గత డిసెంబర్ ఏడో తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఎన్నికల సమయములో కాంగ్రెస్పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయడానికి చిత్తశుద్ధితో కృషిచేయడం పట్ల ప్రజలు హర్తం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆదరణ పొందడములో, కాంగ్రెస్ పార్టీకి గత వైభవం తీసుకురావడంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకులను తనతో కలుపుకొని ముందడుగు వేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, వారి ఆదరాభిమానాలు చూరగొనడమే గాకుండ, పెన్షన్, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఐదువందలకే + రీఫిల్ సిలిండర్, రైతుబంధు వంటి సంక్షేమ కార్యక్రమాల అమలుకు కార్యాచరణ చేపట్టారు.
ఇదిలా ఉండగా డిసెంబర్ 26 నుండి జనవరి 6 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం "ప్రజాపాలన” కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.ప్రభుత్వం అందిస్తున్న ఆరు ఉచిత గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించారు. రేషన్కార్డులు, నీటి సమస్య, భూతగాదాలు, ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రలు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజల నుండి ధరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సుమారు రెండున్నర కోట్ల వినతిపత్రాలు రావడం, రాష్ట్రంలో గత పదేళు గా తిష్టవేసిన సమస్యలకు నిదర్శనంగా భావించవచ్చును.
هذه القصة مأخوذة من طبعة January 2024 من Police Today.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 2024 من Police Today.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
సంపాదకీయం పనితీరుపై పోలీసులు సమీక్ష
తమ పనితీరుపై తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు సమీక్ష నిర్వహించుకున్నారు.
ఆన్లైన్లో బాల్యం బంధీ
ఆన్లైన్లో బాల్యం బంధీ అవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి పేరుతో భారీ మోసం
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు పెట్టుబడి మోసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.
పోలీసులకు అభినందనలు
మహబూబాబాద్ జిల్లా బీడీ టీమ్ లో పనిచేస్తున్నా అంజయ్యకు రూమ్ సెర్చ్ లో గోల్డ్ మెడల్ సాధించారు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
వేధిస్తున్న ఐదుగురిపై కేసు
టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .
ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం
మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్
నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.