గణపతి ఉత్సవం.. విగ్రహ ప్రతిష్టకు సరైన పద్ధతి, నియమాలివి..
Telugu Muthyalasaraalu|Telugu muthyalasaralu
మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ముగిసి భాద్రపద మాసంలోకి అడుగు పెట్టనున్నాం
గణపతి ఉత్సవం.. విగ్రహ ప్రతిష్టకు సరైన పద్ధతి, నియమాలివి..

మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ముగిసి భాద్రపద మాసంలోకి అడుగు పెట్టనున్నాం. దీంతో విఘ్నాలకాధిపతి వినాయకుడి జన్మదినం అయిన వినాయక చవితి వేడుకలను జరుపుకోవడానికి హిందువులు రెడీ అవుతున్నారు. ఈ నేపద్యంలో గణపతి నవరాత్రులు లేదా గణేష్ ఉ త్సవం ఎప్పుడు ప్రారంభమవుతుంది? గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి సరైన విధానం, నియమాలను తెలుసుకుందాం.. వినాయక చవితి ఉ త్సవాన్ని ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. ఈ వినాయకుని పండుగ 10 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు గణేశ విగ్రహ ప్రతిష్టాపన నుంచి ఉ త్సవాలు మొదలై నిమజ్జనంతో పండుగ పూర్తవుతుంది.

هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من TELUGU MUTHYALASARAALU مشاهدة الكل
పద్మాసనం
Telugu Muthyalasaraalu

పద్మాసనం

ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.

time-read
1 min  |
telugu muthyalasaraalu
సులభంగా చర్మ సౌందర్య రక్షణ
Telugu Muthyalasaraalu

సులభంగా చర్మ సౌందర్య రక్షణ

ప్రతిరోజూ తమలపాకులో 125మి. గ్రాముల షడ్గుణ సింధూరం పెట్టుకుని నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉంటే శరీరం బలంగా పుష్టిగా మారుతుంది.

time-read
1 min  |
telugu muthyalasaraalu
జంట సాలు పద్ధతిలో బిందు సేద్యం ద్వారా మొక్కజొన్న సాగు
Telugu Muthyalasaraalu

జంట సాలు పద్ధతిలో బిందు సేద్యం ద్వారా మొక్కజొన్న సాగు

పంటకు సరైన సమయంలో సరైన మోతాదులో సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
లోపల వైపున అయినా సింహద్వారం పక్కనే పూజ చేయకూడదు
Telugu Muthyalasaraalu

లోపల వైపున అయినా సింహద్వారం పక్కనే పూజ చేయకూడదు

నిలబడి పూజ చేసుకోవడానికి తరుణోపాయం సూచించారు కదా అని ఎక్కడ పడితే అక్కడ నిలబడి పూజ చేయడాన్ని శాస్త్రం ఒప్పుకోదు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మానవుని శరీరంలో విటమిన్ లోపం
Telugu Muthyalasaraalu

మానవుని శరీరంలో విటమిన్ లోపం

వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.

time-read
2 mins  |
telugu muthyalasaraalu
తాటి ముంజలు తిని చూడు
Telugu Muthyalasaraalu

తాటి ముంజలు తిని చూడు

వేసవి వచ్చిందంటే తాటి ముంజలు పలకరిస్తాయి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
ఎసిడిటీ (గ్యాస్ట్రబుల్)
Telugu Muthyalasaraalu

ఎసిడిటీ (గ్యాస్ట్రబుల్)

ఎసిడిటీ-లేక-ఆమ్లత అనేది ఓ జీర్ణసంబంధమైన వ్యాధి. కడుపులో మంటగా ఉండడం దీని ప్రధాన లక్షణం.

time-read
1 min  |
telugu muthyalasaraalu
వంటిల్లే ఓ ఔషదాలయం
Telugu Muthyalasaraalu

వంటిల్లే ఓ ఔషదాలయం

ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో వంటింట్లో - మనం తరచూ కొన్ని రకాల ద్రవ్యాలు చూస్తుంటాం.

time-read
2 mins  |
telugu muthyalasaraalu
వాస్తు,వాటి వివరములు
Telugu Muthyalasaraalu

వాస్తు,వాటి వివరములు

ఒక మనిషి జీవనాధారమునకు కావలసినది

time-read
2 mins  |
telugu muthyalasaraalu
వాస్తు,వాటి వివరములు
Telugu Muthyalasaraalu

వాస్తు,వాటి వివరములు

ఒక మనిషి జీవనాధారమునకు కావలసినది

time-read
1 min  |
telugu muthyalasaraalu