CATEGORIES
فئات
ఇద్దరితో తలనొప్పే!
ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని, బౌన్సర్లకు సమాధానం ఇస్తామని టీమిండియా బ్యాట్స్ మన్ హనుమ విహారి ధీమా వ్యక్తం చేశాడు.
మానసిక ఆరోగ్యం కోసం..
పిల్లలకున్న స్నేహితులను బట్టి దీర్ఘకాలంలో వారి మానసిక, శారీరక ఆరో గ్యాలను సైతం కనిపెట్టవచ్చని వైద్యనిపుణులు అభిప్రాయపడుతు న్నారు. మంచి స్నేహాలున్న హైస్కూలు విద్యార్థులు మానసికపరమైన వివిధ అంశాల్లో ఎంతో మెరుగుదలను ప్రదర్శిస్తారట.
ఉత్తమమైన నిర్ణయం
గో సంరక్షణ కోసమంటూ రోడ్డెక్కే నిఘా బృందాల వల్ల పలు రాష్ట్రాల్లో సమస్యలు ఏర్పడ్డాయి. అందులో కర్ణాటక కూడా వుంది. ఇప్పుడు తాజాగా ఆమోదం పొందిన బిల్లులో 'సదుద్దేశంతో పశు రక్షణకు పూనుకొనే వ్యక్తులను కాపాడే నిబంధన పొందు పరిచారు. కర్ణాటక బిల్లు కేవలం ఆవులు, దూడలు, ఎద్దులేకాక గేదెలు, దున్నపోతుల వధను కూడా నిషేధిస్తోంది.
కుటుంబ సభ్యులకు వస్తే డేంజర్ అనేది అర్థం అవుతుంది
తన తండ్రి త్వరగా కోలుకునేలా చేసిన ప్రతి ఒక్క వైధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసింది.
రిజిస్ట్రేషన్లు ప్రారంభం
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్లాట్ బుకింగ్ పక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభించారు.
విషమంగా లాలూ ఆరోగ్యం
రిమ్స్ అధికారుల వెల్లడి
రైతుల ఆందోళనలో ' టుడే టుడే గ్యాంగ్'
మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు
నిర్మాతకి దాదాపుగా లక్ష ఖర్చట
అయితే ఇండస్ట్రీలో కొన్నాళ్ళు ఓ వెలుగు వెలిగిన పలువురు హీరోయిన్లు మాత్రం అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారని తెలుస్తోంది.
ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీబిజీ
కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
బెంగాల్ ప్రభుత్వంపై హోంమంత్రి సీరియస్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కేంద్రం సమన్లు జారీ శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 14న హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ అధికారులు.. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కేంద్రం సమన్లు జారీ చేశారు
సరఫరాకు సిద్ధంగా సింగరేణి సోలార్ విద్యుత్
ట్రాన్సకోకు అప్పగించేందుకు రంగం సిద్ధం. ఇరు శాఖల అధికారులతో సమన్వయచర్చలు
తెలంగాణా హెచ్ఎండీఏలో మరో అవినీతి తిమింగలం
పదిన్నర లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి
కోవిడ్ సంక్షోభంలో ఈఎస్ సేవలు అమోఘం
ఆయుష్మాన్ భారత్ తో 5లక్షల వరకు ఉచిత వైద్యం • ఆస్పత్రిలో నాలుగు సేవలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
వైద్యరంగానికి సవాల్‌గా ఏలూరు వింతవ్యాధి !
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో విస్తరిస్తున్న వింత రోగంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు పులిమీద పుట్రలా దాపురించింది. వ్యాధి కొత్తది కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
తెలంగాణలో పెరుగుతున్న చలితీవ్రత
ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రతలు
త్వరలో నీట్ 2021
బోర్డు, నీట్, జేఈఈ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఠీయాల్ నిషాంక్ ఇవాళ వెబ్ నార్ ను ఏర్పాటు చేశారు.
పాత పద్ధతికి ఓకే
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా వ్యవసాయేతర భూముల నమోదు మాత్రం వాయిదా పడుతూ వచ్చింది.
నడ్డాకు బెంగాల్లో చేదు అనుభవం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన కాన్వాయ్ పై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. నల్లా కాన్వాయ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కైలాస్ విజయ వర్గీయ వాహనంపై కూడా ప్రత్యర్థులు రాళ్ల దాడికి దిగారు.
ఆసీస్ ను భయపెట్టేలా సిద్ధమౌతున్నాం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి
భారత్ కు ఫైజర్ వ్యాక్సిన్
దిగుమతికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు
మితిమీరిన ప్రజాస్వామ్యం
దేశంలో ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైపోయింది
కొనసాగుతున్న వరదసాయం
7939 మంది బాధితుల ఖాతాల్లో రూ. 7.90 కోట్ల జమ
'జోసెఫ్ అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
ఈ ఏడాది ఆరంభం నుండి రాజశేఖర్ మరియు నీలకంఠల కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కరోనా వచ్చింది.
రైతు సమస్యలపై రాజకీయ చిత్తశుద్ధి రావాలి !
కేంద్రం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలు మేలుచేసేవిగా లేకుంటే ఖచ్చితం గా వీటిపై చర్చించాలి. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చర్చించాలి. భారత్ బంద్ ద్వారా ప్రత్యమ్నాయ చట్టాలకు చర్చలు చేయాలి. ఏం చేస్తే అన్నదాతకు మేలు జరగగలదో.. ప్రజలకు నిత్యావసర ధరలు సక్రమంగా అందగలవో చర్చించాలి. ఇక్కడ రైతులకు, ప్రజలకు అవినాభావ సంబధం ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు.
తేల్చుకోలేకపోయాడు వంశీ
టాలీవుడ్ హై ప్రొఫైల్ డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకడు.
త్వరలోనే దేశంలో 5జీ సేవలు
ఇందుకోసం కలసికట్టుగా శ్రమించాలి. ప్రధాని మోడీ
అదే మా ఓటమికి కారణం: విరాట్ కోహ్లి
మిడిల్ ఓవర్లలో సరైన భాగస్వామ్యం నెలకొల్పకపోవడంతోనే ఆఖరి టీ20లో ఓటమి పాలయ్యామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు.
వరస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు
వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ కె. నారాయణరెడ్డి
పూనమ్ కౌంటర్ ఎవరి మీద?
పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్ చేశారు
కొత్త వ్యవసాయ చట్టాల్ని వెంటనే రద్దు చేయాలి
కొత్త వ్యవసాయ చట్టాల్ని అంబానీ ఆదానీ చట్టాలుగా అభివర్ణించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు