CATEGORIES
فئات
కోటంరెడ్డి స్థానంలో ఆదాల
అనుకున్నట్లుగానే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ అధికార పార్టీ ఎంఎల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వేటుపడింది. ఆయన నియోజకవర్గంలో వైకాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకరరెడ్డిని ప్రభుత్వం నియమించింది.
గ్రామీణ వికాసమే లక్ష్యం
• విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగంలో కీలక మార్పులు • దాదాపు 6 కోట్ల మందికి లబ్ధి: సిఎం జగన్
రైల్వేలో ఇక భారీ మార్పులు
రానున్న 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రూ.2.41 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
పేదలు, రైతుల కలలు సాకారం -ప్రధాని మోడీ
కేంద్ర బడ్జెట్ 2023, 24పై ప్రధాని నరేంద్రమోడీ స్పదించారు.
'ఆత్మనిర్బర్' పద్దు
గ్రామీణ, సాంకేతికాభివృద్ధికి నిర్మలమ్మ పెద్దపీట 2023-24 మొత్తం బడ్జెట్ 45.03 లక్షల కోట్లు ప్రణాళికా వ్యయం రూ. 19.44 లక్షల కోట్లు ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు కేంద్ర పథకాల కోసం రూ.14.68 లక్షల కోట్లు పన్నుల్లో రాష్ట్రాల వాటా రూ.5.13 లక్షల కోట్లు జిఎస్టి ద్వారా ఆదాయం రూ. 9.57 లక్షల కోట్లు
7 లక్షల దాకా నోటాక్స్
పన్ను శ్లాబులు ఐదుకు కుదింపు ఉద్యోగవర్గాలకు భారీ ఊరట
విమానంలో సిబ్బందిని కొట్టి వీరంగం సృష్టించిన మహిళ!
విమానంలో ప్రయాణికుల అసభ్య చేష్టలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విస్తారా విమానంలో ఇటలీకి చెందిన ఓ 45 ఏళ్ల మహిళ వీరంగం సృష్టించింది.
బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముందు మీడియాతో ప్రారంభానికి ముందే విశ్వసనీయ వర్గాల నుంచి సానుకూల సందేశాలు అందాయని ప్రధాని ప్రధాని మాట్లాడారు.
భారత్‌లో గతేడాది 165 మందికి మరణశిక్షలు
దేశవ్యాప్తంగా ట్రయల్‌కోర్టులు 2022లో 165 మందికి మరణశిక్షలు విధించాయి. దీంతో గతేడాది చివరినాటికి మరణశిక్షను ఎదుర్కొంటున్న మొత్తం ఖైదీల సంఖ్య 539కి చేరింది.తర్వాత ఒక్క ఇంతమందికి మరణశిక్షలు విధించడం ఇదే తొలిసారి.
పుతిన్‌నే ఎక్కువగా నమ్ముతా! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశ ఇంటెలిజెన్సీ గురించే సంచలన వ్యాఖ్యలు చేశారు.
వీల్‌చెయిర్ కోసం ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న ఖుష్టు సుందర్
చలనచిత్రరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటీమణి ఖుషసుందర్ ఎయిర్ ఇండియా సేవలపై ఆగ్రహం వ్యక్తంచేసారు.
అత్యాచారం కేసులో దోషిగా ఆశారాం బాపూ
పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయి అనుభవిస్తోన్న ఇప్పటికే జైలు శిక్ష ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూ మరో రేప్ కేసులో దోషిగా తేలారు.
మంచు దుప్పటిలో కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. గతరాత్రి నుంచి అక్కడ మంచు కురుస్తోందని అధికారులు తెలిపారు.
ఒకే ఒక్కడు..ఏకంగా 33 స్థానాల్లో ఇమ్రాన్ పోటీ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
నేటి నుంచి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు, రోడ్ షోలు
రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలను పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఉపకరించే రోడ్ షోలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
నోబెల్ గ్రహీత అమర్యసేన్ ను అవమానించకండి
నోబెల్ గ్రహీత అయిన అమర్త్యసేన్ ను అవమా నించవద్దని బిజెపికి పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ హెచ్చరించారు.
హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోనూ ఉద్యోగుల కోత!
దేశంలో అనేక కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
మార్చి రెండోవారంలో అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలు మార్చి రెండో వారంలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ద మవుతుంది.
టిటిడి ధార్మిక కార్యక్రమాలు అద్భుతం
హిం దూ సనాతన ధర్మప్రచారానికి టిటిడి నిర్వహి స్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను అఃల భారత హిందూ మహాసభ, సాధుసంఘం స్వా ములు కొనియాడారు.
ఇస్రో సరికొత్త ప్రయోగానికి మళ్లీ ఏర్పాట్లు
రీయూజబుల్ రాకెట్లలో ఇది మరో శకం మొట్టమొదటి రన్ ల్యాండింగ్ కి సిద్ధమవుతున్న శాస్త్రవేత్తలు
రూ.120కోట్లతో ఎస్వీ మ్యూజియంలో 3డి ప్రదర్శన
కలియుగ ప్రత్యక్షదైవం, ఆనందనిలయంలో కొలువైన మూడునామాల శ్రీవేంకటేశ్వరుని లక్షలాదిమంది భక్తులు వీక్షించినంత అనుభూతి కలిగేలా తిరుమలలోని పురాతన ఎస్వీ మ్యూజియం అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది.
బ్రిటిష్ దురాగతాలపై డాక్యుమెంటరీ ఎందుకు తీయలేదు?
ప్రధాని నరేంద్ర మోడీపై బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ దేశ విదేశాల్లో పెను దుమారమే రేపింది.
బ్రిటన్ప్రధానికి సొంతపార్టీనుంచే అసమ్మతి
బ్రిటన్ ప్రధాని రిషిసునాక్ మరోసారి సొంతపార్టీ సభ్యులనుంచే తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు.
69.66 కోట్ల ఆస్తులు జప్తుచేసిన ఇడి
ఎన్ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ 69.66 కోట్ల అధికారులు జప్తుచేసారు.మహారాష్ట్ర, ఆస్తులను కర్ణాటకల్లో నమోదయిన కేసులకు సంబంధించి మనీలాం డరింగ్ నిరోధక చట్టం దర్యాప్తులో భాగంగా ఈ జప్తు నిర్వహించినట్లు విడుదలచేసింది
కూలిన 3 యుద్ధ విమానాలు
మధ్యప్రదేశ్‌లో సుఖోయ్.. మిరాజ్ ఢీ - ఓ పైలట్ మృతి, ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు - రాజస్థాన్‌లో కూలిన మరో యుద్ధ విమానం
భారీగా పతనమైన పాక్ రూపాయి విలువ
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. ఆ దేశ రూపాయి విలువ భారీగా పతనమైంది.
ప్రజల బాధలు పట్టించుకోరా సిఎంపై ప్రశాంత్ కిషోర్ సెటైర్లు!
బీహార్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపి నేత ఫ్యామిలీ ఆత్మహత్య!
బిజెపికి చెందిన మాజీ కార్పొరేటర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
పాకిస్థాన్‌కు భారత్ నోటీస్
సింధు విషయంలో భారత్, నదీ జలాల ఒప్పందం పాకిస్థాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరో తేల్చేసిన శాస్త్రవేత్తలు
బ్రిటిష్ నటుడు రెగె జీన్ పేజ్‌ను ప్రపంచంలోనే అత్యంత అందైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించారు.