CATEGORIES
فئات
రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించండి
విషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
భారత గణిత శాస్త్రవేత్తకు అరుదైన పురస్కారం
భారత సంతతికి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త నిఖిల్ శ్రీవాస్తవకు అరుదైన అవార్డు దక్కింది. 1959 నాటి గణితశాస్త్ర సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్న నేపథ్యంలో నిఖిల్ శ్రీవాస్తవకు సిప్రియాన్ ఫోయాస్ ప్రైజ్ కు ఎంపికయ్యారు.
రైతుల సమస్యలు పట్టని పార్లమెంట్ !
మొన్నటికి మొన్న సాగుచట్టాలపై చర్చించలేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు సమస్యలపైనా చర్చకు అనుమతించడం లేదు. కనీసం ప్రకటన కూడా చేయడం లేదు.
కమ్యూనిస్టులకు పూర్వ వైభవం
పోరాటాల వైపే ప్రజల దృష్టి క్షేత్రస్థాయిలో కమిటీలు పని చెయాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాసభలు
తెలంగాణలో మరోమారు కరోనా కలకలం
పలుచోట్ల కరోనా కేసులతో ఆందోళన తాజాగా 189 పాజిటివ్ కేసులు నమోదు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కఠిన ఆంక్షలు విధింపు విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ శిబిరాల ఏర్పాటు
ఢిల్లీలో మళ్లీ మూతపడ్డ పాఠశాలలు
సుప్రీం ఆగ్రహంతో అప్రమత్తం అయిన సర్కార్ వాయు కాలుష్యంపై సుప్రీం మరోమారు ఆగ్రహం
టెస్టు క్రికెట్ లో సరికొత్త చరిత్ర
ఒకే ఇన్నింగ్స్ లో పదివికెట్లు తీసిన అజాజ్ కుంబ్లే తరవాత మూడో బౌలర్‌గా రికార్డు ముంబైలో పుట్టిన అజాజ్ పటేల్ ఇక్కడే రికార్డు
ఘనంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి జన్మదిన వేడుక
తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి జన్మ న సందర్భంగా వరంగల్ తూర్పు 20వ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోడం మహేష్ ఆధ్వర్యంలో "సెయింట్ మధర్ థెరిస్సా" ఆశ్రమంలో పండ్ల పంపిణీ చేయడం జరిగిం.
ఒప్పందం మేరకు ధాన్యం కొనుగోలు
ఒప్పందానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుండాలి తెరాస సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారు కేంద్ర ఆహారశాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడి ధాన్యం కొనుగోలు పై కేంద్రం స్పష్టత ఏడాదికి ఎంత కొంటారో పాలసీ ప్రకటించాలి లోకసభలో ప్రస్తావించిన టీఆర్ఎస్ నేత నామా
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణం
బండా ప్రకాశ్ మినహా ఐదుగురితో ప్రమాణస్వీకారం ప్రమాణం చేయించిన మండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజ్యసభకు బండా ప్రకాశ్ రాజీనామా .
ఎంపీటీసీ, జడ్పీటీసీలను ప్రలోభ పెడుతున్నారు
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ రెడ్డి, భరత్ కలిసి తెలంగాణ ఎస్ఈసీ శశాంక్ గోయలు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
ఉత్తరాఖండ్ అభివృద్ధికి లక్ష కోట్లకు పైగా ని నిధులు
గత ప్రభుత్వాలు కొండ ప్రాంతాలను విస్మరించాయి కొత్త కారిడార్ తో ఢిల్లీ-డెహ్రాడూన్‌ల మధ్య సగం దూరం తగ్గుదల ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ శంకుస్థాపనలో ప్రధాని
అపోహలు వద్దు
తెలంగాణలో థియేటర్లు మూసివేయం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించేది లేదు ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలి మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టీకరణ ఒమికైన్డ్ నేపథ్యంలో సినీ పెద్దలతో సమీక్ష
దేశంలో బిట్ కాయిన్‌ను కరెన్సీగా గుర్తించం
దేశంలో బిట్ కాయినన్ను కరెన్సీగా గుర్తించే 7 ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.
