CATEGORIES
فئات
సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు ఐఎస్వో గుర్తింపు
వినియోగదారుకు తాజా కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలను విక్రయదారులు విక్రయించడం, సౌకర్యాలు, పరిశుభ్రత నిర్వహణ తదితర అంశాలను పరిశీలించిన అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ప్రతినిధులు శుక్రవారం సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు ఐఎస్వో 9001:2015 సర్టిఫికెట్ ను ప్రక టించారు.
క్షయ కంట్రోల్లో నిజామాబాద్‌కు గోల్డ్ మెడల్
క్షయ(టీబీ) కంట్రోల్లో నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, ఖమ్మం జిల్లాలు ప్రతిభను కనబరిచాయి.
హరితహారానికి స్థలాలు గుర్తించండి
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం కంటి వెలుగు, ఆరోగ్య మహిళ శిబిరాలను సందర్శించండి కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
6 రోజులు కస్టడీకి ఇవ్వండి
టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో సిట్ పిటిషన్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు విచారణ రేవంత్‌పై చర్యలకు యోచన ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చిన కేటీఆర్ సిట్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నేడు విచారించనున్న కోర్టు
రేపు ‘కిసాన్ మహాపంచాయత్'
సిద్ధమైన రైతు సంఘాలు ఢిల్లీ రామ్లా మైదాన్‌లో నిర్వహణ కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
నేనెందుకు రాజీనామా చేస్తా?
• పేపర్స్ లీక్ కావడానికి ఐటీ మినిస్టర్‌కు ఏం సంబంధం? • రాష్ట్రంలో ఉన్న ప్రతి కంప్యూటర్‌కూ నేనే బాధ్యుడినా? • గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా మళ్లీ పరీక్షలు రాయొచ్చు • మంత్రి కేటీఆర్ వెల్లడి
పేపర్స్ లీక్ కేటీఆర్ పీఏ పాత్ర
• ఆయన మండలంలో గ్రూప్ 1 అభ్యర్థులు • వారిలో వందమందికి 100కు పైగా మార్కులు • ఇంటి దొంగలు బయటపడతారనే హడావుడిగా మంత్రి బయటకు..
పేపర్స్ లీకక్కు పొలిటికల్ కలర్
తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్లాన్! విపక్షాలపై నెట్టేసే ఆలోచన నిందితుడు రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అంటూ కేటీఆర్ కామెంట్ కుట్రకోణం దాగిఉందని వ్యాఖ్య
కవిత వ్యూహానికి ఈడీ కౌంటర్
• సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు • ముందస్తు ఆదేశాల జారీకి చిక్కులు • లీగల్ బ్యాటిల్లో ఊహించని మలుపు • ఈ నెల 24న ఆమె పిటిషన్‌పై హియరింగ్ • ఆ సమయంలో ఈడీ వాదనలూ కంపల్సరీ • ఎమ్మెల్సీ తదుపరి - నిర్ణయంపై ఉత్కంఠ
పుతినక్కు అరెసు వారెంట్
జారీచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం ఇది ఆరంభం మాత్రమే: ఉక్రెయిన్
స్వప్నలోక్ కాంప్లెక్స్ సీజ్
• స్ట్రక్చరల్ స్టెబిలిటీపై అధ్యయనం • జేఎన్టీయూకు బాధ్యతలు అప్పగించిన జీహెచ్ఎంసీ • చనిపోయినవారిలో ఐదుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం • ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్కు
'పీఎం మిత్ర' పేరుతో ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్రమోడీ దేశంలో మరో 6 ప్రాంతాల్లోనూ..
నియోపై సైలెంట్!
మెట్రో రైల్ ప్రాజెక్టుపై నీలినీడలు కేంద్రం సూచనలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డీపీఆర్ పంపడంలో తీవ్ర నిర్లక్ష్యం పురోగతి లేని ఓరుగల్లు వాసుల కలల ప్రాజెక్టు
నో జాబ్స్ నో రెగ్యులరైజేషన్!
• ప్రభుత్వ తప్పిదాలు, టీఎస్ పీఎస్సీ వైఫల్యాలే కారణమని టాక్ • క్వశ్చన్ పేపర్స్ లీక్‌తో అందరిలో అయోమయం • 91,142 పోస్టులంటూ గతేడాది కేసీఆర్ ప్రకటన • అందులో 11,103 అటకెక్కిన క్రమబద్ధీకరణ హామీ • మరో 6 నెలల్లో ఎన్నికల కోడ్ • కొత్త సర్కారు ఏర్పడ్డాకే కొలువులు!
ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి క్రీడల్లో సత్తా చాటాలి
యువ పోలీసులు ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి, క్రీడల్లో సత్తా చాటాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు.
బెస్ట్ రీజినల్ ఎయిర్ పోర్ట్ గా శంషాబాద్
‘స్కై ట్రాక్స్ -2023' అవార్డు అవార్డు అందుకుంటున్న సీఈఓ ప్రదీప్
పీజీ లేకుండానే 'పీహెచ్ డీ' చాన్స్
అమెరికా తరహా విద్యావిధానం అమలుపై దృష్టి జేఎన్ టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి
అంచనాలు తప్పిన ఖర్చులు
• భారం భరించలేకపోతున్న విద్యా కమిటీలు • ప్రభుత్వ ఎస్టిమేట్ల కంటే ఎక్కువగా వాస్తవ ధరలు • అందుకే 'మన ఊరు-మన బడి' పనుల్లో ఆలస్యం
ఊపిరి ఆడలేదు!
పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలు మూడు నెలల్లో 31 వేల మందికి.. సపరేట్ వైద్యానికి సౌకర్యాలు అదనపు స్టాఫ్ కు ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్
'డబుల్' ఇంటి కోసం యువకుడి హల్ చల్
ఒంటిపై పెట్రోల్ పోసుకొని వాటర్ ట్యాంక్ ఎక్కిన వైనం
హ్యాక్ అయిన సర్వర్‌లో అనేక ప్రశ్నాపత్రాలు
వాటని మళ్లీ తయారు చేస్తాం అక్కడే 'గ్రూప్ 1' గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు సాక్ష్యాల ఆధారంగానే నిర్ణయాలు మెయిన్స్ యథావిధిగా కొనసాగుతుంది ఏఈ ఎగ్జామ్ రద్దుపై నేడు నిర్ణయం నిందితుల్లో ఐదుగురు సర్వీస్ కమిషన్ ఉద్యోగులే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి
ఆడపిల్లలకు 'ఆయుష్ కిట్లు'
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఆయువ్వైద్యంపై అవగాహన కార్యక్రమాలు మొదలు కానున్నాయి.
అమెరికా అమ్మాయి.. మల్యాల అబ్బా యి
అమెరికా అమ్మాయి.. మల్యాల అబ్బాయి.. పెళ్లితో ఒక్కటయ్యారు.
అధికారుల అండ..అక్రమార్కుల దందా!
సక్సేషన్ పేరుతో స్వాహాపర్వం రూ.వందల కోట్ల భూమికి ఎసరు అక్రమంగా 42 ఎకరాల క్రయ విక్రయాలు ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్, మహేశ్వరం మాజీ తహశీల్దార్‌పై కేసులు మాయమవుతున్న 'భూదాన్' భూములు రంగారెడ్డి జిల్లా నాగారంలో దందా
టీఎస్పీఎస్సీ కంప్యూటర్స్ హ్యాక్!
పలు పరీక్షల పేపర్స్ లీక్ ? 12, 15, 16 తేదీల్లో నిర్వహించే ఎగ్జామ్స్ వాయిదా త్వరలో తేదీలు ప్రకటిస్తామన్న కమిషన్
ముగిసిన ఎస్ఐ, ఏఎస్ఐ పరీక్షలు
టీఎస్ఎల్పీ ఆరీ నిర్వహించిన ఎస్సీటీ ఎస్ఐ, ఎస్సిటీ ఏఎస్ఐ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
ఫైన్లతో ఎస్సీఆర్కు రూ.200కోట్ల ఆదాయం
దక్షిణ మధ్య రైల్వేకు ఫైన్ల ద్వారా రూ.200కోట్ల ఆదాయం వచ్చినట్టు సంస్థ జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
వేంకటేశ్వరుడి సన్నిధిలో నీలం మధు
కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం తిరుమల మాడ వీధిలో నీలం మధు, కుటుంబ సభ్యులు
'సైబర్' గాలం..పైసలు మాయం!
రాష్ట్రంలో పెరిగిపోతున్న మోసాలు రూ. కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు ఏడాదిలో 57 శాతం పెరిగిన నేరాలు అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు అలర్ట్ గా ఉండాలంటున్న పోలీసులు
బయల్పడిన వినాయకుని విగ్రహం
వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో 16వ శతాబ్దం నాటి వినాయ కుని విగ్రహం గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు, రచ బొమ్మిశెట్టి రమేష్ సోమవారం తెలిపారు.