CATEGORIES
فئات
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కంటి శస్త్ర చికిత్స
రాష్ట్రపతి ద్రౌపది కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. నగరంలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆదివారం ఆమెకు కాటరాక్ట్ శస్త్రచికిత్సలు జరిగినట్లు రాష్ట్రపతిభవన్ ప్రతినిధులు తెలిపారు.
తైవాన్ను బలవంతంగానైనా మా దేశంలో కలిపేస్తాం
చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ స్పష్టీకరణ
విజిలెన్స్ కేసులో పంజాబ్ మాజీ మంత్రి అరెస్టు
పంజాబ్ మాజీ మంత్రి బిజెపినేత సుందర్ శామ్ అరోరాను రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో అధికారులు అరెస్టుచేసారు.
కరోనా వ్యాక్సిన్ నిధులు 85% వెనక్కి
ఆర్థిక శాఖకు అప్పగిస్తున్న ఆరోగ్యశాఖ రూ.4237 కోట్ల బడ్జెట్ నిధులు అప్పగింత
ఆకలి సూచీ నివేదికను తప్పు పట్టిన కేంద్రం
ప్రామాణికాలు పాటించలేదని మండిపాటు
అన్నాడిఎంకె ఫౌండేషన్‌డే ఒపిఎస్,ఇపిఎస్ వర్గాల పోటాపోటీ
అన్నా డిఎంకె 51వ వ్యవస్థాపక దినోత్స వంరోజున పార్టీ వైరివర్గాలు వేరువేరుగా వేడుకలు నిర్వహించాయి.ప్రధాన కార్యదర్శి మాజీ సిఎం పళనిసామి, మాజీ కోఆర్డినేటర్ ఒ పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య పోటాపోటీ వేడుకలు నిర్వహించారు.
పన్నుకోత నిర్ణయాలను రద్దుచేసిన బ్రిటన్ ఆర్థికమంత్రి
పార్లమెంటులో సుదీర్ఘ ప్రకటన చేసేందుకు కసరత్తులు
భారత్‌లో నాలుగురోజులపాటు ఇంటర్ పోల్ వార్షిక సమావేశాలు
తొలిరోజు సర్వప్రతినిధుల సభలో ప్రధాని మోడీ ప్రసంగం
కోతుల పేరిట 32 ఎకరాల భూమి
ఎక్కడైనా మనుషుల పేరిట, వివిధ సంస్థల పేరుమీద, ఆలయాల పేరుమీద భూములు రిజిస్ట్రేషన్ అయి ఉండడం ఎవరైనా చూసి ఉంటారు. కానీ జంతువుల పేరు మీద భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడా ఎవరూ చూసి ఉండరు. కానీ ఇది నిజం. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని ఓగ్రామంలో మనుషుల పేరు మీద కాకుండా కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయి ఉంది.
గంగూలీని తొక్కేస్తున్నారు
మీరు జోక్యం చేసుకోండి మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి
సిట్టింగ్ ఎక్కువ మందికి ఈసారి నో గ్యారంటీ
హిమాచల్ ప్రదేశ్ అభ్యర్థుల జాబితాలపై కసరత్తులు షురూ
హిమాచల్,గుజరాత్ల తర్వాత జమ్ముకాశ్మీర్‌పై ఆప్ ఫోకస్
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇప్పటినుంచే వ్యూహాలు
రాకెట్ ప్రయోగాలతో విరామం లేని ఇస్రో శాస్త్రవేత్తలు
- షార్ లో క్షణం తీరిక లేని ఉద్యోగులు, అధికారులు - వరుస ప్రయోగాలతో పాటు అంతరిక్ష ప్రచారాలతోనూ బిజీ
జయలలిత మృతిపై శశికళను విచారించాల్సిందే
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి గురించి ఆర్ముగస్వామి కమిషన్ కీలక విషయాలు వెల్లడించింది.
