CATEGORIES
فئات
విచారణకు అనుమతి
ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక మలుపు నందకుమార్ ను విచారించేందుకు ఈడీకి అనుమతి
ఐపిఎల్ మినీ వేలంలో సంచలనం
ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ కరణ్ రికార్డు 18.50 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
గీతదాటితే వేటుతప్పదు
• ఎంతటి వారినైనా ఉపేక్షించబోం • అంతర్గతంగానే సమస్యలు చర్చించుకోవాలి • రచ్చకెక్కి బజారునపడితే ఊరుకోం • కలసి పోరాడితేనే అధికారంలోకి వస్తాం • కాంగ్రెస్‌నేత దిగ్విజయ్సేంగ్ హెచ్చరిక
ఆర్బిఐ నిబంధన మేరకే వడ్డీలు
స్వయం సహాయక సంఘాలకు అధికవడ్డీ అలాంటివన్నీ తిరిగి ఇచ్చేయాల్సిందే ప్రాధాన్య రంగాలకు రుణాలిచ్చి ప్రోత్సాహించాలి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి హరీష్ రావు
కరోనా బూస్టర్ డోస్ నాసిల్ డ్రాప్స్
• భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌కు అనుమతి • విమాన ప్రయాణికులకు కోవిడ్ టెస్ట్ • విదేశాల నుంచి వచ్చే వారికి నెగెటివ్ రిపోర్ట్ • ఆదేశాలు జారీచేసిన కేంద్రప్రభుత్వం
టీఆర్ఎస్ను బీఆర్ఎస్, గుర్తించండి
లోక్‌సభ, రాజ్యసభకు ఎంపీల వినతి
ఘనంగా జాతీయ గణిత దినోత్సవం
గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 135 వ జయంతిని పురస్కరించుకుని మండలంలోని సుదనపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల ధరావత్ వెంకన్న ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ఈ ఉ నిర్వహించారు.
గ్రామాల అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్
మండల కేంద్రంలోని జాఫర్ గడ్, జీ తమ్మడపల్లి, తిమ్మంపేట గ్రామాలకు నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీం నిధుల నుండి కొత్త గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల నిధుల తో ఎమ్మెల్యే రాజయ్య మంజూరు ఇప్పించినందుకు ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు
చేసిన కీసర మండల లోని చీర్యల్ గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం ఏర్పాటు సమావేశంలో కమిటీ చైర్మన్ గ్రామ బాలల పరిరక్షణ కమిటీ గురించి మాట్లాడుతూ 0 నుండి 18 సంవత్సరాల బాలబాలికల రక్షణ, సంరక్షణ కోసం అనునిత్యం అందుబాటులో ఉంటానని, పిల్లల భద్రత అందరి బాధ్యత అన్నారు.
జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి తాజాగా జేఈఈ అడ్వాన్స్డ్ 2023 ఎగ్జామ్ డేట్‌ను ప్రకటించింది.
పాలమూరు-రంగారెడ్డిపై ఏపీ కేసు
ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ జరిమానా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 900 కోట్ల రూపాయల వేసింది.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ
నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను వైస్ ఎంపీపీ మనోహర్, తహసిల్దార్ మండల వైద్యాధికారి రాధా కిషన్ లు కలసి గర్భిణీలకు అందజేశారు.
