CATEGORIES
فئات
ఎన్నారై అరుణ మిల్లర్ చరిత్ర
జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతూనే ఉ ంది.
విక్రమ్-ఎస్
అంతరిక్ష రంగంలో నూతన శకం దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి అడుగులు
రాజ్‌భవన్ నుంచి ఎలాంటి లేఖ అందలేదు
నిజాం కాలేజీ సమస్యపై నేడు చర్చిస్తా: సబిత మంత్రి సబితకు సమాచారం ఇచ్చాం రాజ్‌భవన్ వర్గాలు స్పష్టీకరణ
గాలి కలుషిత కతిహర్
అత్యంత కాలుష్య నగరాల జాబితా విడుదల బిహార్ లోని కతిహర్ మొదటి స్థానం రెండో స్థానమో నిలిచిన దిల్లీ పడిపోతున్న ఢిల్లీ గాలినాణ్యత పొగమంచులా కమ్మేస్తున్న వాయుకాలుష్యం భారత్‌లో మొత్తం 163 కాలుష్యనగరాల గుర్తింపు
ఈ ఏడాదిలో ఇదే చివరి గ్రహణం
ఈశాన్య రాష్ట్రాల్లో సంపూర్ణ గ్రహణం తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక గ్రహణం
ఉత్తర భారతాన్ని షేక్ చేసిన భూకంపం
ఉత్తర, ఈశాన్య భారతాన్ని భూకంపం హడలెత్తించింది. ఒకే సమయంలో అనేక రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించాయి.
యువతిపై అత్యాచార ఆరోపణలు
ఈ సందర్భంగా గుణతిలక తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది
ఆనంద్ మహీంద్రా ఫన్నీ వీడియో
పసికూన జింబాబ్వేపై టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన పోరులో జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది.
ఓరుగల్లు సమర భేరితో మాలల సత్తా చాటుదాం
మతోన్మాద శక్తులను తరిమికొడదాం జేఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్
ఎందరికో స్పూర్తినిస్తున్న సియోనా.. వండర్ డ్రమ్మర్
'పిట్ట కొంచెం.. కూత ఘనం..!' అన్నట్లు పదేళ్ల చిన్నారి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. పదేళ్లకే డ్రమ్స్‌ను రెండు చేతులతో అలవోకగా వాయించేస్తోంది.
మిస్టర్ 360 సూర్యకుమారు అభినందనలు
ఆటతీరు భేషుగ్గా ఉందన్న డివిలియర్స్
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి
తరచుగా ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల కార్యనిర్వాక చైర్మెన్ నవీన్ కుమార్ సూచించారు.
నాగోల్ మైనారిటీ స్కూల్ విద్యార్థులకు అక్షరకౌముది సంస్థ బహుమతి ప్రదానం
నాగోల్ బండ్లగూడ ఆనంద్‌నగర్‌లోని తెలంగాణ మైనారిటీ గురుకులం (బాలానగర్ గర్ల్స్ 1) విద్యార్థులు అక్షర కౌముది సంస్థ నిర్వహించిన సంస్కృతి, భాష, సాహిత్య, కార్యక్రమాల్లో నిర్వహించిన వివిధ పోటీలలో ప్రభంజనం సృష్టించారు.
మరోసారి సూర్య భాయ్ విధ్వంసం
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మెరుపులు మరిపించారు. సూర్య తన ఫామ్ ను ఈ మ్యాచులో కూడా కంటిన్యూ చేయగా.. హార్దిక్ పాండ్యా తనకు సహకరించాడు.
సెమీస్ చేరిన పాకిస్తాన్
2009 ఛాంపియన్ పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.
హైదరాబాద్‌లో 50 అడుగుల విరాట్ కోహీ కటౌట్
అయితే ఇటీవల ఆసియా కప్ సందర్భంగా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన అతడు టీ20 ప్రపంచకప్‌లో మరోసారి రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచ ప్రపంచకప్ లో నాలుగు మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.
టీ 20 వరల్‌కప్‌లో మరో సంచలనం
లంకపై విజయం సాధించిన ఇంగ్లాండ్ టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్ ఆతిథ్య జట్టు నిష్కమ్రణతో సర్వత్రా నిరాశ
రాహుల్ భారత్ జోడోయాత్రకు విశేష స్పందన
తెలంగాణ కాంగ్రెస్‌కు దిశానిర్దేశం అన్ని వర్గాల సమస్యలు తెలుసుకుంటున్న రాహుల్ మీడియాతో సీనియర్ నేత జైరామ్ రమేశ్
మరింత పటిష్టంగా పోక్సో చట్టం అమలు
ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్
పలు రాష్ట్రాలలో ఉపఎన్నికలు
5న పోలింగ్, 8న ఫలితాలు ఈసీ నోటిఫికేషన్ విడుదల
జవహర్ నగర్ లో విషాదం
నగరంలోని జవహర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. మల్కారం చెరువులో ఈతకెళ్లి ఆరుగురు ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
పోషకాలలో అద్భుతం సీతాఫలం
చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు.. సీతాఫలం అంటే ఎంతగానో ! ఇష్టపడతారు. ఈ పండు టేస్ట్లోనే కాదు, పోషకాలూ అద్భుతంగా ఉంటాయి. దీనిలో సి-విటమిన్ తోపాటు ఎ, బి, కె విటమిన్లూ, ప్రొటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
దళిత కూలి బిడ్డకు దక్కిన ఎంబీబీఎస్ సీటు
చదివించే స్తోమత లేక ఆర్థిక సహాయాన్ని అర్థిస్తున్న కుటుంబం
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కూలీలు వెలుతున్న ఆటోను ఢీ కొన్న లారీ 5 మంది మృతి, 6గురికి తీవ్రగాయాలు సంఘటన స్థలాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
రివ్యూకు పాక్ ఎందుకు వెళ్ళలేదు?
టీ20 ప్రపంచ కప్ 2022లో పాకిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికాతో నాల్గవ మ్యాచ్ ఆడింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
పాక్ నటి సెహర్ షిన్వారీ తలబిరుసు
జింబాబ్వే గెలిస్తే ఆ దేశ వ్యక్తిని పెళ్లాడుతానంటూ ట్వీట్
ఎల్బీనగగర్ పరిధిలో రిజిస్ట్రేషన్ల సమస్యకు చెక్
15 ఏండ్ల పోరాటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం చూపించిందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఏండ్ల తరబడి ఆయా కాలనీల్లో నెలకొన్న రిజిస్ట్రేన్ల సమస్యకు చెక్ పడింది.
ఉత్కంఠ పోరు..
• టీమిండియా విజయం • టాస్ ఓడి 184 పరుగుల భారీ స్కోర్ చేసిన రోహిత్ సేన • వర్షంతో మలుపు తిరిగిన మ్యాచ్‌లో వరించిన గెలుపు • బంగ్లాకు 16 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యం • చివరి వరకు పోరాడి ఓడిన బంగ్లా బ్యాటర్లు
మ్యాచ్ ను మలుపు తిప్పిన సీన్
క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుంతో తెలియదు. ఎలాంటి బంతి, షాట్ లేదా ఫీల్డింగ్‌లో కొన్ని అద్భుతాలు మ్యాచ్ గమనాన్ని మారుస్తాయని అంటారు.
కేబుల్ బ్రిడ్జి కూలితే ఈడీ, సీబీఐ ఏమయ్యాయి
దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఘాటుగా విమర్శించిన బెంగాల్ సిఎం మమత గుజరాత్