CATEGORIES
فئات
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం
అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం
చర్చకు రండి
రెండు రాష్ట్రాలకు నోటీసులు 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం
ఏపీలో మోగిన బడిగంటలు
• చాలాకాలం తరువాత పాఠశాలలు పునఃప్రారంభం • కరోనా రక్షణ జాగ్రత్తలు తీసుకున్న విద్యాశాఖ
అప్పుడే ఏడాది గడిచిపోయింది
టీమ్ ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు విరామం ప్రకటించి అప్పుడే ఏడాది గడిచిపోయింది.
అఫాన్లో పట్టు బిగిస్తున్న తాలిబన్లు
• క్షణంక్షణం ప్రాబల్యం పెంచుకుంటున్న తాలిబన్స్ • దేశంలో తాజా పరిస్థితులపై అధ్యక్షుడు ఘనీ ఆందోళన • అంతర్జాతీయ సమాజంతో చర్చిస్తున్నామని ప్రజలకు సందేశం
అందరికీ దళితబంధు
• రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం • పైలెట్ ప్రాజెక్ట్ గా తొలుత హుజారాబాద్ ఎంపిక • సమగ్ర కుటుంబ సర్వేతో లబ్ధిదారుల ఎంపిక • 16న జరిగే సభలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పంపిణీ • ఎంపిక చేసిన 15మందికీ తొలుత సీఎం అందజేత • లబ్దిదారులు తమకు నచ్చిన ఉపాధిని ఎంచుకోవచ్చు • ఉన్నతస్థాయి సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడి • దళితబంధుపై సీఎస్ ఆధ్వర్యంలో సమీక్ష • హాజరైన మంత్రులు, అధికారులు
పంద్రాగస్ట్ వేడుకలకు ముస్తాబైన గోల్కొండ
• భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు • ప్రజలకు సందేశం ఇవ్వనున్న సీఎం కేసీఆర్ • జిల్లాల్లో జెండా ఎగరేయనున్న మంత్రులు
గోదావరి జలాలతో అలరారుతున్న రంగనాయకసాగర్
తెలంగాణలో జలాశయాలన్నీ నిండు కుండలా తొణికిసలాడతున్నాయి. గోదావరి నీళ్లతో సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు కళకళలాడుతోంది.
యాదాద్రి నారసింహుని సేవలో తలసాని
• అద్భుత దేవాలయంగా చరిత్రకెక్కుతుంది • హుజారాబాద్లో గెలుపు టీఆర్ఎస్ దేనని వెల్లడి • ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంట ఉన్నారని ప్రకటన
భారత్ బయోటెక్ మరో ముందడుగు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక అవకాశం వ్యాక్సినేషన్.. అయితే, భారత్లో టీకా మాత్రమే మొదట అందుబాటులోకి వచ్చింది..
రాష్ట్రాలకు పూర్తి జీఎస్టీ పరిహారం
అదనపు ట్యాక్స్ వేయలేదు ఆంక్షల తొలగింపుతో రికవరీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక సదస్సులో నిర్మలా సీతారామన్
సెప్టెంబర్ 17న రాష్ట్రానికి అమిత్ షా
హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ప్రచారాన్ని మరింత హీటెక్కించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం
దేశంలో పెట్రోల్ ధరలు మండిపడుతున్నాయి. గత 28 రోజులుగా ధరలు పెరగనప్పడికి అంతకు ముందు ఉన్న ధరలే ప్రజలకు భారంగా ఉన్నాయి.
ఈ నెల 24నుంచి బండి సంజయ్ 'ప్రజా సంగ్రామ యాత్ర'
ఈ నెల 24 నుంచి బండి సంజయ్ చేపట్టబోయే పాదయాత్రకు 'ప్రజా సంగ్రామ యాత్ర' పేరును ఖరారు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది.
విపత్కర సమయంలో కేంద్ర సహకారం అద్భుతం
ప్రధానితో భేటీ అయిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కరోనా కట్టడిలో తెలంగాణ భేష్ అన్న మోడీ
వరంగల్, హన్మకొండ జిల్లాల జీవో విడుదల
తెలంగాణలో మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్.. రెండు జిల్లాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వరంగల్ పర్యటనలో కొత్త జిల్లాలను ప్రకటించిన కేసీఆర్ తాజాగా దాన్ని అమలు పరిచారు.
