CATEGORIES

గుజరాత్లో ఆప్ సీఎం అభ్యర్థిగా మాజీ టీవీ యాంకర్
janamsakshi telugu daily

గుజరాత్లో ఆప్ సీఎం అభ్యర్థిగా మాజీ టీవీ యాంకర్

పంజాబ్ తరహాలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

time-read
1 min  |
November 05, 2022
ప్రతి గింజా కొంటాం
janamsakshi telugu daily

ప్రతి గింజా కొంటాం

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గంగుల

time-read
1 min  |
November 05, 2022
హమ్మయ్య! ప్రమాదం తప్పింది..
janamsakshi telugu daily

హమ్మయ్య! ప్రమాదం తప్పింది..

శాస్త్రవేత్తలు ఎంతో ఉ త్కంఠగా ఎదురుచూసిన చైనా భారీ రాకెట్ శకలా లు.. పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా పడి పోయాయి.

time-read
1 min  |
November 05, 2022
మోదీ సర్కార్ చేసిందేం లేదు..
janamsakshi telugu daily

మోదీ సర్కార్ చేసిందేం లేదు..

ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై బిహార్ ముఖ్య మంత్రి నీతీశ్ కుమార్ మండిపడ్డారు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శిం చారు.

time-read
1 min  |
November 05, 2022
కర్నాటక ప్రభుత్వాసుపత్రిలో దారుణం..
janamsakshi telugu daily

కర్నాటక ప్రభుత్వాసుపత్రిలో దారుణం..

ఆధార్ లేదని నిండు గర్భిణీ డెలివరీకి వైద్యుల నిరాకరణ తిప్పిపంపండంతో రక్తస్రావంతో ఇంట్లో మృత్యువాత

time-read
1 min  |
November 05, 2022
ఉన్నత విద్యతోనే బంగారు భవిష్యత్తు
janamsakshi telugu daily

ఉన్నత విద్యతోనే బంగారు భవిష్యత్తు

తెలంగాణ రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ ఎల్. లింబాద్రి జోగనపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఒరియంటేషన్ కార్యక్రమం.

time-read
1 min  |
November 04, 2022
దేశంలో 1,321 కొత్త కేసులు
janamsakshi telugu daily

దేశంలో 1,321 కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి.

time-read
1 min  |
November 04, 2022
రోడ్సైడ్ చాయ్న ఎంజాయ్ చేసిన క్రికెట్ దిగ్గజం..!
janamsakshi telugu daily

రోడ్సైడ్ చాయ్న ఎంజాయ్ చేసిన క్రికెట్ దిగ్గజం..!

గోవా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రోడ్సైడ్ చాయ్న ఎంజాయ్ చేశారు.కుమారుడు అర్జున్ తో కలిసి బెళగాం జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఒక చోట ఆగారు.

time-read
1 min  |
November 04, 2022
దొరికింది దోచుకెళ్లాడు.. కొరియర్ ద్వారా తిరిగి పంపాడు..! |
janamsakshi telugu daily

దొరికింది దోచుకెళ్లాడు.. కొరియర్ ద్వారా తిరిగి పంపాడు..! |

దొంగలకు దొరికింది దోచుకెళ్లడం అలవాటు.అలా దోచుకెళ్లిన ఇంటి వైపు కన్నెత్తి చూడరు.ఎందుకంటే దొరికిపోతామేమో అన్న భయం.అయితే, ఓ దొంగ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఓ ఇంట్లో ఏకంగా 20 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను చోరీ చేసి.. కొరియర్ ద్వారా 5లక్షల విలువ గల ఆభరణాలను యజమానికే తిరిగి పంపించాడు.

time-read
1 min  |
November 04, 2022
ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు
janamsakshi telugu daily

ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు

తిరిగి ప్రమాదకర స్థాయికి కాలుష్యం పంట వ్యర్థాలను తగులబెట్టడంతో పాటు వాహనాల పొగ పరస్పర విమర్శలతో సమస్యపై కప్పదాటులో ఆప్, బిజెపిలు

time-read
2 mins  |
November 04, 2022
మోర్బీ ఘటనపై సర్వత్రా విమర్శలు
janamsakshi telugu daily

