CATEGORIES
فئات
విద్యుత్ కు భారీగా పెరిగిన డిమాండ్
హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా అభివృద్ధి 24-25లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే సూచన వార్షిక గరిష్ట డిమాండ్ 18501 మె.వా అంచనా
3 రోజులు వడగాడ్పులే..
రాష్ట్రంలో మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉద వాతావరణ విశాఖ హెచ్చరించింది.
సౌరశక్తి కేంద్రంగా సిరిసిల్ల సెస్..జర్మనీ సంస్థలతో చర్చలు
రాజన్న సిరిసిల్ల సెస్ (కోఆపరేటీవ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ సొసైటీ)ని వంద శాతం సోలార్ సెంటర్‌గా మార్చాలని, తద్వారా స్థిరీకరణకు సహకరిం చాలని మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ చెన్నమనేని రమేశ్‌బాబు శుక్రవారం జర్మనీలో వివిధ సంస్థలతో చర్చించారు
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని పునరుద్ఘాటించింది.
హైదరాబాద్‌లో సెలఫోన్ చోరీలు.. సూడాన్‌లో అమ్మకాలు
టాస్క్ ఫోర్స్‌కు పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా... ఐదుగురు సూడాన్ దేశీయులు సహా 17 మంది అరెస్టు, 703 స్మార్ట్ ఫోన్ల జప్తు
జపాన్ ఎయిర్‌లైన్స్‌లో ఒకప్పుడు ఫ్లైట్ అటెండెంట్..ఇప్పుడు అదే ఎయిర్లైన్స్క బాస్ కెరీర్ ప్రవాళమ ఎదుర్కొం
గత కొన్నేళ్లుగా ప్రపం చవ్యాప్తంగా అనేకమంది మహిళలు ఉద్యోగాలు చేసే సంప్రదాయం పెరుగుతోంది
బిజెపి ఎంపి అభ్యర్థి రవికిషన్‌కు ఊరట..డిఎన్ ఎ పరీక్షకు కోర్టు నిరాకరణ
లోక్‌సభ ఎన్నికల సమయంలో నటుడు, బిజెపి ఎంపి రవికిషన్‌కు కాస్త ఊరట లభించింది
మండుతున్న ఎండలు.. కేరళలో నలుగురు ఓటర్లు మృతి
లోక్‌సభ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది.
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
గాజా పోరులో సాగిస్తోన్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు.
'నోటా'లో ఎక్కువ ఓట్లు వస్తే..
ఏం చేస్తారని ఇసిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ప్రముఖ రచయిత శివరా పిల్‌పై విచారణ
స్ట్రెచర్‌పై వచ్చి ఓటు వేసిన 78 యేళ్ల మహిళ
దేశంలో కీలకమైన ఎన్నికల్లో యువత, చదువుకున్న వారు ఓటింగ్‌కు దూరంగా ఉంటోంటే అనారోగ్యంతో ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నా, ప్రజాస్వామ్యానికి ఊపిరిలాంటి ఓటింగ్‌లో పాల్గొనేందుకు వృద్ధులు స్వయంగా ఓటింగ్ కేంద్రానికి తరలి వస్తున్న ఘటనలు విశేషంగా నిలుస్తున్నాయి.
అన్నా.. రాజన్న నీవే గెలుస్తున్నవ్!
బిజెపి ఎంపి అభ్యర్థి ఈటలను ఆలింగనం చేసుకుని బిఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి జోస్యం
బ్లాక్ మార్కెట్లో ఐపిఎల్ టికెట్లు.. టాస్క్ ఫోర్స్‌కు చిక్కిన ఇద్దరు
ఐపిఎల్ మ్యాచ్‌లకు భారత్‌లో వున్న క్రేజీ గురించి తెలిసిందే. ఐపిఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే సందర్శకుల ఆశలను సొమ్ముచేసుకుంటూ టికెట్లను బ్లాక్ అమ్ముతున్న ఇద్దరు నేరగాళ్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కెసిఆర్‌కు ఎంపి ఎన్నికల్లో ఓట్లడిగే హక్కులేదు
అన్నివర్గాల ప్రజల అండదండలతో సికిందరాబాద్‌లో ప్ర విజయం సాధిస్తా : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
భారత్ బయోటెక్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి ధన ఖడ్
శామీర్‌పేట సమీపంలోని భారత్ బయోటెక్ పార్కును ఉపరాష్ట్రపతి ధ న ఖడ్ సంద ర్శించారు.శుక్రవారం సాయంత్రం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలోని తుర్కపల్లి పరిధిలోని భారత్ బయోటెక్‌ను ఉపరాష్ట్రపతి ధన్డ్ సందర్శించారు.
వరి కోతలు ముమ్మరం
అన్నదాతల బిజీ బిజీ కల్లాల్లోనే ధాన్యం విక్రయాలు కూలీలు, యంత్రాలకు డిమాండ్
నేటి నుంచి స్కూళ్లకు సెలవులు
తెలం గాణ రాష్ట్రంలోని పాఠశాలలకు నేటి (బుధ వారం) నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
మద్యం పాలసీలో స్కామ్ లేదు.. అది మోడీ పొలిటికల్ స్కీమ్
కెసిఆర్ ఆనవాళ్లు తీసేయాలంటే.. తెలంగాణనే తీసేయాలి బిఎల్ సంతోప్పై కేసు పెట్టామనే కక్షతోనే ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాళేశ్వరం నేను డిజైన్ చేయలేదు, నాకు ఇంజనీరింగ్ భాష రాదు
బిజెపి స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణకు తమిళిపై
రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
బ్రిడ్జి పూర్తి కాకుండానే 5 రూ.47 కోట్లు నీటిపాలు.. - కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రెండు జిల్లాలకు శాపం
మోడీ ‘చొరబాటుదారు' వ్యాఖ్యలపై ఫిర్యాదు
పరిశీలిస్తున్నామన్న ఇసి!
స్టోయినిస్ విధ్వంసం
ఆరు వికెట్ల తేడాతో ఎల్ఎస్జీ విజయం చెన్నై బ్యాటర్లను వణికించిన లక్నో బౌలర్లు
తైవాన్ 80సార్లు కంపించిన భూమి!
తూర్పు ఆసియా దేశం తైవాను వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి.
యూసుఫ్‌గుడాలో అగ్ని ప్రమాదం.. 24 కార్లు దగ్ధం
యూసుఫ్‌గూడాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గణపతి కాంప్లెక్స్ వద్ద సెకెండ్ హ్యాండ్ కార్లు విక్రయించే 'నానీ కార్స్' షోరూమ్‌లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు!
బెంగళూరులోని గౌడ అంతర్జాతీయ విమనాశ్రయంలో అందరినీ షాక్‌కు గురిచేసే సంఘటన చోటు చేసుకుంది.
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా!
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమితా తీవ్ర విమర్శలు చేశాయి. అవినీతి ఆరోపణలు గుప్పించారు.
నూడుల్స్‌లో రూ.6కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్ లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.అక్రమంగా విదేశాలకు రవాణా చేసేందుకు కొందరు కొత్త మార్గాలను వెతుకుతున్నారు.
ఆవిష్కృతం కానున్న అద్భుతం! బెంగళూరులో జీరో షాడో డే..
కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఒక దివ్యమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది.
విమానాలకు అంతరాయం రష్యా 'రహస్య ఆయుధం' టోబోల్ పనేనా?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జిపిఎస్ జామ్ సమస్యను ఎదు ర్కొంటున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంత రాయం కలుగుతోంది.
సీటు కోసం ఖరీప్ వేసుకోవాలేమో..
కాంగ్రెస్ అగ్రనాయకులు సోని యాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసే అవ కాశాలున్నట్లు తెలుస్తోంది.