పదవీ విరమణ చేసిన జస్టిస్ట్ నారిమన్
ఉద్విగ్నంగా సాగిన చివరి రోజు ఓ న్యాయసింహాన్ని కోల్పోతున్నామన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
కాంగ్రెస్ నేతలకు ట్విట్టర్ షాక్
రాహుల్ సహా పలువురి ఖాతాల నిలిపివేత ట్విట్టర్ బీజేపీ ఆధీనంలోకి వెళ్ళిందని కాంగ్రెస్ విమర్శలు నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపు ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు నిబంధనలకు లోబడే కొన్ని ఖాతాల స్తంభన వివరణ ఇచ్చిన ట్విట్టర్ ప్రతినిధి
ఉప ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను కోరిన ఈసీ
దేశంలో ఉప ఎన్నికల నిర్వాహణపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది.
జియోసింక్రోనస్ శాటిలైట్ ప్రయోగానికి కౌంట్ డౌన్
నేటి ఉదయం ఆకాశంలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్ ఇస్రో ప్రయోగానికి సర్వం సిద్ధం
23, 24 తేదీల్లో తెలంగాణ లా సెట్
ఈనెల 23, 24 తేదీల్లో తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
చెల్లెలికి కిడ్నీ ఇచ్చేందుకు భార్య పర్మిషన్ అవసరం లేదు
హైదరాబాద్ కు చెందిన వెంకట్ నరేన్, పి మాధురి అన్నా చెల్లెలు అయితే మాధురికీ 2012లో వివాహం జరిగింది. గత కొద్ది కాలంగా మాధురి కిడ్నీ సంబంధి త వ్యాధితో బాధపడుతుంది. మాధురి కిడ్నీ పాడైందని ట్రాన్స్ ప్లాంటేషన్ తప్పనిసరి వైద్యులు నిర్ధారించారు.
చైనా హ్యాకర్ల సైబర్ ఎటాక్..
చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారు.. ఇజ్రాయెల్ పై గురిపెట్టిన చైనా హ్యాకర్లు.. ఆ దేశానికి చెందిన వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐటీ, టెలికాం కంపెనీలను సంబంధించిన డాటాను చోరీ చేశారు..
కృష్ణా బోర్డు మీటింగ్ కు ఎందుకు హాజరుకాలేదు
ఏపీతో నీటి వాటలు తేల్చుకునే అవకాశం పొగొట్టారు సీఎం కేసీఆర్ పై మండిపడ్డ బండి సంజయ్
కోర్టులను నమ్మితే ఇలాంటి చర్చలెందుకు?
సోషల్ మీడియా చర్చలపై సుప్రీం ఆగ్రహం పెగాసస్ వ్యవహారంపై సుప్రీంలో విచారణ విచారణ 16కు వాయిదా వేసిన ధర్మాసనం పార్లమెంటును వీడని పెగాసస్ దుమారం చర్చకు విపక్షాల పట్టు.. ముందుకు సాగని సభలు
ఓబీసీ బిల్లుకు ఆమోదం
ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాల మద్దతు సభ ముందుకు 172వ రాజ్యాంగ సవరణ బిల్లు బిల్లును ప్రవేశ పెట్టడం పై హర్షం వ్యక్తం చేసిన సభ్యులు
థియేటర్లలో ఐదో ఆటకు అనుమతులు
లాక్ డౌన్ కాలంలో కరెంట్ బిల్లుల మాఫీ సినీ ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించిన ప్రభుత్వం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళతామన్న మంత్రి తలసాని
చెన్నమనేని ఇండియన్ అయితే జర్మనీ పాస్పోర్టుతో ఎలావస్తారు
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం వివాదం కేసులో హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సంద్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
కోర్టు ఆదేశాల ధిక్కారణ కేసు: బీజేపీతో పాటు 9రాజకీయపార్టీలకు సుప్రీం జరిమానా
ఎన్నికల అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించి కోర్టు ఆదేశాలను ధిక్కరించిన బిజెపి, కాంగ్రెస్ సహా 9 రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది.
వేములవాడకు పెరిగిన భక్తుల రద్దీ
తొలిసోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు శ్రీశైలంలో శ్రావణమాస శోభ