CATEGORIES
فئات
కమిషనర్ వాణి రెడ్డికి బిజెపి పార్టీ బోడుప్పల్ ప్రధాన రోడ్ల కోసం వినతి పత్రం బ
బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి చిల్కానగర్ వెళ్లే రోడ్డు, ఉప్పల్ నుండి ద్వారకా నగర్, అయ్యప్ప టెంపుల్ వద్దనుండి బోడుప్పల్ వచ్చే రోడ్డు
హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్
ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ అమలు చేయబోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.
యాసంగి ధాన్యం సేకరణకు ప్రణాళిక
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో వరిసాగు విస్తీర్ణం పెరిగింది.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం బూర్గంపహాడ్ మండలం సారపాక పంచా యతీలో గల ప్రగతి స్కూల్ లో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది.
10 రోజుల్లో 50 వేల బుకింగ్స్
టీఎస్ఆర్ టీసీ ప్రయాణికులను ఆకర్షించేందుకు వినూత్నం గా ముందుకు దూసుకుపోవడంతోపాటు మరో అడుగు ముందుకేసి ఇప్పుడు రాములోరి భక్తులను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలి స్తోంది
ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి
స్వాగత ర్యాలీలో గుండెపోటుతో..బిఆర్ఎస్ నేత మృతి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని నరేందర్ మృతికి కవిత నివాళి
హైదరాబాద్ చేరుకున్న..నిఖత్ జరీన్
శంషాబాద్ లో ఘనంగా స్వాగతించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆందోళనకరంగా..కఠోరనా కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ -19 కేసుల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కీలక నిర్ణయం వెలువరించింది.
కొబ్బరి మార్కెట్ డీలా..
కొబ్బరిసాగు కర్షకులకు కన్నీరు తెప్పిస్తోంది. మార్కెట్లో ధరలు పడిపోయాయి.
మహిళల ఆరోగ్యం... సామాజిక బాధ్యత పథకాల అమలు కలెక్టర్లదే
కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, పేదలకు ఇళ్ల స్థలాలు, 2BHK ఇళ్లు, జిఓ 58,59,76, 118 అమలుపై సాధించిన ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
రాష్ట్రంలో పెద్ద పులులకు రక్షణ కరువు
మంచిర్యాల, రాష్ట్రంలో పెద్ద పులులకు రక్షణ కరువైంది. వేటగాళ్లు అడవుల్లో కరెంట్ షాక్, ఉచ్చులు పెట్టి పులులను చంపుతున్నారు.
తరలింపు సరె.. పరిహారం ఏది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీరందిం చాలనే ఉద్దేశ్యంతో నిర్మించ తలపెట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కథ కంచికి చేరింది.
అద్భుత ఫలితాలు ఇస్తున్న స్త్రీనిధి సమాఖ్య
ఇతర రాష్ట్రాలు మనలను అనుసరిస్తున్నాయి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి
శ్రీరామచంద్రస్వామికి వైభవంగా పట్టాభిషేకం
పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతు మంత్రి సత్యవతి తదితరులు హాజరు భక్తుల రాకతో కిక్కిరిసిన భద్రాచలం మిథిలా స్టేడియం
వాహనదారులపై కేంద్రం టోల్ బాంబు..
పెట్రోల్ డీజిల్‌పై సెస్ వసూలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో భారీ వడ్డనకు సిద్ధమైంది.
ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
రైతులు సాధారణ పంటలను వదిలేసి, ఆయిల్ పాం సాగు చేసుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నారాయణపేట జిల్లా ఆయిల్‌ఫెడ్ ఇన్‌ఛార్జి మేనేజర్ సత్యనారాయణ అన్నారు.
పర్యావరణానికి ప్రాణం.. మనుగడకు మూలం
జీవజాలానికి, వనాలకు విడదీయరాని సంబంధం ఉ ంది. అలాంటి అడవులను ప్రజలు తమ స్వలాభం కోసం నాశనం చే స్తూ.. తమ ఉనికిని తామే ప్రశ్నార్థకం చేసుకొంటున్నారు.
