CATEGORIES
فئات
తెలుగు సినిమాల్లో ఓ ఆణిముత్యం.. స్వాతిముత్యం
కళాతపస్వి పదానికి అర్థం తెలుకోవాలంటే తెలుగు పాండిత్యం అవసరమేమో గానీ, “కళాతపస్వి” విశ్వనాథ్ అనగానే పామరుడు కూడా దాని భావాన్ని సునాయాసంగా చెప్పగలడు.
డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఛాంపియన్ డేవిడ్
డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఛాంపియన్ డేవిడ్ విభిన్నమైన రంగాలలో 17 సంవత్సరాల విశిష్టమైన కెరీర్తో, డేవిడ్ జేమ్స్ కరంబేకర్, ఆవిష్కరణ మరియు సృజనాత్మకతకు చుక్కానిగా నిలిచారు.
తన కలల ఉద్యోగాన్ని పొందిన సన్ స్టోన్ విద్యార్థి
భారత దేశ వ్యాప్తంగా 35 నగరాల్లోని 500 సంస్థలలో కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉన్న భారతదేశంలోని ప్రముఖ ఉన్నత విద్య స్టార్ట్-అప్లలో ఒకటైన సన్ స్టోన్, ఇప్పుడు హైదరాబాద్ యువకుడు రవీందర్ సైనీ %వీదీూ % చేయడం తో పాటుగా ప్రసిద్ధ కంపెనీలో ప్లేస్మెంట్ సాధించాలనే తన కలను సాధించడంలో సహాయపడింది
వెంపడప్ప లక్ష్మి 'స్వతంత్ర ప్రవేశం'
ప్రతిభావంతురాలైన కూచిపూడి నర్తకి వెంపడప్ప లక్ష్మి యొక్క అద్భుతమైన విజయాలు మరియు ప్రయాణాన్ని స్మరించుకోవడానికి సంధ్యా రాజు స్థాపించిన నిష్రింకల డ్యాన్స్ అకాడమీ “స్వతంత్ర ప్రవేశం\" శీర్షికన అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది.
మొరారీ బాపుతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర
ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు సనాతన ధర్మం యొక్క మహిమలను గానం చేస్తూ, పవిత్రమైన సావన్ (శ్రావణ్) మాసంలో భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం యొక్క అద్భుతమైన గతాన్ని స్మరించుకుంటూ 12 జ్యోతిర్లింగాల మీదుగా విభిన్నమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేపట్టారు.
30.07.2023 నుంచి 05.08.2023 వరకు
30.07.2023 నుంచి 05.08.2023 వరకు
సినిమా రివ్యూ- 'బ్రో'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి తేజ్ కలిసి నటించిన సినిమా 'బ్రో'. తమిళంలో సముద్రఖని తీసిన 'వినోదయ సీతం' దీనికి మూలం.
అలా ఇలా ఎలా -సినిమా రివ్యూ
తాజాగా ప్రేమ, మోసం అనే నేపథ్యాన్ని ఎంచుకుని అలా ఇలా ఎలా అనే సినిమా తెరకెక్కించారు. టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ మెయిన్ లీడ్గా, శక్తి వాసుదేవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం నాడు థియేటర్లోకి వచ్చేసింది.
చంద్రయాన్-3 విజయోత్సవం
చంద్రయాన్-3 విజయోత్సవం
లేఖలు
లేఖలు
నవ కవిత్వం ఇలా నాతో నువ్వు
నవ కవిత్వం ఇలా నాతో నువ్వు
ఫన్ చ్
ఫన్ చ్
సినిమా రివ్యూ
మామన్నన్'ను తెలుగులో 'నాయకుడు' పేరుతో అందించాయి సురేష్ ప్రొడక్షణ్.. ఏషియన్ మూవీస్ సంస్థలు
ఆదిపురుష్తో పోటీపడిన సినిమాకి డబుల్ లాభాలు
సినిమా విజయానికి హామీ లేనప్పటికీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడానికి ఘనమైన ప్రమోషన్ లు కచ్చితంగా సహాయపడతాయన్నది ఎవరూ కాదనలేనిది.
