CATEGORIES
فئات
తెలంగాణలో షర్మిల ఆధ్వర్యంలో ప్రాంతీయ పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీగా ప్రకటన
• తల్లితో కలసి జెండాను ఆవిష్కరించిన షర్మిల • సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే అని వెల్లడి • కేసీఆర్ పాలనపై బాణం ఎక్కు పెట్టిన షర్మిల • వైఎస్ చేసిన సంక్షేమ సంతకం ఇప్పటికీ రోల్ మోడల్ • వందరోజుల్లో పాదయాత్ర చేపడతామని ప్రకటన • మహిళలకు 50శాతం టిక్కెట్లు ఇస్తామని హామీ హైదరాబాద్, జూలై8 : తెలంగాణ రాజకీయ యవని
టీఆర్ఎసు, కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఉందా?
• చిల్లర పార్టీలు, చిల్లర నాయకుల వల్ల అయ్యేదేమి లేదు • కేసీఆర్ ను తిడితే నాయకులై పోరని గుర్తుంచుకోండి • టిఆర్ఎస్లో చేరిన సింగరేణి నేత కెంగర్ల మల్లయ్య • కండువా కప్పి స్వాగతించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్లు
రాష్ట్రంలోని 57 ఏళ్లు నిండిన పేదలందరికీ ఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
అనుమతిలేని బిల్డింగుల్లో కళాశాలలు నిర్వహించొద్దు
• అడ్మిషన్లు ఫీజుల్లో బోర్డ్ ఆదేశాలను పాటించాలి • కళాశాలలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక
మోడీ కూడా తప్పుకోవాలి
11మంది కేంద్ర మంత్రులను తప్పించడంపై కాంగ్రెస్ విమర్శ ఇంతమందిని ఎందుకు 5 తప్పించారో ? మంత్రుల రాజీనామా పై మమతా బెనర్జీ వ్యాఖ్యలు
ఎమ్మెల్యే దానం నాగేందరు జైలు శిక్ష
టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణలో మరో కొత్త పార్టీ
• వైఎస్సార్ తెలంగాణ పార్టీతో వస్తోన్న షర్మిల • నేడు సాయంత్రం పార్టీ ప్రకటన
అన్నివిధాలా సంసిద్ధం
తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ హైకోర్టుకు నివేదిక అందించిన అధికారులు డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్నామన్న హెల్త్ డైరెక్టర్ కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న డీజీపీ
అంతుచిక్కని మోడీ అంతరంగం
సీనియర్ మంత్రులకు ఉద్వాసన • రవిశంకర్ ప్రసాద్, జవదేకర్, హర్షవర్ధన్ రాజీనామా • సంతోష్ గంగ్వార్, రమేష్ పోఖియాలు కూడా రాజీనామా • హర్షవర్ధనను తప్పించడంపైనా అనుమానాలు • 12 మంది కేంద్ర మంత్రుల రాజీనామాలకు ఆమోదం
రాంకీ గ్రూపు కంపెనీలపై ఐటీ సోదాలు
రాంకీ సంస్థల చైర్మన్ గా అయోధ్య రామిరెడ్డి కొనసాగుతున్నారు. కంపెనీ జరిపిన అమ్మకాలు, కొనుగోళ్లలో తేడాలున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.
జమ్మూకశ్మీర్ లో ఎన్నికలకు మార్గం సుగమం
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వ హణకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది.
మంత్రి కేటీఆర్ ని కలిసిన ప్రముఖ నటుడు సోనూసూద్
తన సేవా కార్యక్రమాలతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బహుభాషా నటుడు సోనుసూద్ ఈరోజు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కే తారకరామారావును ప్రగతిభవన్‌లో కలిశారు.
త్వరలో ఉచితంగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్
కరోనా వ్యాక్సీనేషన్ కార్యక్రమంలో మరో వ్యాక్సిన్ చేరనుంది. ఇప్పటి వరకూ ప్రైవేటుకే పరిమితమైన ఆ వ్యాక్సిన్ ను ఉచిత వ్యాక్సిన్ జాబితాలో చేర్చారు.
చిన్నతరహా పరిశ్రమలకు మీదే అండ
• రుణాలతో మరింత ప్రోత్సహించాలి • ప్రస్తుత కరోనాతో రికవరీలో ఉదారత పాటించాలి • ఇండియన్ బ్యాంక్ ప్రేరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
మీరు వాడేది భాషేనా?
