CATEGORIES
فئات
ఆన్లైన్లో ఇంటర్ అడ్మిషన్లు
ప్రభుత్వ కళాశాలలకు మాత్రమే ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడి
హస్తినలో ఆకలి రాజ్యం
సాపాటు లేదు.. పని ఇప్పించండి సోషియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వేడుకోలు జీవితాలను ఛిద్రం చేస్తున్న లాక్ డౌన్ కూలిపని కూడా దొరకడం లేదంటూ ట్వీట్
వ్యాక్సినేషన్ వేగం పెరగాలి
• అప్పుడే మరో వేవ్ ను అడ్డుకోగలం
త్వరలో ఇండియాకు మెహుల్ చోక్సీ
డొమినికా నుంచి నేరుగా ఇక్కడికే తరలింపు! డిపోర్టేషన్ డాక్యుమెంట్లతో వెళ్లిన విమానం
గోవాలో ఘోరం
కొవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 26 మంది మృతి ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రాష్ట్రంలో ప్రాణవాయువు కొరత లేదని ప్రకటన
పొడిగింపా? సడలింపా?
లాక్ డౌన్ పై నేడు కీలక నిర్ణయం మరో రెండు గంటలు సడలింపు పెంచే చాన్స్ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం
బతుకు ఆగం
ఏడాదిన్నరగా సగటు జీవి సతమతం.. చుక్కల్లో నిత్యావసర సరుకుల ధరలు పప్పు నుంచి పెట్రోల్ దాకా అన్నీ పైపైకి..
పోస్టాఫీసుల్లోనూ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
ఇప్పటికే 689 కేంద్రాల్లో సేవలు మరో 800 బ్రాంలకు విస్తరణ పోస్టల్ ఏడీ వెంకట రామిరెడ్డి
పాత ఖాతాల్లోనే రైతుబంధు
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రైతులు గందరగోళానికి గురికావొద్దు మార్పులుంటే మేమే ప్రకటిస్తాం వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు
గుప్పుమంటే ముప్పు
కరోనా ముప్పు పొగరాయుళ్లకే ఎక్కువ అని అంటున్నది డబ్ల్యూహెచ్ వో. స్మోకింగ్ చేసేవారికే 50% కరోనా సోకే ప్రమాదం అధికమని చెబుతున్నది.
టీకా దందా బంద్
• స్టార్ హోటళ్లలో పంపిణీ నిబంధనల ఉల్లంఘనే • కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు • ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
కొత్త కేసులు 1.73 లక్షలు
• తగ్గుముఖం పట్టిన కరోనా • 45 రోజుల్లో కనిష్ఠ స్థాయి • ఒక్క రోజులో 3,617 మరణాలు • యాక్టివ్ కేసులు 22 లక్షలు
విరించి హాస్పిటల్ కొవిడ్ లైసెన్స్ రద్దు
మరో 4 ఆస్పత్రులవి కూడా స్టేట్లో 64 దవాఖానలకు షోకాజ్
సెకండ్ వే మోడీయే బాధ్యుడు
• కరోనాకు శాశ్వత పరిష్కారం.. వ్యాకి నేషన్ • టీకా పంపిణీ వేగం పెంచకుంటే తారస్థాయికి మరణాలు • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
బ్లాక్ టీకా
జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1,000 అమ్మకానికి టోకెన్లు టీకా పొందలేకపోతున్న అర్హులు గ్రేటర్ లో 21,666 మందికి వాక్సిన్
రెండు రోజులు ఆగండి నిర్ణయం వెల్లడిస్తా
• బీజేపీలో చేరికపై డెసిషన్ తీసుకోలేదు • టీఆర్ఎస్ నేతతో ఈటల సంభాషణ • రాజకీయ భవిష్యత్తుపై రాజేందర్ గందరగోళం
ఫస్ట్ ఫేజ్ స్పుత్నిక్-వీ పై రెడ్డీస్ ల్యాబ్
జూన్ మధ్యలో అధికారికంగా లాంచ్ థర్డ్ పార్టీలతో ఒప్పందాలు లేవు కంపెనీలకు, సంఘాలకు సరఫరా చేయం ప్రభుత్వ, ప్రైవేటుతో చర్చలు సాగుతున్నాయి
సాయం చేయండి
వైద్యావసరాలకు పన్ను మినహాయింపు • కొవిడ్ నష్టాలకు పరిహారం ఇవ్వండి • జీఎస్టీ కౌన్సిలకు తెలంగాణ విజ్ఞప్తి • నేడే అన్ని రాష్ట్రాల మంత్రులతో సమావేశం
వృద్ధ కళాకారులకు పింఛన్ రూ.3,016
జూన్ నుంచి అమల్లోకి.. • రాష్ట్రంలో 2,661 మందికి లబ్ది • ఖజానాపై ఏటా 4.78 కోట్ల భారం • మంత్రి శ్రీనివాస్ గౌడ్
భారత్ త్వరలో ఫైజర్
• చర్చలు కొనసాగు తున్నాయి. కేంద్రం • ఇండియాకు మరో నాలుగు టీకాలు • రోజుకు కోటి డోసులు • నీతి ఆయోగ్ సభ్యుడువీకే పాల్
బంగారం భగభగ
తులం రూ. 50,100 రికార్డు స్థాయికి చేరిన ధర గోల్డ్ కొనుగోళ్లపై పెరిగిన ఆసక్తి
ఆతిథ్యరంగం ఆగమాగం
• కరోనా కాటుకు హోటళ్లు విలవిల • భారంగా అద్దెలు, మెయింటెనెన్స్ • నామమాత్రంగా ఫుడ్ డెలివరీస్ • ప్రభుత్వం ఆదుకో వాలని వేడుకోలు
లాసొచ్చిందని మూసేశారట
ప్రైమ్ అడ్మిషన్ల కోసం 'స్పార్క్ రిల్' మూత వందల మంది విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకం చైర్మన్ వరదారెడ్డి నిర్లక్ష్యవు సమాధానం
బాక్ పంగస్ @11,717
ప్రస్తుత పేషెంట్ల సంఖ్య టాప్ 3, 5 స్థానాల్లో ఏపీ, తెలంగాణ కేంద్ర మంత్రి సదానందగౌడ
రాష్ట్రావతరణ వేడుకలు లేనట్లే!
కొవిడ్ నేపథ్యంలో ఉత్సవాలకు ఆటంకం • గతేడాది పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహణ • ఈసారి ఇంకా వెలువడని ప్రకటన • కేబినెట్ నిర్ణయంపైనే ఆధారం
ప్రాథమిక హక్కులూ సంపూర్ణం కాదు
• గోప్యత హక్కు కూడా అంతే • వాట్సాప్ దావాపై కేంద్ర న్యాయశాఖ మంత్రి • కొత్త చట్టాలతో యూజర్ల ప్రైవసీకి చెల్లుచీటీ • ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మెస్సేజింగ్ సంస్థ
జేఈఈ అడ్వాన్స్ వాయిదా
• సవరించిన తేదీలు త్వరలో వెల్లడి • కరోనా ఉధృతి నేపథ్యంలో కీలక నిర్ణయం • ప్రకటించిన ఐఐటీ ఖరగ్ పూర్
కరీనా భయంతో ముందస్తు బెయిలా..?
• ఇది 'యాంటిసిపేటరీ' దుర్వినియోగమే • అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే • ఇతర కోర్టులు ఈ దారిలో వెళ్లద్దని సూచన
సీబీఐ డైరెక్టర్గా సుబోధ్ కుమార్
పదవీకాలం రెండేళ్లు ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ చీ సుబోధ్ కలిసివచ్చిన రూల్ ఆఫ్ లా అంశం
మున్నాభాయ్ ముఠాకు మరణ దండన
12 మందికి ఉరిశిక్ష మరో ఆరుగురికి జీవిత ఖైదు ఒంగోలు కోర్టు సంచలన తీర్పు