మోర్బీ ఘటనపై సర్వత్రా విమర్శలు

తీగల వంతెన మరమ్మతు పనులను నిర్మాణరంగంలో అనుభవంలేని కంపెనీకి కట్టబెట్టడంపై ఆగ్రహం ఘటన తరువాత పరారైన సంస్థ యాజమానులు.. ఎఫ్ఎఆర్లోనూ లేని పేర్లు

time-read
1 min  |
November 03, 2022
అక్రమమైనింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
janamsakshi telugu daily

అక్రమమైనింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెనక్కు ఈడీ సమన్లు నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

time-read
2 mins  |
November 03, 2022
భాజపా రాళ్లదాడిలో గాయపడ్డ కార్యకర్తలకు కేటీఆర్ పరామర్శ
janamsakshi telugu daily

భాజపా రాళ్లదాడిలో గాయపడ్డ కార్యకర్తలకు కేటీఆర్ పరామర్శ

దేశంలో మోడీ ఓ ఫేక్ ప్రధాని.. బీజేపీ చిల్లరమల్లర ప్రయత్నాలు ఫేక్ పార్టీ.. ఫేక్ ప్రయత్నాలు చేస్తోంది మీడియాతో మంత్రి కెటిఆర్

time-read
2 mins  |
November 03, 2022
వాయు కాలుష్యానికి ప్రజలే బాధ్యులు
janamsakshi telugu daily

వాయు కాలుష్యానికి ప్రజలే బాధ్యులు

వాహనాలతోనే 50శాతం కాలుష్యం .. వీలైతే ఇంటి నుంచే పని చేయండి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలను మానుకోండి.. ఢిల్లీ ఆరోగ్యమంత్రి కీలక వ్యాఖ్యలు పాఠశాలలను మూసివేయాలి.. ఢిల్లీ సర్కారుకు ఎన్సీపీసీఆర్ సూచన

time-read
2 mins  |
November 03, 2022
టెన్త్ పరీక్షల్లో కీలక మార్పులు..
janamsakshi telugu daily

టెన్త్ పరీక్షల్లో కీలక మార్పులు..

ఇకపై ఆరు పేపర్లతోనే నిర్వహణ ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు

time-read
1 min  |
November 03, 2022
ట్విట్టర్ సీఈవోగా ఎలాన్ మస్క్..
janamsakshi telugu daily

ట్విట్టర్ సీఈవోగా ఎలాన్ మస్క్..

టెస్లా, స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ప్రము ఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను కొను గోలు చేసిన విషయం తెలిసిందే.

time-read
1 min  |
November 02, 2022
నాకూ గుజరాత్ మాజీ హోంమంత్రి హరేనా పాండ్యా పరిస్థితి తీసుకొస్తారేమో..!
janamsakshi telugu daily

నాకూ గుజరాత్ మాజీ హోంమంత్రి హరేనా పాండ్యా పరిస్థితి తీసుకొస్తారేమో..!

మోదీ-అమితాలపై అనుమానం వ్యక్తంచేసిన ఎంపీ సుబ్రమణ్యస్వామి వారు పార్టీలోని సీనియర్ నాయకులకు తగిన మర్యాద ఇవ్వడం లేదని ఆరోపణ తాను ఏది పొందినా.. అంతకు తగ్గకుండా తిరిగి ఇచ్చేస్తానని వ్యాఖ్య

time-read
1 min  |
November 02, 2022
ఉక్కు దిగ్గజం జంషెడ్ జె ఇరానీ కన్నుమూత
janamsakshi telugu daily

ఉక్కు దిగ్గజం జంషెడ్ జె ఇరానీ కన్నుమూత

భారత ఉక్కు మనిషిగా పేరొందిన ఇరానీ టాటా స్టీల్ రిటైర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ జంషెడ్ జె ఇరానీ సోమవారం అర్ధరాత్రి జంషెడ్పూర్ క న్నుమూసినట్లు టాటా స్టీల్ తెలిపింది.

time-read
1 min  |
November 02, 2022
మునుగోడులో బీజేపీ గూండాయిజం
janamsakshi telugu daily

మునుగోడులో బీజేపీ గూండాయిజం

టీఆర్ఎస్ శ్రేణులపై రాళ్ల దాడి.. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ రాళ్ల దాడి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

time-read
1 min  |
November 02, 2022
రాగల మూడు రోజుల్లో హైదరాబాద్లో వర్షాలు..!
janamsakshi telugu daily

రాగల మూడు రోజుల్లో హైదరాబాద్లో వర్షాలు..!