1 కోటి 86 లక్షలతో శ్రీరంగవరంలో బిటీ రోడ్డు పనులు ప్రారంభం
మేడ్చల్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీరంగవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రోడ్డు వల్ల స్థానిక ప్రయాణికులు, ద్విచక్ర వాహదారులు ఇబ్బందులు పడుతున్నారని సదరు గ్రామపంచాయతీ సర్పంచ్ అమ్మగారి విజయానంద రెడ్డి, స్థానిక మేడ్చల్ మండల జడ్పీటీసీ అమ్మగారి శైలజ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు
కాసులు కురిపిస్తున్న ఐపిఎల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). క్రికెట్ చరిత్రలో.. అసలు ప్రపంచవ్యా ప్తంగా క్రికెట్ స్వరూపాన్నే మార్చేసిన లీగ్ టోర్నీ ఇది. ఇటు క్రికెటర్లకు, అటు కార్పొరేట్ సంస్థలకు కాసులు కురిపిస్తున్న టోర్నమెంట్.. గత రెండేండ్లలో ఐపీఎల్ బిజినెస్ విలువ అక్షరాల 10 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
సర్వ మత సారం ఒక్కటే
- యేసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శం - ప్రీ క్రిస్టమస్ వేడుకల్లో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
ఎనుమాములలో చట్ట విరుద్ధంగా ప్లెక్సీలు
-ఎన్నడూ లేని విధంగా ఫ్లెక్సీలు - పోలీస్ స్టేషన్ ప్రారంభమా? - జన సమీకరణ సమావేశమా ? - మండిపడ్డ ప్రతిపక్షాలు - ఫ్లెక్సీలలో అధికారుల ఫోటోలతో హల్ చల్ - పట్టించుకోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు
ఆ ఇద్దరి కోసం భారీ యాక్షన్ ప్లాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కోసం వేలం డిసెంబర్ 23న జరగనుంది.
కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన భవ్యానందు సన్మానం
కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన భవ్యానందు సన్మానం
రెండో మ్యాచ్ కు కూడా రోహిత్ దూరం
భారత స్టార్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు.
క్రీడలకు అత్యధిక ప్రోత్సాహం
కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేం దుకు కృషి చేస్తోందని.. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలను నెలకొల్పినట్లు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు
భారత్ టూర్‌కు కేన్ విలియమ్స్ దూరం
భారత పర్యటనలో భాగంగా జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, కోచ్ గ్యారీ స్లైడ్లు దూరం కానున్నారు.
నేనిప్పుడే రిటైర్ కావడం లేదు: మెస్సీ
ఫిఫా ప్రపంచకప్ విజయం తర్వాత లియోనైల్ మెస్సీ కీలక ప్రకటన చేశాడు.తాను జాతీయ ఫుట్ బాల్ జట్టు నుంచి రిటైర్ కావడం లేదని, అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుతో ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ ఆడాలని కోరుకుంటున్నట్లుగా తెలిపాడు.
రెండో స్థానంలోకి దూసుకు వచ్చిన ఇండియా
బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్‌లో టీం ఇండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కలసికట్టుగా ఆడడం వల్లే తొలి టెస్ట్ విజయం
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు రోహిత్ శర్మ అందుబాటులో ఉండే విషయం ఒకటి, రెండు రోజుల్లో తెలుస్తుందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ | అన్నాడు.
అధికారంలోకి రాకుండా పవన్ అడ్డుకోగలడా ?
ప్రజలు తలచుకుంటేనే ఏదైనా జరుగుతుంది పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సజ్జల
కాంగ్రెస్ అసమ్మతి నేతలపై బిజెపి ఫోకస్
తెలంగాణలో 'ఆపరేషన్ కమల్' మళ్లీ ప్రారంభమైంది. కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నాయి.
మెరుగైన టీం ఇన్యా ర్యాంకు
బంగ్లాదేశ్‌లో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి టెస్టులో 188 పరుగులు తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సంపాదించింది.
125 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇటీవలే పాకిస్తాన్‌తో ప్రారంభమైన టెస్టు సిరీస్‌లో బ్రూక్ పరుగుల వరద పారిస్తున్నాడు
యాదాద్రి తరహాలో నాగోబా ఆలయ అభివృద్ధి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా కేంద్రంగా దేవాలయాన్నిఆధ్యాత్మిక, పర్యాటక తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఎంజేబీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కర్రే లక్ష్మి రాములు కుమారుడు చింటు వివాహానికి ఎంజేబీ ట్రస్ట్ వ్యవస్థాపకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ బాధ్యులు తిప్పగాని స్వామిగౌడ్ రూ. 5000 వేల ఆర్థిక సహాయం అందజేశారు.