ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
హాజరైన డీజీపీ జితేందర్, ఇతర పోలీస్ ఉ న్నతాధికారులు.
పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్..
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు స్ఫూర్తిని ఇచ్చేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం..
రాష్ట్ర ఏర్పాటులో పోలీసు సోదరులది కీలకపాత్ర తెలంగాణ రాష్ట్ర సాధనలో పోలీస్ కిష్టయ్య త్యాగం ఎప్పటికీ మరిచిపోలేం.
పోలీస్ ఉద్యోగం ఒక ఉ ద్యోగం మాత్రమే కాదు..
అది ఒక భావోద్వేగం.
పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట పెరుగుతుంది.
చిన్న పొరపాటు జరిగినా అది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది.
పోలీస్ సేవలు, త్యాగం వల్లే ప్రజలు నిర్భయంగా ఉ
ండగలుగుతున్నారు.
శాంతి భద్రతలు బాగుంటేనే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి.
అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అభివృద్ధికి పోలీస్ సేవలు అభినందనీయం.
పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
50 ఎకరాల్లో పోలీస్ సిబ్బంది పిల్లలకోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం.
هذه القصة مأخوذة من طبعة October 2024 من Police Today.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 2024 من Police Today.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఆన్లైన్లో బాల్యం బంధీ
ఆన్లైన్లో బాల్యం బంధీ అవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి పేరుతో భారీ మోసం
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు పెట్టుబడి మోసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.
పోలీసులకు అభినందనలు
మహబూబాబాద్ జిల్లా బీడీ టీమ్ లో పనిచేస్తున్నా అంజయ్యకు రూమ్ సెర్చ్ లో గోల్డ్ మెడల్ సాధించారు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
వేధిస్తున్న ఐదుగురిపై కేసు
టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .
ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం
మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్
నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.
ఆన్లైన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండండి
ఆన్లైను మోసాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అక్టోబరు 16న అన్నారు.