బేబి మూవీ రివ్యూ
వైష్ణవి చైతన్య.. ఆనంద్ దేవరకొండ.. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో 'హృదయ కాలేయం' దర్శకుడు.. 'కలర్ ఫొటో” కథకుడు సాయిరాజేష్ రూపొందించిన చిత్రమిది
వరుణ్ డాక్టర్
అనువాద చిత్రం 'వరుణ్ డాక్టర్'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని.. ఆపై 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీతో చేసిన 'ప్రిన్స్'తో నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్..
దక్షిణాయనం విశిష్టత
భారతీయ పంచాంగము ప్రకృతితో సహజీవనం చేసేది, ఆ కారణంగా చిగుళ్ళతో ప్రారంభమయ్యే ఆకురాలుకాలం తో పూర్తయ్యే సంవత్సరం మనకే ఉంది.
మోడీ హయాంలో అంతరిక్ష విజయాలు
మోడీ ప్రభుత్వ హయాంలో భారత్ తన అంతరిక్ష పరిశోధన కార్యక్రమంలో అనేక మైలురాళ్లని సాధించింది.
జయహో భారత్ జయహో ఇస్రో జయహో మోడీ
ఓటమి విజయానికి సోపానం ఇదే సూత్రాన్ని ఇస్రో ప్రస్తుతం చంద్రయాన్-3 ప్రయోగానికి అన్వయించింది.
బట్టతలకి చెక్ పెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు... ఇక జుట్టు రాలదా?
జపాన్లోని ఓ శాస్త్రవేత్తల బృందం... బట్టతలకు విరుగుడు కనిపెట్టామని చెబుతోంది.
నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా.. ఆ వెంటనే తను నా చెయ్యి పట్టుకుని...!
నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా.. ఆ వెంటనే తను నా చెయ్యి పట్టుకుని...!
భాగ్యనగర కిరీటంలో మరో ‘హరిత' కలికితురాయి
భారత్లోని అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహానగరాల్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జంట నగరాలకు ప్రత్యేక గుర్తింపు, అదనపు ఆకర్షణ మరియు విశేష ఆదరణ ఉంది.
పాముకాటు పట అవగాహన అవసరం
పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం బల్లుల నుండి పరిణామం చెందినట్లు భావిస్తారు. సర్పాలకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు.
నిజాయితీ పెట్టె
మహాత్మా గాంధీ పురపాలక సంఘం ఉన్నత పాఠశాల లో సుమంత్, వాసు ఇద్దరు మంచి స్నేహితులు.
లెజెండ్
రాజకీయాల్లో చెరగని ముద్ర తేళ్ల లక్ష్మీకాంతమ్మ
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఎన్ చాన్ట్ కేఫ్ లో నోరూరించే కొత్త మెనూ
ఎనా స్ట్ కేఫ్ అండ్ కన్ఫెక్షనరీ ఈ సీజన్ లో కొత్త మెనూని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది .
విలక్షణ నటుడు సంజీవ్ కుమార్
ఒక విలక్షణమైన నటుడు. రంగస్థలం అంటే అతనికి ప్రాణం.సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న సమయంలో రాజశ్రీ సంస్థ సీన్ టెస్ట్లో విఫలమయ్యాడు. అతడే ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా రెండుసార్లు 'భారత్' అవార్డులను అందుకోవడం విశేషం.
111 డాక్టరేట్ల డాక్టర్
అత్యంత ప్రతిభాశాలి డాక్టర్ సాగి సత్యనారాయణ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నాలుగుసార్లు చోటు
రికార్డులు సృష్టిస్తూ...మెట్రో పరుగులు
మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. రోడ్డు మార్గంలో ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కుల నుంచి దూరంగా ఉంటూ నగర వాసులు మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు.