CATEGORIES
فئات
అలా అయితేనే దేశంలో సామరస్యత
భారతదేశంలో హిందువులు, ముస్లింలు సామరస్యంతో జీవించేందుకు ఒక మార్గం ఉంది. అదే ఏకైక పరిష్కారం కూడా.అదేమిటంటే, పాకిస్తాను నాలుగు కొత్త దేశాలుగా విభజించాలి.
ఓయూకు ‘ది ఎకనామిక్ టైమ్స్' అవార్డు
విద్యా రంగంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన ఉస్మానియా యూనివర్శిటీకి మరో గుర్తింపు లభించింది.
సుభాష్ చంద్రబోస్‌కు నర్మద నది పురస్కార్
బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సంకల్ప సేవా సంస్థ అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్‌కు నర్మద నది పురస్కారం లభించింది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భూమి పూజ
వచ్చే నెల 2, 3 తేదీల్లో హైదరాబాద్ హెచ్ ఐసీసీ నోవాటెల్ హోటల్ జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఎలాంటి అడ్డంకులు, అవరోధాలూ కలగకుండా ఉండేందుకు గాను ఆ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భూమి పూజ చేశారు.
యశ్వంత్ సిన్హాకే మజ్లిస్ సపోర్ట్
రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీయేతర విపక్ష పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నిలబడు తున్న యశ్వంత్ సిన్హాకు మజ్లిస్ పార్టీ మద్దతు ప్రకటించింది.
ముంబైకి సత్యమూర్తి!
రంగారెడ్డి జిలా తాండూరులో బీఎస్పీ నేత సత్యమూర్తి అదృశ్యం కేసులో పురోగతి లభించింది.
ఆన్లైన్ గేమ్, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ!
ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై 28% జీఎస్టీ విధించే అంశాన్ని ఈ వారం జరిగే జీఎస్టీ కౌన్సిల్లో పరిశీలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.
తీస్తా సితల్వాడ్ అరెస్టు..
యాంటీ టెర్రర్ స్క్వాడ్ అదుపులో గుజరాత్ సామాజిక కార్యకర్త
సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ
పశు పోషకులు తమ సందే హాలను నివృత్తి చేసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని పీవీఎన్ఆర్ తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ రవీందర్ రెడ్డి రంగారెడ్డి రాజేంద్రనగర్ లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిపాలనా భవనంలో 8వ రాష్ట్ర స్థాయి పరిశోధన సాంకేతిక ప్రోగ్రాం శనివారం జరిగింది.
సజయకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
‘అశుద్ధ భారత్’ అనువాదానికి పురస్కారం
నిత్య పెళ్లికూతురు!
ఓ మహిళ ఏకంగా తొమ్మిది మందిని పెళ్లి చేసుకుంది. వారిలో కొందరు మరణించారు. మరికొందరి నుంచి దూరంగా ఉంటున్నది. తొమ్మిదో భర్త ఈ గుట్టును రట్టు చేశాడు.
సెయింట్ జోసెఫ్ స్కూల్‌ను సీజ్ చేయండి
అధిక ఫీజులు వసూలు చేస్తున్న వనస్థలిపు రంలోని సెయింట్ జోసెఫ్ స్కూ ల్ను వెంటనే సీజ్ ఓయూ జేఏసీ నేతలు అధికారులను డిమాం డ్ చేశారు.
పేస్టుగా మార్చి.. బ్యాగులో పెట్టి
అనుమతి లేకుండా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకు న్నారు.
పింఛన్ల భారం తగ్గించుకోవడానికే..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ నిర్ణయం దేశ భద్రతకే ముప్పు తెస్తుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
సీజనల్ వ్యాధులపై సీరియస్
రాష్ట్రంలో సీజనల్వ్యాధులు స్టార్ట్ అయ్యాయని, ప్రజలతో పాటు ఆఫీసర్లూ అప్రమత్తం కావాలని డీహెచీ శ్రీనివాసరావు కోరారు.
అమెజాన్ కు ఎదురుదెబ్బ
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాను గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్‌తో కొనసాగుతున్న వివాదానికి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిర్ణ యాన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ వేసిన పిటిషన్‌ను నేషనల్ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎలీ) కొట్టివేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది.
నకిలీ లింక్‌ల పట్ల అప్రమత్తత అవసరం
హెచ్ఎఫ్సీ బ్యాంక్ తమ వినియోగదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది.
టీఆర్ఎస్ త్వరలోనే బీఆర్ఎస్ గా
దేశ రాజకీయాలకు కేసీఆర్ నాయకత్వం అవ సరమని ఎన్నారైలు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ త్వరలోనే బీఆర్ఎస్గా మారబోతోందని పేర్కొన్నారు
హామీల అమలులో కేసీఆర్ విఫలం
హామీల అమలులో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యా రని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కొత్త డాక్టర్లకే ఎందుకు?
ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో వైద్యుల నియామకం కోసం మార్గదర్శకాలను ఇటీవల జారీ చేసింది.ఇందులో ప్రైవేటు ప్రాక్టీస్ బంద్ పెట్టాలని, సర్కారు ఆస్పత్రుల్లోనే సేవలందించాలనే నిబంధన పెట్టారు.ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారు యథేచ్ఛగా దవాఖానలను నిర్వహిస్తున్నారు.
బడులు సరే..పుస్తకాల్లేవ్!
దిశ, తెలంగాణ బ్యూరో నాలుగైదు రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమ వుతుంది. పాఠశాలలు తెరుచుకోబోతున్నాయి.కానీ ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు సిద్ధం కాలేదు.ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాల్సిన టెక్స్ట్ బుక్స్ ఇంకా ముద్రణ దశలోనే ఉన్నాయి. 'సేల్ కాంపొనెంట్ ' పుస్తకాల ముద్రణ ఇంకా మొదలే కాలేదు.టెండరు ప్రక్రియ ముగిసినా ప్రింటింగ్ కు ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ప్రాసెస్ ఇంకా షురూ కాలేదు. ఇంటర్, డిగ్రీ తరగతులకు అవసరమయ్యే పుస్తకాలను ముద్రించే తెలుగు అకాడమీనీ ఇదే తరహా సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రతి ఏటా జనవరిలోనే టెండర్ల ప్రక్రియను ఖరారుచేసి నెలాఖరు వరకు ఆర్డర్లు ఇచ్చి
భారీ స్కోరు చేసినా..గెలుపు దక్కలే
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్.. పంత్, హార్దిక్ పాండ్యా మెరుపులు.. పర్యాటక జట్టు సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్ .. ఇక, విజయం యువ భారత్ అని అంతా ఫిక్స్ అయ్యారు. బౌలింగ్ లో అంతా మారిపోయింది. సౌతాఫ్రికా బ్యాటర్లు డ స్సెన్, డేవిడ్ మిల్లర్ ధనాధన్ మెరుపులతో మ్యాచుతిప్పేశారు. సొంత గడ్డపై భారీ స్కోరును కాపాడు కోలేకపోయిన టీమ్ ఇండియా పరాజయం పాలైంది.బ్యాటింగ్ సత్తాచాటిన సౌతాఫ్రికా 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ను విజయంతో ఆరంభించింది.
నేడు రాజ్‌భవన్‌లో మహిళాదర్బార్
నగరంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలపై నేరాలు పెరుగు తున్న సమయంలో గవర్నర్ తమిళిసై సౌంద ర్ రాజన్ స్పందించారు. రాజ్ భవన్ లో శుక్రవారం మహిళా దర్బార్ ఏర్పాటు చేశా రు.
కుదురని లెక్కలు
రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి ఆటంకాలు ఎదు రవుతున్నాయి. క్షేత్రస్థాయిలో లెక్కలు కుదరడం లేదు. భర్తీ చేయాల్సిన పోస్టులు ఎక్కువగా ఉండటం, ఖాళీలపై స్పష్టత రాకపోవడం, కొన్ని పోస్టులకే అనుమతి రావడంతో రూల్స్ ఆఫ్ రిజ ర్వేషన్ ఇబ్బందిగా మారింది.
గాంధీ దవాఖానలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్
రూ.20 కోట్లు విడుదల చేసిన సర్కారు జిల్లా ఆస్పత్రులతో అనుసంధానం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ సైతం.. రాష్ట్ర వ్యాప్తంగా కోఆర్డినేట్ టీమ్స్
వరికి వంద పెంపు
కర్షకులకు తీపి కబురు 17 పంటలకు ఎంఎస్పీ పెంపు ఏ గ్రేడ్ రకానికి క్వింటా రూ.2,060 కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
గిరిజన మహిళపై లైంగిక దాడి, హత్య!
శంషాబాద్‌లో దారుణం కవ్వగూడ వద్ద చెట్ల పొదల్లో మృతదేహం
ఈఎంఐలు మరింతభారం
• మరోమారు పెరిగిన వడ్డీ రేట్లు • 4.90 శాతానికి రెపో రేటు హైక్ • ఆటో డెబిట్ పరిమితి పెంపు • క్రెడిట్ కార్డులకు యూపీఐతో లింక్ • వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్
కష్టాల్లో వికీపీడియా!
డొనేషన్లు ఇచ్చి ఆదుకోన్డీ యూజర్లకు ఆ సంస్థ విజ్ఞప్తి రూ.50 లేదా తోచినంత ఇవ్వండి సాయం చేయాలని వేడుకోలు
ప్రైవేట్ ప్రాక్టీస్‌పై బ్యాన్
సర్కార్ డాక్టర్లకు ప్రభుత్వ ఆదేశం న్యూ రిక్రూట్మెంట్కు కండిషన్ జీవో జారీ చేసిన వైద్యారోగ్యశాఖ