దేశ ప్రగతికోసం పార్లమెంటులో చర్చ సాగాలి
సమస్యలపై చర్చల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా ప్రధాని ఆకాంక్ష కేబినేట్ సీనియర్లతో తొలుత ప్రధాని భేటీ
ఖైదీ సినిమాతో తెలుగులో ప్రత్యేక స్థానం
ఆయన సినిమాలన్నీ హిట్ సాధించినవే తెలుగులో శిశశంకర్ మాస్టర్ నృత్యానికి ప్రత్యేకం
ఇంటివాడు కాబోతున్న క్రికెటర్ శార్దూల్ ఠాకూర్
టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తన చిరకాల ప్రేయసి మిథాలీ పారుల్కర్‌ను మనువాడబోతున్నాడు.
ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలు అరెస్ట్ 2కోట్ల పైగా నగదు స్వాధీనం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముంబాయి కేంద్రంగా ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసి పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి సుమారు 2కోట్ల 5లక్షల 14వేల రూపాయల నగదు, 7 సెల్ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించి 43 పాస్కులు, ఏటిఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
టీమిండియాలో ఒత్తడి కనిపించింది
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఇండియా దారుణంగా నిష్క్రమ్రించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది.
మత మార్పిడితో వ్యక్తి కులం మారదు
మత మార్పిడి జరిగినంత మాత్రాన ఆ వ్యక్తి కులంలో మార్పు ఉండదని మద్రాస్ హైకోర్టు ఈ నెల 17న తీర్పునిచ్చింది.
చంద్రాయణానికి ఇకనైనా తెరదించాలి !
ఎపి అసెంబ్లీలో నిజంగానే నారా భువనేశ్వరిని వైసిపి సభ్యులు ఏమైనా అన్నారా ! అంటే ఏమన్నారో వీడియో క్లిప్పింగులు బయటకు రావాలి. ఆమెను అవమానించిన వారిని ఖచ్చింతంగా శిక్షించాలి.
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ
డిసెంబర్ 15 నుంచి విదేశాలకు రెగ్యులర్ సర్వీసులు కొత్త వేరియంట్ కారణంగా 14 దేశాలకు మాత్రం నో
6న భారత్‌కు రానున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల 6న భారత్ కు రానున్నారు. అధికారిక పర్యటన నిమిత్తం 6న న్యూఢిల్లీకి చేరుకోనున్న పుతిన్..
రిజర్వేషన్లపై జోక్యం చేసుకోలేం
మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటూ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
తొలి భేటీలో తేలని పంచాయితీ
కేంద్రమంత్రి గోయల్ లో మంత్రుల భేటీ ధాన్యం సేకరణపై చర్చించిన కేటీఆర్, తదితరులు 26న మరోసారి భేటీ కానున్న మంత్రులు 26న తుది నిర్ణయం తీసుకుంటామని గోయల్ వెల్లడి
జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో బీజేపీ మెరుపు ధర్నా
బీజేపీ కార్పోరేటర్ల దాడిలో ఫర్నీచర్ ధ్వంసం సమావేశం నిర్వహించాలంటూ హంగామా ఆస్తి ధ్వంసంపై మండిపడ్డ మేయర్ విజయలక్ష్మి ఇదేనా మీ విజ్ఞత అంటూ ఘాటు వ్యాఖ్యలు
ఘోర రోడ్డు ప్రమాదం
బల్గేరియా బస్సులో మంటలు ప్రమాదంలో 45మంది సజీవ దహనం
లద్దాలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఫ్ లో మువ్వన్నెల జెండా రెపరెపలా డింది. హార్లే వ్యాలీలో 15 వేల అడుగుల అత్యంత ఎత్తయిన ప్రదేశంలో 76 అడుగుల పొడవుగల జాతీయ పతాకాన్ని ఎగురవే శారు.
సిలబస్ 70శాతమే
ఇంటర్ సిలబస్‌లో 30శాతం తగ్గింపు ఇంటర్ ప్రవేశాల గడువు మరోమారు పెంపు
మూడు రాజధానుల బిల్లు వెనక్కి
ప్రభుత్వాన్ని అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారు కోర్టు కేసులతో ఉన్నత ఆశయాన్ని దెబ్బతీ సేయత్నం చేశారు రాజధాని అభివృద్ధికి లక్ష కోట్లు అని చంద్రబాబు లెక్కలేశారు సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లుతో మళ్లీ సభముందుకు వస్తాం అసెంబ్లీలో సమగ్ర ప్రకటన చేసిన సీఎం జగన్