CATEGORIES
فئات
తీవ్ర విషాదం నింపుతున్న మణిపుర్ ఘటన..
మణిపుర్ నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న చోట కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది.
హైదరాబాద్ ను వదలని వాన
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. బేగంబజార్, ఎంజే మార్కెట్, సుల్తాన్ నాంపల్లి బషీర్బగ్, నారాయణగూడ, లిబర్టీ, గ్రౌండ్, హెచ్ఐసీసీ, ప్రగతినగర్, రాజేంద్రనగర్, పరేడ్ బజార్, అబిడ్స్, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్ నిజాంపేట, హైదర్షాకోట్, శంషాబాద్, కిస్మత్‌పురా, బండ్లగూడ జాగీర్, గండిపేట్ పరిసర ప్రాంతాల్లో గాలులతో ఈదురు కూడిన మోస్తరు వర్షం కురిసింది.
యాదమ్మ వంటకాలను పరిశీలించిన ప్రధాని
యాదమ్మ వంటకాలను ఆరగించిన ప్రధాని మోదీ.. ఫిదా అయ్యారు. ఈ వంటకాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించి రుచి చూశారు. ఏమేం వడ్డిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్లెక్సీ వార్
గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్లెక్సీ వార్ నడుస్తోంది.
తెలంగాణను చూసి పాలనంటే నేర్చుకోండి
ప్రధాని మోడీపై సినీ నటు డు ప్రకాశ్ రాజ్ తన దైన శైలిలో విమర్శలు చేశారు.తెలంగాణలో అద్భు త పాలన నడుస్తుం దని చెబుతూ హైద రాబాద్‌కు వస్తున్న అత్యుత్తమ నాయకుడికి స్వాగతం అన్నారు.
2 టీ 20లకు సారథిగా దినేష్ కార్తీక్?
భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మూడేళ్ల తర్వాత టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కార్తీక్ తిరిగి వచ్చిన తర్వాత కేవలం రెండు సిరీస్‌లు మాత్రమే ఆడాడు. కానీ, ప్రస్తుతం అతను టీమ్ ఇండియాకు కెప్టెన్ గా మారనున్నాడు.
ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవారికి శ్రీవారి దర్శనం
ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లను నేటి నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ బస్సులు వచ్చే శుక్రవారం 8వ తేదీ నుంచి తిరుమలకు బయల్దేరుతాయని ప్రకటించారు.
జూనియర్ కాలేజీలుగా గురుకులాల అప్ గ్రేడ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలోని 86 ప్రభుత్వం పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది.
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ53
నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 53 దూసుకెళ్లింది. 3 శాటిలైట్స్‌ను పీఎస్ఎల్వీ-సీ మోసుకెళ్లుంది.
తుపాకి నీడలో అమెరికా
ఇంకా నాగరిక విలువలూ, ప్రజాస్వామిక విలువలూ పూర్తిగా వికసించని మూడు శతాబ్దాలనాడు అంటిన తుపాకి సంస్కృతి చీడను అమెరికా సమాజం ఇప్పటికీ వదుల్చుకోలేకపోతున్నదని గురువారం అక్కడ జరిగిన రెండు భిన్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి.
2న హైదరాబాద్‌కు యశ్వంత్ సిన్హా
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హా జులై 2న హైదరాబాద్‌కు రానున్నారు.
కొండా చేరికకు లైన్ క్లీయర్
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ తో దాదాపు 45 నిమిషాలు కొండా భేటీ అయ్యారు.
దేశ వ్యాప్తంగా పేదలకు మెరుగైన వైద్య సేవలందించడంలో ముందంజలో ఏయిమ్స్
దేశవ్యాప్తంగా మారుమూల గ్రామీణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఏయిమ్స్ ఆస్పత్రులు ముందంజలో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.
సైక్లింగ్‌లో ప్రపంచ రికార్డు
పుణెకు చెందిన ప్రీతి మస్కే అలాట సైక్లింగ్ ప్రపంచ రికార్డు సృష్టించింది.
హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
అగ్నివీరుల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పెంచండి
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ
నైట్ క్లబ్లో దారుణం..