ఛాన్సలర్ గవర్నర్ నియామకంపై తొమ్మిది మంది ట్రస్టీలు రాజీనామా
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను వమాత్మాగాంధీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠ్ ఛాన్సలర్‌గా నియమించడంపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. అంతేకాకుండా స్వయంప్రతిపత్తికలిగినీ వర్సిటీలో ఇపుడున్న తొమ్మిది మంది గాంధీట్రస్టీలు రాజీనామాచేసారు.
టివి నటి వైశాలి కేసులో..రాహుల్ నవలానీ అరెస్ట్
టివి నటి వైశాలీ ఠక్కర్(30) ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ నవలానీని ఇండోర్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష సక్సెస్!
ఖండాంతర క్షిపణి అగ్ని ప్రైమన్ను భారత రక్షణ, పరిశోధనా శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు
ట్రస్ రాజీనామాతో సందిగ్ధంలో భారత వాణిజ్య ఒప్పందం!
యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల్లోనే అనుహ్యరీతిలో రాజీనామా చేసిన విషయం విదితమే.
చైనా బౌద్ధ సన్యాసిని అరెస్ట్
ఢిల్లీలో ఓ చైనా మహిళను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చైనా తరఫున ఆ భారత్‌లో గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మరో వేవక్కు దారితీయొచ్చు!
కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వస్తోన్న సమయంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ బిబి కలవరం పుట్టిస్తోంది.
నరమాంసం తిని 73 రోజులు బతికిన విమాన ప్రయాణికులు
50 ఏళ్లనాటి ఉరుగ్వే విమాన ప్రమాదంలో బతికి బైటపడిన తీరు
స్వరం మార్చిన బ్రిటన్ హోంశాఖ మంత్రి బ్రేవర్మన్
భారత్ వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు బ్రిటన్ ఆతృతతో ఉందంటూ వ్యాఖ్యలు
స్వీడన్ కొత్త కేబినెట్లో అతి పిన్నవయసు మంత్రి
అతిపిన్నవయసులోనే ఆదేశానికి ఒక యువతి మంత్రి అయింది.స్వీడన్లో కొలువు తీరిన కొత్తప్రభుత్వంలో రొమినా పూర్మోఖారీ అనే 26 ఏళ్ల యువతి నియమితులయ్యారు.
'గుర్తు'ల గందరగోళం
మునుగోడుపై నివేదిక కోరిన ఇసి నేడు హైకోర్టుకు వెళ్లనున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు బ్యాలట్ పేపర్లో రెండో స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేసిన టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి
తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన టిఆర్ఎస్
మునుగోడులో ఆర్ధిక మంత్రి హరీష్ రావు
చిట్టీ డబ్బులు ఎగ్గొట్టారని కుటుంబాన్ని చెట్టుకు కట్టేశారు!
చిట్టీలు నిర్వహించి ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్ట డంతోపాటు, సొంత అవసరాల కోసం డబ్బులు వడ్డీకి తీసుకొని ఇవ్వకుండా ఊర వదలి పారిపోయి తిరిగి వచ్చిన శంకరయ్య కుటుంబాన్ని స్థానిక బస్తీ వాసులు శుక్రవారం చెట్టుకు కట్టేవేసిన ఘటన మండలం లోని సంజయ్ నగర్లో జరిగింది.
త్వరలోనే డిజిటల్ కరెన్సీ!
త్వరలోనే డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రకటించింది.
బిఎస్పి అధినేత కాన్షీరామ్ ఆశయాలను నాశనం చేసిన మాయవతి
బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పి) వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షిరామ్ ఆశయాలను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి మాయవతి నాశనం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ కురీల్ ఆరోపించారు.
భీం వర్ధంతి సభకు మంత్రి కెటిఆర్ రాక
జోడేఘాట్‌ను సందర్శించి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అదనపు కలెక్టర్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడుగా జూలూరు గౌరీశంకర్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడుగా లూరు గౌరీశంకర్ ఎన్నికయ్యారు.శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో బుక్ ఫెయిర్ అధ్యక్షుడుగా ఆయనను తిరిగి ఎన్నుకున్నారు