు నచ్చదు” అని చెప్పి నిట్టూర్చాడు ర్యాటీ.

చింకీ నవ్వాడు.

“అదా? కేవలం వెంట్రుకలు మాత్రమే కాదు, కావాలంటే నీ తోకపై పూలు పెంచుకోవచ్చు. దీనికి సరైన వ్యక్తి నాకు తెలుసు. అడవిలోకి కొత్తగా వచ్చాడు.అతని పేరు బేరీ ఎలుగుబంటు. అతని దగ్గర ఎన్నో నివారణోపాయాలు ఉన్నాయని నేను విన్నాను. అతడు నీ తోకపై ఒత్తుగా వెంట్రుకలు పెరిగేలా చేస్తాడు”.అన్నాడు చింకీ. “నిజంగానా? అతను చేయగలడా? నా తోకపై ఒత్తుగా, మెరిసేలా, అందమైన జుట్టు పెంచగలడా?" ఆత్రంగా అడిగాడు ర్యాటీ.

“అవును. నిజమే. బేరీ తన మందుతో రిక్కీ రైనో కొమ్ములపైన వెంట్రుకలను సృష్టించాడు. సమీప నదిలో నివసించే గోల్డ్ ఫిష్ తలపై ఉన్న వెంట్రుకలు ఇతను తెప్పించినవే” అని చింకీ వివరించాడు.

هذه القصة مأخوذة من طبعة April 2024 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 2024 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHAMPAK - TELUGU مشاهدة الكل
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 mins  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 mins  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 mins  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024