ఈశాన్య రుతుపవనాలు కదులుతున్నాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. రాగల మూడు రోజుల్లో హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

time-read
1 min  |
November 02, 2022
ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మార్పులు.. బ్లూ టిక్ కోసం భారీగా చెల్లించాల్సిందేనా..?
janamsakshi telugu daily

ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మార్పులు.. బ్లూ టిక్ కోసం భారీగా చెల్లించాల్సిందేనా..?

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో పలు మార్పులు చేస్తూ వస్తున్నారు.

time-read
1 min  |
November 01, 2022
ఫోన్ చూసేందుకు ఏనుగు కష్టాలు..
janamsakshi telugu daily

ఫోన్ చూసేందుకు ఏనుగు కష్టాలు..

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి.అందులో కొన్ని నవ్వు తెప్పించేవి కాగా..మరికొన్ని బాధ కలిగించేవిగా ఉంటాయి

time-read
1 min  |
November 01, 2022
హెటల్ రూమ్లో కూడా నాకు ప్రైవసీ లేకుంటే ఎలా..? : కోహ్లి
janamsakshi telugu daily

హెటల్ రూమ్లో కూడా నాకు ప్రైవసీ లేకుంటే ఎలా..? : కోహ్లి

టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా | ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ భారత ఆటగాళ్లు ఓ హెూటల్లో బస చేస్తున్నారు.

time-read
1 min  |
November 01, 2022
ల్యాప్టాప్ దొంగిలించి..ఆ తర్వాత క్షమాపణలు కోరుతూ మెయిల్..!
janamsakshi telugu daily

ల్యాప్టాప్ దొంగిలించి..ఆ తర్వాత క్షమాపణలు కోరుతూ మెయిల్..!

దొంగలకు దొరికింది దోచుకెళ్లడం అలవాటు. అలా దోచుకెళ్లిన ఇంటి వైపు కన్నెత్తి చూడరు. ఎందుకంటే దొరికిపోతామేమో అన్న భయం.

time-read
1 min  |
November 01, 2022
62 సిసి కెమెరాలు ను ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్
janamsakshi telugu daily

62 సిసి కెమెరాలు ను ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్

నిఘా నేత్రం నీడలో సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి .. నేరాల నియంత్రణ కి పటిష్టమైన చర్యలు.

time-read
1 min  |
November 01, 2022
రూ.22వేల కోట్ల భారీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన
janamsakshi telugu daily

రూ.22వేల కోట్ల భారీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన

విమానయాన రంగంలో స్వావలంబన దిశగా భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

time-read
1 min  |
31-10-2022
సోమాలియాలో భారీ పేలుళ్లు..
janamsakshi telugu daily

సోమాలియాలో భారీ పేలుళ్లు..

భారీ పేలుళ్లతో సోమాలియాదద్దరిల్లింది. రాజ ధాని మొగదిషులో సంభవించిన రెండు శక్తిమంతమైన కారుబాంబు పేలుళ ఘటనలో దాదాపు 100 మంది మృతి చెందారు.

time-read
1 min  |
31-10-2022
సియోల్లో తొక్కిసలాటలో..151కి చేరిన మృతుల సంఖ్య
janamsakshi telugu daily

సియోల్లో తొక్కిసలాటలో..151కి చేరిన మృతుల సంఖ్య

దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగిన తొ క్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 151కి చేరింది. మరో 82 మంది తీవ్రంగా గాయపడ్డారు.

time-read
1 min  |
31-10-2022
మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
janamsakshi telugu daily

మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోం దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ధరణి పోర్టల్ను మెరుగుపరుస్తామని ఆయన హా మీ ఇచ్చారు.

time-read
1 min  |
31-10-2022
అధ్యక్ష తరహా పాలన దిశగా భారత్..!'
janamsakshi telugu daily

అధ్యక్ష తరహా పాలన దిశగా భారత్..!'

కేంద్రంలోని భాజపా పాలనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమం త్రి మమతా బెనర్జీ ఆదివారం పరోక్షంగా విరుచుకుపడ్డారు.

time-read
1 min  |
31-10-2022