దేశంలో ఆర్థిక వృద్ధి, ప్రగతి పరుగులు తీస్తున్నాయని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప మరొకటి కాదని తాజా నివేదిక గణాంకాల ఆధారంగా స్పష్టం చేసింది. వాస్తవానికి దేశంలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, ధనికులు మరింతగా పెరుగుతున్నారని, ఈ అంతరం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదని ఆ నివేదిక తేల్చి చెప్పింది. పారిస్ కేంద్రంగా ఉ న్న ప్రపంచ అసమానతల ల్యాబ్ అగ్ర దేశమైన అమెరికాతో పోలుస్తూ భారత దేశ అసమానతల అగాధం ఏమేరకు ప్రతి యేటా పెరుగుతుందో తెలియజెప్పింది. స్వతంత్ర భారత దేశంలో కన్నా బ్రిటిష్ పాలనలోనే అసమానతల అంతరాలు తక్కువగా ఉన్నాయని, ఇప్పుడే మరింతగా పెరుగుతున్నాయని ఆ ల్యాబ్ ఆందోళన వ్యక్తం చేసింది. కుమార్ భారతి, లాకాస్ చానల్ థబూమస్ పికెట్టి, అన్మోల్ సోమంచి ఆధ్వర్యంలో ఈ నివేదిక వెల్లడైంది. అసమానతలను పూర్తిగా నివారించలేకపోయినా తగ్గించలేకపోవడం కూడా ఆ అంశమని ఆ నివేదికలో పేర్కొన్నారు.
هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
కలియుగపు ఉడిపి హోటల్కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
దశావతారాలు
భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.
వాస్తు - వాటి వివరములు
వాస్తు అనగా పంచభూతములు = 5 అవి 1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
రాత్రి జరిగే ఆకస్మిక మరణాలకు దూరంగా ఉండండి,
మీ కుటుంబం,స్నేహితులు, ప్రియమైన వారితో ఈ విషయం షేర్ చేయండి.చిన్నవారైనా లేదా ముసలివారైనా, వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు.అందరికి తెలియ జేయండి. - సేకరణ
ఘనంగా చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం.
ప్రకృతిని కాపాడుదాం.