CATEGORIES
فئات
ఇంకా కరోనా ప్రమాదం తొలిగిపోలేదు
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే టీకా ఉత్పత్తిలో ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ పిల్లల వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి హరీష్
సుప్రీంకు హిజాబ్ వివాదం
మతపరంగా హిజాబ్ ధరించడం తప్పనిసరికాదన్న కర్ణాటక హైకోర్టు
మార్కెట్ కమిటీ సభ్యుల సంఖ్య పెంపు
సభ్యుల సంఖ్య 14నుంచి 18 మందికి, పదవీ కాలం ఏడాది నుండి రెండేళ్లకు పెంచుతూ బిల్లు. ఆమోదించిందిన శాసనసభ
ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో దౌర్జన్య ప్రకరణం
ప్రెస్ * క్లబ్ హైదరాబాద్ ఎన్నికల్లో 80 ఓట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత తమను బెదిరించి, పత్రాలను లాక్కొని, బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోసిన సూరజ్ వి భరద్వాజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అ ధికారులు హేమసుందరరావు, రంగాచార్యలు సోమవారం పోలీస్‌లు ఫిర్యాదు చేశారు.
కీవ్ లో35 గంటల కర్ఫ్యూ
ఉక్రెయిన్ నగరాలపై పట్టు సాధించేందుకు రష్యా ముమ్మర ప్రయత్నాలు
ప్రజాస్వామ్యంలో వారసత్వానికి చోటు లేదు
అందుకే ఇటీవలి ఎన్నికల్లో కొందరికి టిక్కెట్లు నిరాకరించాం అందుకు తనదే బాధ్యతన్న ప్రధాని నరేంద్ర మోడీ
చైనాలో మళ్లీ లాక్ డౌన్
మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి
పేటిఎం ద్రోహం
చైనా కంపెనీలకు డేటా లీక్
తర్వలో 19వేల టీచర్ పోస్టుల భర్తీ
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీ లపై జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ప్రభావం చూపింది.
ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లకు షాక్
వారిని తొలగిస్తూ సోనియా ఆదేశాలు
ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
రాష్ట్రంలో ప్ర భుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కీలక సూ చనలు చేశారు. 6 నెలలు సినిమాలకు దూరంగా ఉం డండని కేటీఆర్ సూచించారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానెల్ ఘనవిజయం
ప్యానెల్ గెలుపుకు టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ కృషిని అభినందిన పలువురు
వర్క్ ఫ్రమ్ హెంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..!
గత రెండేళ్ల నుంచి వర్క్ ఫ్రమ్ మాంకే పరిమితమైన ఐటీ ఉద్యోగుల విషయంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాసకుడు ఎస్ఆర్ నారాయణ వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యోగులను కార్యాలయానికి వచ్చేలా ప్రోత్సహించాలని ఐటీ కంపెనీలకు హితవు పలికారు.
వచ్చే 12 నెలల్లో లో అధికారంలోకి..
వచ్చే 12 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ సర్కారు చేయని పనులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికల్లో గెలిపించినందుకు బీజేపీ గిఫ్ట్ కార్డ్ ఇచ్చింది
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ఠస్థాయి
ఇలా చేస్తే పుతిన్ యుద్ధం ఆపుతాడు..మాస్టర్ ప్లాన్ వేసిన ట్రంప్
ఉక్రెయిన్ పై రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. దాడుల నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు రష్యాలు కఠిన ఆంక్షలు విధించాయి. పలు దేశాల ముఖ్య నేతలు సైతం పుతిన్ తీరును ఖండించారు.
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ వల్ల హైదరాబాదు మరింత కీర్తి
ఇది ప్రపంచ ఖ్యాతి సాధించాలి : సీజేఐ జస్టిస్ ఎవి. రమణ ఐఏఎంసీ శాశ్వత భవన నిర్మాణానికి భూమిపూజ
గోరటి వెంకన్నకు గొప్ప గౌవరం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న ఎమ్మెల్సీ
40 ఏళ్ల కనిష్టానికి పీఎఫ్ వడ్డీరేటు
ఈపీఎఫ్ వో నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు (సీబీటీ) శనివారం సమావేశమైంది.
నేనో తండ్రిని.. అలాంటి ఆయుధాలు తయారుచేయలేను
ఉక్రెయిన్‌లో రసాయన, జీవాయుధ ప్రయోగ ఆరోపణల నేపథ్యంలో స్పందించిన అధ్యక్షుడు జెలెన్ స్కీ
కిం కర్తవ్యం..నేడే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడ బ్ల్యూసీ) సమావేశానికి ముహూర్తం ఖరారైంది.
వ్యవసాయంపై కేంద్రానికి దూరదృష్టి లేదు
సాంప్రదాయ సాగునుంచి రైతాంగం బయటకు రావాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి
డ్వాక్రా మహిళలకు తీపి కబురు
రూ.545కోట్లు తిరిగిస్తాం:మంత్రి హరీశ్
ప్రముఖ గేయరచయిత కందికొండ ఇకలేరు
సీఎం కేసీఆర్ నివాళి . సినీ, రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి
భాజపా సభ్యుల సస్పెన్షన్‌పై స్టే ఇవ్వలేం:హైకోర్టు
జేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. సస్పెన్షన్ పై స్టే విధించేందుకు న్యాయస్థానం నిరాక రించింది. సభ ముగిసే వరకు సస్పెన్షన్ ఎత్తివేయాలన్న ఎమ్మెల్యేల పిటీషన్ పై పై విచారణ జరిపిన న్యాయస్థానం స్టే ఇవ్వలేమని ప్రకటించింది.
సొంత స్థలం ఉంటే..ఇట్ల కట్టుకోండి
సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షలు ఇస్తా మని, ఈ కార్యక్రమాన్ని ఈ నెల నుంచి ప్రారంభించను న్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు.
హరిత పరిష్కారాలలో తెలంగాణ ముందంజ
కార్బన్ ఉద్గారాల నెట్ జీరో సాధనకు ప్రభుత్వాలతో ప్రైవేటు రంగం కలిసిరావాలి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీజినల్ యాక్షన్ గ్రూప్ సదస్సులో మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ సంబంధిత పాలసీలను వివరించిన మంత్రి
సమాజమనుగడకు మూలం మహిళలు
ఆడబిడ్డలను గౌరవించుకోలేని సమాజం ఉన్నతంగా ఎదగలేదు. భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం ఉందని వ్యవసా య శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
మాది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం
• ఇచ్చిన హామీ మేరకు కెసిఆర్ ఉద్యోగ ప్రకటన చేశారు • ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లు పెట్టి ప్రోత్సహిస్తాం • ఉద్యోగ ప్రకటనపై మోడీ సర్కార్ చిత్తశుద్ది చూపలేకపోయింది • అసెంబ్లీలో విమర్శలు గుప్పించిన మంత్రి కెటిఆర్
ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నిరాశాజనక ఫలితాలతో ఓటమిని చవిచూడటంపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.