CATEGORIES
فئات
జాంబియాలో కలరా కల్లోలం..600 మంది మృతి!
ఆఫ్రికా దేశం జాంబియా ను కలరా వ్యాధి కలవరపెడుతోంది. వేలాది మంది ఈ అతిసార వ్యాధి బారిపడగా, వందల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
నేటి నుంచే భారడైస్ విక్రయాలు
కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి.
'చపాతీ' కాదు.. భారత్-అమెరికాది 'పూరీ' బంధం!
భారత్-అమెరికా బంధంపై అగ్రరాజ్య ఇంధన వనరుల శాఖ మంత్రి జియెఫ్రే ఆర్ ప్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జ్ఞానవాపి అన్ని సెల్లార్లలోనూ సర్వే నిర్వహించాలని మరో పిటిషన్
15వ తేదీకి పిటిషన్‌పై విచారణ వాయిదా
టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు
8 మంది మృతి, 80 మందికి తీవ్రగాయాలు
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
అప్పుడే.. మండుతోంది!
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భూపాలపల్లి, ఆసిఫాబాద్‌లో అత్యధికంగా 36.9 డిగ్రీలు
పాక్ పోలీస్ స్టేషన్‌పై టెర్రరిస్టుల దాడి
పాకిస్థాన్‌లో ఉగ్రవా దులు మరోసారి రెచ్చిపోయారు. సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజుల ముందు పోలీసులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు.
నా అరెస్టులో రాజభవన్ ప్రమేయం ఉంది
జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇడి తనను అరెస్టు చేయడంలో గవర్నర్ ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు.
వివాదంలో యుకె ప్రధాని రిషి సునాక్
కాంట్రాక్టులన్నీ మామకు కట్టబెడుతున్నాడన్న ఆరోపణలు
జేబు చేరని ఫీజలు!
పెండింగ్‌లో రూ.7,200 కోట్ల రీయింబర్స్మెంట్ నాలుగేళ్లుగా విడుదల కాని నిధులు సంక్షేమ విద్యార్థులపై కళాశాలలో ఒత్తిడులు
జార్ఖండ్‌లో గెలిచిన చంపై సోరెన్
జార్ఖండ్ సీఎంగా హేమం త్సరెన్ రాజీనామా అనంతరం ముఖ్యమం త్రిగా ఎంపికయిన చంపైసోరెన్ అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించుకున్నారు.
'గడ్డ' కుంగుబాటుకు బాధ్యత ఎల్ & టి దే
విజిలెన్స్ నిర్ధారణ నాసిరకం నిర్మాణాలపై కళ్లుమూసుకున్న సర్కార్
పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే జరిమానా రూ. కోటి
పోటీ పరీక్షల్లో అవకతవక లకు పాల్పడేవారిపై కేంద్రం కొరడా ఝు ళిపించనుంది. అక్రమార్కులను అడ్డుకునేం దుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
సిఎం రెచ్చగొట్టినా..రెచ్చిపోం
అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపించడం సరికాదు: మాజీ మంత్రి హరీశ్ రావు
విపక్షంలోనే కాంగ్రెస్ మరోపదేళ్లు
భారతీయులను అవమానించిన నెహ్రూ, ఇందిర కుటుంబపాలన దేశానికి ప్రమాదకరం: ప్రధాని
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
భరత్ క్యాచ్‌కు ఫ్యాన్ ఫిదా!
ఇంగ్లండ్ బ్యాటింగపరంగా విఫలం అయినా స్టన్నింగ్ క్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ కెఎస్భరత్ మరోసారి ఫ్యాన్స్‌న ఆకట్టుకున్నాడు.
పిటి ఉషకు లైఫ్లైమ్ అచీవ్మెంట్ అవార్డు!
భారత దిగ్గజ స్ప్రింటర్, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ఎంపి పిటి ఉషకు క్రీడాజర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నరకీడా జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా లైఫైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానంచేసింది.
డేవిసకప్ పాక్‌ను చిత్తుచేసిన భారత్!
ఆరుదశాబ్దాల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన భారత డేవిస్‌కప్ జట్టు చరిత్ర సృష్టించింది.
ఒలింపిక్స్ సంఘం సిఇఒ సస్పెన్షన్!
భారత ఒలింపిక్స్ అసోసియేషన్ సిఇఒపైసస్పెన్షన్ విధిస్తూ ఈసీ సభ్యుల మండలి నిర్ణయం ప్రకటించింది.
ఆర్మీయూనిఫామ్ల అక్రమ అమ్మకాలపై దాడులు
సైన్యానికి యుద్ధంలో ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్ టెక్నాలజీ సాయంతో సిద్ధంచేసిన యూనిఫామ్‌లను పోలిన దుస్తుల విక్రయాలపై దాడులు ప్రారంభించారు.
కాశ్మీర్ లో పెద్ద ఎత్తున కురుస్తున్న మంచు
కాశ్మీర్‌లోయలో కురుస్తున్న భారీ హిమపాతం వల్ల ఆదివారం కాశ్మీర్ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
చిలీ అడవుల్లో ఆగని జ్వాలలు
46 మంది మృతి.. వేలాది మందికి గాయాలు
డిప్యూటీ సిఎంతో మా' అసోసియేషన్ అధ్యక్షుడు భేటీ
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణువర్ధన్ భేటీ అయ్యారు.
మేడిగడ్డను తవ్వేకొద్దీ తప్పుల కుప్పలు
కాంట్రాక్టర్ లబ్ధికోసం రూ.1350 కోట్ల వ్యయం పెంపు ఏకపక్షంగా వ్యయాలు పెంచిన 43 మంది అధికారులు గుర్తింపు
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
గగుర్పాటు కలిగిస్తున్న వారసుల యుద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో అన్నా చెల్లెలు నూతన చరిత్రను సృష్టి స్తున్నారు. అయితే నిస్సందేహంగా ఈ నూతనచరిత్ర భావి తరాలు తెలుసుకొని ఉత్తేజం పొందేది మాత్రం కాదు.
త్రిపుర చిన్న రాష్ట్రమైనా అభివృద్ధిలో పైపైకి..
చిట్టగాంగ్ పోర్ట్ ప్రారంభమైతే 8 రాష్ట్రాలకు గేట్‌వే
ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ పరిరక్షణ
ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.