ప్రజా సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూప డం, కొత్త చట్టాలను ఆమోదించడం లాంటి కీలకమైన పనులు చేయాల్సిన చట్టసభల్లో ఆరోపణలు, విమర్శలు, ప్రశ్నలు.. తిట్లు.. ఇలా ఎన్నో చూస్తుం టాం.
భూముల ధరలకు రెక్కలు
రాష్ట్రంలో భూముల విలువల పెంపునకు రంగం సిద్ధమైంది. ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తి చేయాలని ఆదేశిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.
రెండు విభాగాలుగా..
సీబీఎస్ఈ 2021-2022 అకడమిక్ ఇయర్ లో కీలక మార్పులు 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు రెండు భాగాలుగా విభజన
ప్రశాంతంగా బోనాలు, బక్రీద్ నిర్వహణ
పోలీసులను ఆదేశించిన డీజీపీ మహేందర్ రెడ్డి గన్ లైసెన్స్ కోసం డీజీపీని కోరిన రాజాసింగ్
కాంగ్రెస్ కి షాక్
కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం కోల్ కతాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పార్టీలో చేరారు.
నిరసనలు ఉదృతం చేయనున్న రైతుసంఘాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ భవనం ఎదుట ప్రతి రోజూ రైతులు ఆందోళన నిర్వహిస్తారని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.
ఫిలిప్పీన్స్ లో కూలిన మిలటరీ విమానం
ఫిలిప్పీన్స్ లో సైనిక విమానం ఒకటి నేల కూలింది. విమానంలో 90 కన్నా ఎక్కు మంది ఉన్నారని ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ సిరిలిటో సోబెజనా ప్రకటించారు.
ఇరు రాష్ట్రాల సీఎంలను ప్రతిపక్ష పార్టీలు నమ్మడం లేదు
ఇద్దరు కలిసి ప్రజల సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్దిపోందాలని చూస్తున్నారు ఆగస్టు 9 నుంచి మహాపాద యాత్ర నిర్వహిస్తాం తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు
కాంట్రాక్టు లెక్చరర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
కాంట్రాక్టు లెక్చరర్లను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తాం మొదటి వారంలోనే వేతనాలు అందేలా చూస్తామన్న మంత్రి హరీశ్ రావు
ఆఫ్ఘాన్‌లో మారణహోమం
అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తానన్ను విడిచిపెట్టిన వెంటనే.. దేశంలో మారణహోమం మొదలైంది.
మా పై రాళ్లు కాదు.. నిన్ను చెప్పుతో కొడతాం
• ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరిక • పార్టీ మారినోళ్లను రాళ్లతో కోడితే.. మరి రేవంత్ ను...! • ఆయన డబ్బులతో దొరికాడు కదా • టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సెటైర్లు • రేవంత్ పై ఎదురుదాడికి దిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
స్వయం పాలన కోసం ఆనాడే పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న
రూ. 6 కోట్ల నిధులతో నందనంలో నీరాకేఫ్ ఏర్పాటు తెలంగాణ అభివృద్ధిని ఏశక్తి అడ్డుకోలేదు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
• వేములవాడ పట్టణ అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాం • పట్టణ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి కేటీఆర్
పల్లె ప్రగతితో డెంగ్యూ, విషజ్వరాలు లేని ఆరోగ్య తెలంగాణ
• పల్లెల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా నడుం బిగించాలి • పెండింగ్ లో ఉన్న రూ. వెయ్యికోట్ల నిధులు మంజూరు పక్క రాష్ట్రం కంటే ఎక్కువ గిట్టుబాటు ధరను కల్పించింది • మన రాష్ట్రమే రోడ్లకు త్వరలో నిధులు మంజూరు చేయనున్నాం • దయాకర్‌రావు, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి
డెల్టా వేరియంట్ మరింత అత్యంత ప్రమాదకరం
• హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ • అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు టెడ్డీస్ హెచ్చరిక
జాన్సన్ అండ్ జాన్సన్‌తో డెల్టాకు చెక్
• సమర్ధవంతంగా ఎదుర్కొని న్యూట్రలైజ్ చేస్తుంది. • 8 నెలల పాటు యాంటీబాడీలు ఉత్పత్తి • జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ వెల్లడి