CATEGORIES
فئات
తెలంగాణలో భూకంపం
• ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్లోను ప్రకంపనలు • భయంతో ఇండ్ల నుండి బయటకు వెల్లిన ప్రజలు
తెలంగాణ తల్లి రూపం మార్చడం ఏంటి?
• కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై కేటీఆర్ ఆగ్రహం కురచ బుద్ధి అంటూ • రేవంత్.. లేకి వ్యక్తి, కురచ సంచలన కామెంట్స్
కాలేజీకి వెళ్లకున్నా పట్టా పక్కా..!
• ఓయూ కొత్త వీసీ అయినా వీటిపై దృష్టి పెట్టాలి: సీజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్
దాన కిశోర్కు అదనపు బాధ్యతలు
• ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుర్రా వెంకటేశం స్థానం ఖాళీ అవ్వడంతో ఈయనకు బాధ్యతలు అప్పగింత
4 ఏళ్లల్లో 4లక్షల 50వేల ఇండ్లు నిర్మిస్తాం
నేడు ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం
తెలంగాణలో భారీ పెట్టుబడులకు గూగుల్ ఒప్పందం
• వరల్డ్లోనే పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్ • బిజినెస్ చేసేందుకు గూగుల్ ముందుకు రావడం
తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం
• కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం : సీఎం రేవంత్రెడ్డి • అభివృద్ధి చేస్తుంటే ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డం పడుతున్నారు
రాశి ఫలాలు
రాశి ఫలాలు
చరిత్రలో నేడు
డిసెంబర్ 03 2024
సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం
- హైదరాబాద్ నగర శివార్లలలో సిద్ధమౌతోన్న విగ్రహం - అత్యంత గోప్యంగా డిజైన్ తయారు
ప్రభుత్వ కార్యాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో పట్టణంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాలిటీ, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కాలువ కబ్జా..
• పై స్థాయి అధికారులపైన కూడా ఈడీ, ఐటీ గురిపెట్టాలంటున్న స్థానికులు
ఘోర రోడ్డు ప్రమాదం
• లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్, పరిస్థితి విషమం • చేవెళ్ల మండలం ఆలూరు గేటువద్ద ఘటన
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భేటీ
• తాజా రాజకీయ పరిణామాలపై ప్రస్తావన • కాకినాడలో రేషన్ బియ్యం మాఫియాపై ఆరా
అక్కను చంపిన తమ్ముడు
• నెల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మహిళ కానిస్టేబుల్ • ఆస్తి తగాదాలే కారణంగా అనుమానాలు.!
పిల్లలు కనడానికి మేము కుందేళ్లమా?
• ఉద్యోగ అవకాశాలు లేనిది పిల్లలను కనడమెందుకు • మోహన్ భగవత్ కామెంట్స్ పై రేణుకా చౌదరి ఫైర్లో
ప్రగతితో అభివృద్ధి పరుగులు
• మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనలో రెడ్ టేప్ బ్యూరోక్రసీ • దేశవ్యాప్తంగా 340 ప్రాజెక్ట్ ల .. వేగవంతం
విద్యుత్ బకాయిలపై తేలని పంచాయితీ
తెలంగాణ, ఏపీ సీఎస్ల భేటీ
మావోల డెడ్ బాడీలను భద్రపరచండి
• మావోయిస్టులపై విషపదార్థాలు ప్రయోగించలేదు • అదంతా దుష్ప్రచారమే : డీజీపీ జితేందర్ రెడ్డి
రాజ్యాంగంపై చర్చకు ఓకే
• పార్లమెంట్లో ప్రతిపక్షాల పట్టుకు కేంద్రం సై • ఉభయ సభల్లో చర్చించేందుకు అనుమతి
పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ కేంద్రం
• 49 ఎకరాల్లో 1000 కోట్లతో పరిశ్రమ నిర్మించిన హెచ్.సీసీబీ • కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరు
10 నెలల్లోనే ఎన్నో సక్సెస్లు
• సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన : సీఎం రేవంత్ • కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఉద్యోగాలు ఊడితేనే యువతకు నౌకర్లు వచ్చినయ్
ఏడాదిలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
• కాంగ్రెస్ గ్యారంటీల గారడీ.. 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
• ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్ • ఆపరేషన్లో ఏడుగురు మావోయిస్టులు మృతి..
'మారీచుడు అడ్చొచ్చినా...రైతు భరోసా ఆగదు రైతు భరోసా
• సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు • రైతు భరోసాపై సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన..
టైగర్ల టెన్షన్..
• నాలుగు పులులు తిరుగుతున్నట్టుగా ప్రచారం • మూడ్రోజులు ఎవరూ బయటకు రావద్దంటున్న అధికారులు
దొంగలకు సద్ది కడుతున్న బడంగ్పేట్ మున్సిపల్ అధికారులు..!
ఎస్టీఎఫ్ బాస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి
భావితరాల భవిష్యత్తును చిదిమేస్తున్న దివిస్
• దివిస్ కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించిన పలు పత్రికలు.. • దివిస్ కాలుష్యం ఆధారంగానే అంబుజా సిమెంట్పై ప్రజా ఉద్యమం..
‘ఫోనిక్స్' ఫిక్స్చేస్తే ఏదైనా మాయం..
చెరువులు, ప్రభుత్వ భూములు స్వాహా చెయ్యడమే వీరి స్పెషాలిటీ
ప్రతి ఎకరానికి సాగు నీరు అందాలి
• నీటిపారుదల ప్రాజెక్టులు, పౌరసరఫరాల విభాగంపై సమీక్ష నిర్వహించిన మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు