CATEGORIES
فئات
వరంగల్ జైలు నుంచి ఖైదీల తరలింపు
రాష్ట్రంలోని వివిద జైళ్లకు తరలివెళ్లిన ఖైదీలు పటిష్ట భద్రత మధ్య తరలింపు కార్యక్రమం
వచ్చే ఏడాదిలోగా వంద కోట్ల డోసుల వ్యాక్సిన్
బయోలాజికల్ ఇ. లిమిటెడ్ వెల్లడి ప్రావిడెన్స్ థెరప్యూటిక్స్ హెల్డింగ్స్ ఐఎన్‌సీ ఆఫ్ కెనడాతో కీలక ఒప్పందం
భూముల డిజిటల్ సర్వే
సర్వే నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్న 17 కంపెనీలు కంపెనీలతో త్వరలో సీఎం కేసీఆర్ చర్చలు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఘోర వైఫల్యం
2020-21 అత్యంత చీకటి సంవత్సరంగా నిలిచింది మాజీమంత్రి చిదంబరం ఘాటు విమర్శలు
వేసవి సెలవులు పొడిగింపు
స్కూళ్లకు జూన్ 15 వరకు సెలవులు స్కూళ్ల రీఓపెనింగ్ ఎప్పుడనేది రాని స్పష్టత ఇంటర్ ఆన్లైన్ తరగతులు వాయిదా ఆన్లైన్లో ఇంటర్ అడ్మిషన్లు పొందే సౌకర్యం విద్యారంగం పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్‌కార్డుపై ప్రతీ వ్యక్తికి 15కిలోల ఉచిత బియ్యం
కరోనా సెకండ్ వేవ్ సంక్షోభం సమయంలో పేదలను అండగా నిలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. సడలింపులు ఉన్న రంగాలు తప్పితే... లాక్ డౌన్లో అంతా ఇళ్లకే పరిమితం అవుతుండడంతో... పేదలకు తినడానికి తిండిలేక.. దాతల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంది.
రంగంలోకి సుప్రీం
దేశంలో ఆక్సిజన్ సరఫరాపై రంగంలోకి దిగిన సుప్రీం 12 మంది ప్రముఖులతో ట్క్ఫార్స్ ఏర్పాటు ఆక్సిజన్, మందు సరఫరా పంపిణీ కమిటీ పర్యవేక్షణ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం
నియంత కేసీఆర్‌ను దించేందుకు కలసి రావాలి
అందుకే పార్టీని బలోపేతం చేస్తున్నాం ఈటెల చేరికను ధృవీకరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
జూన్ 3వరకు సూపర్ స్పైడర్లందరికి వ్యాక్సీన్ పూర్తి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు టీకా సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై ఆర్ధిక శాఖామాత్యులు టి.హరీష్ రావు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అత్యంత కనిష్టానికి దేశ జీడీపీ
కరోనా దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ జీడీపీ 7.3 శాతం క్షీణత 4 దశాబ్దాల దిగువకు చేరువ
ఫ్రంట్‌లైన్ వారియర్స్ పేరుతో 7 వేల మందికి వ్యాక్సిన్
నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన వ్యాక్సినేషన్ పక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతుండడం హాట్ టాపిక్ అయ్యింది.
వాతావరణశాఖ చల్లటి కబురు
వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మళ్ళీ షురూ.
దుబాయ్ లో కొనసాగించనున్న ఐపీఎల్ 2021 సీజన్ సెప్టెంబరు 18 లేదా 19 నుంచి టోర్నీ పున:ప్రారంభం అక్టోబరు 9 లేదా 10న ఫైనల్ అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా
జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందంలో హరీష్ రావుకు చోటు
గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టీమ్ లో మంత్రి హరీష్ రావు చోటు దక్కింది. జీఎస్టీ నుంచి కొవిడ్ రిలీఫ్ మెటీరియలకు రాయితీలు.. మినహాయింపులపై మంత్రుల బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.
10రెట్లు పెరిగిన ఉత్పత్తి
కొవిడ్ రోగులకు అత్యవసర చికిత్సలో వాడే రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను ఇకపై రాష్ట్రాలకు సరఫరా చేయరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
హవరి గోస
అన్నదాతల అష్టకష్టాలు తడిసి ముద్దయిన ధాన్యం మరోవైపు కొనుగోళ్ళు లేక నానా అవస్థలు
తమ్మి.. తమ్మి అంటూ తడిబట్టతో గొంతుకోశారు
ఎన్నికుట్రలు చేసినా భయపడం ఒక్క ఎకరం ఎక్కువున్నా ముక్కు నేలకు రాస్తా పౌల్టీ అమ్ముకొని ఉద్యమం కోసం ఖర్చు చేశాం మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి జమున
చేపమందు పంపిణీ నిలిపివేత
లాక్ డౌన్ దృష్ట్యా ఈ ఏడాది హరినాథ్ గౌడ్ ప్రకటించారు. ఆదివారం ఆయన చేపమందు పంపిణీ నిలిపి వేస్తున్నామని బత్తిని మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సారి చేపమందు ప్రసాదం పంపిణీ చేయడం లేదని, ప్రజలెవరూ చేప మందు కోసం రావద్దని కోరారు.
ఇంటికి వచ్చి మరీ క్షమాపణ చెప్పాడు
టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ దూకుడుకు మారుపేరు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బాదుడే లక్ష్యంగా పెట్టుకునే పంత్ ఇటీవల జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు.
'తానా' ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ఘన విజయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ఘన విజయం సాధించింది.
రూ.2,000 నోటు ముద్రణ నిలిపివేత
2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) తెలిపింది.
ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు అధికారులు, పోలీసులు రాష్ట్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.
సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలి
కరోనా ఉధృతి నేపథ్యంలో త్వరగా నిర్ణయించాలి సుప్రీంలో దాఖీలన పిటిషన్... విచారణ31కి వాయిదా
ముమ్మరంగా..
సూపర్ స్పైడర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ పలుచోట్ల ప్రారంభించిన మంత్రులు, అధికారులు నగరంలో పర్యవేక్షించిన సీఎస్ సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వాక్సినేషన్
తుపాన్ ప్రభావిత రాష్ట్రాలకు వేయికోట్లు
సాయం ప్రకటించిన ప్రధాని మోదీ వివరాలు వెల్లడించిన ప్రధాని కార్యాలయం
జన్మ తేదీ లేనప్పుడు స్థలం ఎలా స్థిరీకరిస్తారు?
హనుమంతుడు జన్మ విషయంలో పురణాలతో తేల్చలేము కాలం విషయంలో టీటీడీకి క్లారిటీ లేదు టీటీడీ అధికారికంగా ప్రకటించడంపై గోవిందానంద సరస్వతి అసంతృప్తి హనుమంతుడి జన్మస్థానంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ
రాష్ట్రాల వద్ద అందుబాటులో 1.84 కోట్ల వ్యాక్సిన్లు
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా 1.84 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో మరో 11 లక్షల డోసులు అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం నాడు తెలిపింది.
కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్న దేశం
కొత్తగా 2.11 లక్షల కేసులు నమోదు ఒక్క రోజులో 3,847 మరణాలు కేసులతో పాటు, మరణాలు తగ్గుముఖం తాజా నివేదిక వెల్లడించిన ఆరోగ్యశాఖ రికవరీ రేటు 90శాతానికి పెరిగిందన్న నీతి ఆయోగ్ వ్యాక్సిన్ల ప్రక్రియ పైనా నీతి ఆయోగ్ వివరణ
ఓటుకు నోటు కేసులో కీ కీలక మలుపు
ఏసీబీ చార్జిషీట్ ఆధారంగా రేవంత్ పై ఈడీ కేసు దాదాపు ఆరేల్ల తరవాత ఈడీ ఛార్జిషీట్ దాఖలు టీడీపీ అధినేత చంద్రబాబుకు రిలీఫ్ ఈడీ చార్జ్ షీట్ లో కనిపించని చంద్రబాబు పేరు
ఆర్థిక వ్యవస్థపై మునుపటంత ప్రభావం లేదు
కరోనా సెకండ్ వేవ్ తో అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయ్ ప్రైవేట్ వినియోగం, పెట్టుబడుల పైనే స్వయం సమృద్ధి సాధ్యం కరోనా ఆర్థిక స్థితిపై నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