CATEGORIES
فئات
బ్రిటన్ ప్రధాని, 13 మంది కేబినెట్ మంత్రులపై రష్యా ఆంక్షలు
బ్రిటన్ ఆంక్షలకు ప్రతిగా రష్యా అధ్యక్షుడి కార్యాచరణ
బూస్టర్ డోసులతో మరింతగా తగ్గుతున్న కరోనా ఉధృతి
మూడు రాష్ట్రాల్లో మాత్రమే వందకుపైగా కేసులు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధాని రాజీనామా
ఇమ్రాన్ తరహాలోనే అవిశ్వాసం ఫలితం
నాటోసభ్యత్వాలు పెరిగితే అణ్వాయుధ మొహరింపు తప్పదు
రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్
తిరుమల నడకదారిలో భక్తులకు ఆటంకం
శ్రీవేంకటేశ్వరస్వామిని 16వేల సంకీర్తనలతో ఆడిపాడి ప్రియ భక్తుడుగా కీర్తింపబడిన తాళ్ళపాక అన్నమాచార్యుల రీతిలో ఏడుకొండలవాడిని పలు రకాలుగా భక్తులు సేవిస్తున్నారు. ఇలా తమిళనాడు భక్తులు పెద్దసంఖ్యలో ప్రతి ఏటా ప్రత్యేక పర్వదినాల్లో,
ఆగని కరెంట్ కోతలు
సబ్ స్టేషన్ ఎదుట రైతుల దీక్షలు
టి20 ప్రపంచకప్ నా లక్ష్యం
కోహ్లితో దినేశ్ కార్తీక్ ముచ్చట్లు
జి-7 సమ్మిట్‌కు మోడీకి ఆహ్వానం
జూన్‌లో సమావేశాలు
చెన్నైలో కనులపండువగా శ్రీనివాస కల్యాణం
చెన్నైలో కనుల పండువగా శ్రీనివాస కళ్యాణం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో చైన్న, ఐలాండ్ గ్రౌండ్ లో శనివారం రాత్రి శ్రీవారి కల్యా శోత్సవ వేడుకను నిర్వహించారు.
గురుకులంలో వికటించిన ఆహారం ..
కోహ్లితో దినేశ్ కార్తీక్ ముచ్చట్లు
కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తో నాగాలాండ్ సిఎం నైఫ్యూరియో భేటీ
కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ తో గురువారం నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫ్యూ రియో భేటీ అయ్యారు.
కేంద్రం మెచిన పరిశోధనామణులు
వారిలో స్థానం దక్కించుకున్నారు విద్య, సోనా..తల్లిని కోల్పోయి అనాథగా మిగిలిన ఏనుగు పిల్లని ఆడ ఏనుగులు అలాగే వదిలేయవు. తమ గుంపులోకి ఆహ్వానించి దాన్ని అక్కున చేర్చుకుంటాయి.
ఐఎంఎఫ్ మద్దతు పైనే శ్రీలంకలో సంస్కరణలు
ఆర్థిక మంత్రి ఆలిసాబ్రి
ఐఎంఎఫ్ 400 కోట్ల డాలర్ల బెయిలౌట్ ప్యాకేజి ఇవ్వాలి: శ్రీలంక ఆర్థికమంత్రి ఆలిసాబ్రి
శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న ఆహార, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి 400 కోట్ల డాలర్ల ప్యాకేజి అవసరం అవుతుందని, ఆర్థికభారంతోను,
ఎపి అధోగతి..సిఎం జగన్ కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం
టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు ధ్వజం
అమెరికా ప్రతినిధుల సభ కమిటీతో మంత్రి కెటిఆర్ భేటీ
అమెరికా చట్టసభలోని ప్రతినిధుల సభకు చెందిన ఓ కమిటీ హైదరాబాద్ పర్యటనకు వచ్చింది.
అది నరమేధమే
ఉక్రెయిన్‌లో రష్యా హింసపై అమెరికా అధ్యక్షుడు బైడెన్
అక్బరు ఊరట
మత విద్వేష ప్రసంగాల కేసులను కొట్టివేసిన నాంపల్లి కోర్టు
విదేశీ గూఢచర్య విభాగం కీలక అధికారి నిర్బంధం!
ఉక్రెయిన్ పోరు జటిలం అయ్యేకొద్దీ మొండిగా వ్యవహరిస్తున్న పుతిన్
పంజాబ్ లో ఆప్ రిమోట్ కంట్రోల్ పాలన!
టాప్ విద్యుత్ అధికారులతో కేజీవాల్ సమావేశం
మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి
బ హిరంగ ప్రదేశాల్లో మద్యం ప్రియుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. బహిరంగ మద్యపానం చేస్తే చర్యలు తప్పవు. ఎవరూ ఆరుబయట ప్రదేశాల్లో తాగొద్దు.
పాక్ కొత్త ప్రధానికి శుభాకాంక్షలు చెబుతూనే..ఉగ్రవాదంపై పరోక్షంగా హెచ్చరించిన మోడీ
పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో ఉగ్రవాద రహితంగా శాంతి, స్థిరత్వాన్ని భారత్ కోరుకుంటుందని పరోక్షంగా హెచ్చరించారు.
అవును.. దివాలా తీశాం
శ్రీలంక సర్కార్ సంచలన ప్రకటన
స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడుల వెల్లువ
దేశీయ స్టార్టప్ కంపెనీలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కొత్తగా రూ.81,540 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పిడబ్ల్యుసి ఇండియా నివేదిక చెబుతోంది.
శ్రీరామనవమి ఊరేగింపులో అపశ్రుతి
నాలుగు రాష్ట్రాల్లో ఘర్షణలు
మరో దిగ్ర్భాంతికర సంఘటన వెల్లడించిన టీమిండియా బౌలర్ చాహల్
ఇటీవల టీమిండియా బౌలర్ యజువేంద్ర చహల్ వెల్లడించిన ఓ పాత సంఘటన క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.
ఏజెన్సీలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం
గిరిజన గర్భిణులకు సీమంతం నిర్వహించడం సంతోషంగా ఉంది అందర్నీ మంత్రముగ్ధులను చేసిన గవర్నర్ (తెలుగు) ప్రసంగం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
గోల్కొండ కోటపై కాషాయ జెండాయే లక్ష్యం
పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటా: బండి సంజయ్
హోరాహోరీ పోరులో రాజస్థాన్ రాయల్స్ గెలుపు
హోరాహోరీగా జరిగిన పోరులో కేవలం మూడు పరుగుల తేడాతోనే చివరినిమిషంలో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ నమోదుచేసింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ కు గుడ్ బై !
రెండేళ్ల తర్వాత దేశమంతా సాధా రణ పరిస్థితులు నెలకొనడంతో ఐటి సంస్థలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు ఆహానిస్తున్నాయి. సంస్థల ఆదేశాలతో తిరిగి ఆఫీస్ కు వెళ్లేందుకు ఉద్యోగులు సొంత గ్రామాల నుంచి నగరానికి వస్తున్నారు.