దక్షిణాఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్ లో దాదాపుగా 20 మంది యంగ్ ఏజ్ యువకులు చనిపోయి పడి ఉన్నారు.
పాక్ లో పుట్టడం నా దురదృష్టం
పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ పాకిస్తాన్ క్రికెటర్లలో మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లలో అహ్మద్ షెహజాద్ ఒకడు. 2009లో 17 ఏళ్ల వయసులో పాక్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన అహ్మద్ షెహజాద్ టాప్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చేవాడు.
బాద్ షా ఈజ్ బ్యాక్!
బాద్ షా షారుక్ ఖాన్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. బాక్సాఫీస్ వద్ద విజయం దుందుంబీ మోగించి దాదాపు ఐదేరాళ్లు అవుతుంది. చేస్తోన్న ఏ భారీ ప్రయత్నం ఫలించలేదు.
రసాయన పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి
చింతలపాలెం మండలం బుగ్గ మాధారం కృష్ణానది దగ్గర శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఎపి01డబ్లు 5097 నెంబరు గల కెమికల్ ట్యాంకర్ అనుమానాస్పద స్థితిలో అక్కడ ఆగి ఉండడంతో అటుగా వెళ్తున్న గ్రామస్తులు కొంతమంది టాంకర్ దగ్గరికి వెళ్లి చూడగా రసాయన గల కెమికల్ వ్యర్థాలను బుగ్గ మాధారం కృష్ణానది వద్ద నదిలో కలుపుతూ ఉండగా గ్రామస్తులు పట్టుకున్నారు.
అభిమానితో గొడవ పడిన కోహ్లి
విరాట్ కోహ్లి అంటే ఎగ్రెసివ్నెసు పెట్టింది పేరు. కానీ అభిమాను లతో మాత్రం నవ్వుతూ ఉంటాడీ స్టార్ ప్లేయర్.
వాయుసేనలో అగ్నిపథ్ నియామకాలు
అగ్నిపథ్ పథకం కింద వాయుసేనలో నియామకాల కోసం ఇటీవల వెలువడిన ప్రకటనకు శనివారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
ప్రజా ప్రస్థానంలో సమస్యలను అడిగి తెలుసుకుంటున్న షర్మిల
ప్రజాప్రస్థాన పాదయాత్ర గత 104 రోజుల నుండి సాగుతున్న పాదయాత్రలో భాగంగా శుక్రవారం మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు.
నీతి ఆయోగ్ సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్
నీ తి ఆయోగ్ సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. ఆయన నియమాకాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం అధికారికంగా ప్రకటించింది.
చెన్నై తాగునీటి సరఫరాపై కేఆర్ఎంబీ సమావేశం
చెన్నై తాగునీటి సరఫరా కోసం శ్రీశైలం రిజర్వాయర్ మినిమల్ డ్రాడౌన్ లెవల్ (ఎండీడీఎల్)ను ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే మెయింటెయిన్ చేయాలని, ఏపీ ప్రతిపాదించినట్టుగా 854 ఫీట్లుగా మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ సర్కారు తేల్చిచెప్పింది.
ధాన్యం సేకరణ పరిస్థితులపై త్వరలో సమీక్ష
పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం సేకరణ త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించను న్నారని మంత్రి హరీశ్ రావు తెలి పారు.
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి సిలబసన్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్
ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీతో పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు.
పదిహేనేళ్ల ప్రయాణం అద్భుతం
టీమిండియా హిట్ మ్యాన్ గా పిలుచుకునే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి 15ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2007, జూన్ 23న బెల్ ఫాస్ట్‌లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా తరపున తొలి మ్యాచ్ ఆడిన రోహిత్.. ఈ రోజు ఇంటర్నేషనల్ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు.
వేతనాలు పెంపునకు ఫెడరేషన్ అంగీకారం
వేతనాలు పెంచాలంటూ చేపట్టిన ధర్నాను సినీ కార్మికులు విరమించారు. ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమైన నిర్మాతలు... కార్మికుల డిమాండ్లకు సానుకూలంగా స్పంంచారు.