దారులు అధ్వానం.. ప్రయాణం దయనీయం
రెండేళ్లుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లు గుంతలయంగా మారాయి. చాలా చోట్ల కంకర తేలి అధ్వానంగా మారాయి.
వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు
చైనా అధ్యక్షుడు సీ జిన్ పింగ్ రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్‌తో భేటీ అయ్యారు.
క్రిమియాపై ఉక్రెయిన్ దాడి..రష్యా క్రూజ్ క్షిపణుల ధ్వంసం
క్రిమియాపై ఉక్రెయిన్ దళాలు దాడి చేసి రష్యాకు చెందిన అత్యాధునిక కల్బిర్ క్రూజ్ క్షిపణులను ధ్వంసం చేశాయి.
ఆదర్శ పాఠశాలలు ఆహ్వానిస్తున్నాయ్!
జిల్లాలోని ఆదర్శపాఠశాలలు ప్రైవేటు బడులకు దీటుగా నాణ్యమైన బోధన అందిస్తున్నాయి.
నిధులున్నా.. మీనమేషాలు!
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, ఇతర కార్యక్రమాల అమలుకు, భోజనం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా వాటిని ఖర్చు చేయడంలోనూ ప్రధానోపాధ్యాయులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ఇంటి పన్ను చెల్లించేందుకు మందుకు వస్తున్న ప్రజలు
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అని గాంధీజీ తెలిపిన మాటలను నిజం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ గ్రామ ప్రగతికి బాటలు వేస్తున్నది.
కదలని ప్రభుత్వ గృహాల పనులు
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు మంజూరు చేసిన రెండు పడక గదుల ఇళ్లు జిల్లాలో నిరుపేదలకు కలగానే మారింది.
ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ
- శరవేగంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణాలు - అర్చకులకు ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గౌరవ వేతనం - అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు - సీతారామంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజ స్థంబ ప్రతిష్ఠ - మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు
ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఎన్టీపీసీ
ఇప్పటికే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్టీపీసీ షాక్ ఇచ్చింది.
ఇదేమి వైపరిత్యం... ఎవరెస్ట్ కే నీటి కొరత... ?
ఎవరెస్ట్ శిఖరం. ఎవరినైనా ఎక్కువగా మిక్కిలిగా వర్ణించాలి అంటే దీన్ని మించిన ఉపమానం వేరొకటి ఉండబోదు ఎవరెస్ట్ అంత ఎత్తు అని చెబుతారు గొప్పతనానికి కూడా ఎవరెస్ట్ మాదిరిగా కీర్తిమంతుడని అంటారు.
భారత్ సంబంధాలపై ఉక్రెయిన్ ప్రభావం లేదు
భారత్ తో తమ సంబంధాలపై రష్యా? ఉక్రెయిన్ ఉ ద్రిక్తతల ప్రభావం ఉండబోదని అమెరికా స్పష్టం చేసింది.ద్వైపాక్షికాంశాలు మాత్రమే ఇరు దేశాల సంబంధాలకు ప్రాతిపదికగా ఉంటాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నా రు.
సర్కార్ సమ్మెనే కోరుకుంటోందా.. ?
సమ్మె అంటే అతి పెద్ద సమస్య. సమాజం గుండెల మీద సమ్మెట పోటు. దాని వల్ల ఉద్యోగుల సేవలు ఏ విధంగానూ ప్రజలకు అందవు. అదే సమయంలో డిస్టర్బెన్స్ కూడా అన్ని రకాలుగా ఉంటుంది.
సలహాదారుతో అసలు కష్టాలు!
ఏదైనా సమస్య వచ్చినప్పుడు... పదవుల్లో ఉన్న వారు. ప్రతిష్టలకు పోవడం సహజం. కానీ సలహాదారులుగా ఉన్నవారు కూడా ఆవేశాలకు పోతే.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే.. సమస్య సర్దుమణగకపోగా.. మరింత చేజారుతుంది.