CATEGORIES
فئات
నేడు వైఎస్సార్ ఆసరా రెండో విడత
ఒంగోలులో ప్రారంభించనున్న సీఎం జగన్ 7 నుంచి 17 వరకు జిల్లాల్లో కార్యక్రమాలు ఖరారు ఆడబిడ్డలను ఆదుకుంటామన్న మాటకు కట్టబడి ఉన్నాం అక్కాచెల్లెమ్మలకు లేఖ రాసిన సీఎం జగన్
ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్టు త్వరగా చేపట్టాలి
కొత్త పిహెచ్ సిల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాల ప్రగతిపై ఆరా వ్యాక్సినేషన్ ప్రక్రియ సత్వరం పూర్తి కావాలి ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు
పూల పండుగ
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండగ బతుకమ్మ. ఇది ప్రకృతితో మమేకమైన పూల పండగ. ఆడపడు చులకు మాత్రమే ప్రత్యేకమైన పండగ. ఏటా శరన్నవరాత్రులతో కలసి బతుకమ్మ పండగ రావడం సమజం.
స్థంభించిన సేవలు యూజర్లు హైరానా
సమాచారాన్ని అమ్ముకున్నారని ఆరోపణలు స్థంభనపై అనుమానాలు.... టెక్ దిగ్గజం హౌగెన్ వెల్లడి
తుంగభద్ర బోర్డు సెక్రటరీకి ఈఎన్సీ మురళీధర్ లేఖ
తుంగభద్ర బోర్డు సెక్రటరీకి ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. తుంగభద్ర నీటి కేటా యింపుల్లో ఆర్డీఎస్కు రావాల్సిన 15.9 టీఎంసీల్లో 5, 6 టీఎంసీలకు మించి అందండం లేదని పేర్కొన్నారు.
జిల్లాలో వయో వృద్ధులకు అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు
జిల్లాలో వయో వృద్ధులకు జిల్లా స్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.
రసవత్తరంగా మారిన మా ఎన్నికలు
పోటీ నుంచి తప్పుకున్న సివిఎల్ ఉదయం మ్యానిఫెస్టో ప్రకటన..అంతలోనే ఉపసంహరణ మంచువిష్ణు-ప్రకాశ్ రాజ్ ల మధ్య పోటీ
బూతులు తిడితే తొక్కిపెట్టి నార తీస్తా
వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేనేలేదు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇక సహించబోను ఒక కులాన్ని వర్గశత్రువుగా చేసుకుని రాష్ట్రం సర్వనాశనం సజ్జల లాంటి వ్యక్తి నన్ను కెమెరా, కట్ అంటాడా తనను సీఎం అంటూ పిలవద్దని కార్యకర్తలకు హెచ్చరిక పవన్ కళ్యాణ్ పర్యటనకు వరుణుడి ఆటంకం వర్షంలోనే శ్రమదానం పూర్తి చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్
గులాబీ గుండాల్లాగా పోలీసులు
ఎల్టీనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలపై విరిగిన లాలీ జంగ్ సైరన్ ర్యాలీకి అడ్డంకి ....ఐసీయూలో బల్మూరి
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్య సేవలకు మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు
ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్య సేవలకు మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశ వ్యాప్తంగా జిల్లా ఆస్పత్రుల సేవలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో నీతిఆయోగ్ రూపొందించిన నివేదికను అమితాబ్ కాంత్ విడుదల చేశారు.
అహింసను ప్రపంచానికి చాటిన మహాత్ముడు
రాజ్ భవన్ లో ఘనంగా గాంధీజీ, శాస్త్రి జీ జయంతి వేడుకలు నేతలకు పుష్పాంజలి ఘటించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజా భవన్ ఆవరణలో మొక్కలు నాటిన గవర్నర్
ముగ్గురు అరెస్ట్...సోమిరెడ్డిపై వేటు
త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విచారణ
నటుడు శివాజీ గణేషన్ చిత్రంతో గూగుల్ డూడుల్
ప్రముఖ సినీ నటుడు శివాజీ గణేషన్ 93వ జయంతిని పురస్కరించుకుని సెర్చ్ ఇంజన్ 'గూగుల్ తన డూడుల్ లో శివాజీ గణేషన్ ఫోటోను పెట్టింది. ఆ చిత్రాన్ని బెంగళూరుకు చెందిన నూపుర్ రాజేశ్ చోక్సి గీశారు.
ఇసుక మాఫియాకు అడ్డాగా తెలంగాణ
అక్రమ ఇసుక తవ్వకాలతో కోట్లు దండుకుంటున్న అక్రమార్కులు షెట్లూరు మృతుల కుటుంబ సభ్యులకు షర్మిల పరామర్శ
76వ వసంతంలోకి...రామ్ నాథ్ కోవింద్
రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేసిఆర్, గవర్నర్ల శుభాకాంక్షలు
'తొలి రోజు రెండు నామినేషన్ల ప్రక్రియ షురూ
టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు, అన్న వైఎస్సార్ పార్టీ నుంచి మన్సూర్ అలీ నామినేషన్
పవన్ ఏ సైడో తేల్చాలన్న బాబూ మోహన్
మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు బాబూ మోహన్ మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
దేశానికి దిక్సూచిలా తెలంగాణ పథకాలు !
తెలగాణలో చేపడుతున్న పలు పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం.. తెలంగాణ విషయంలో మాత్రం విక్ష చూపుతోంది. మంచి పథకాలను ఆదరించి ప్రోత్సహించడం లేదు. తాజాగా హెల్త్ డిజిటలీకరణను ప్రధాని మోడీ ఇటీవల ప్రారంభించారు.
సంక్షోభ సమయంలోనూ భారత్ ఆరోగ్య స్వయంవృద్ధి
ఒక్క తాటిపైకి వైద్యరంగం రాజస్థాన్‌లో నాలుగు మెడికల్ కాలేజీలకు వర్చువల్ గా శంకుస్థాపన కరోనా వైరస్ ఎన్నో పాఠాలు నేర్పిందన్న ప్రధాని మోడీ
తెలంగాణలో తైవాన్ దేశ పెట్టుబడులు
అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్న కేటిఆర్ తైవాన్-తెలంగాణ కనెక్ట్ సమావేశంలో మంత్రి
2నుంచి పోరు
అఖిలపక్ష భేటీలో పార్టీల నిర్ణయం కలసి పోరాడుతామన్న మల్లు, భట్టి
రాయలసీమ ఉద్యమనేత ఎంవిఆర్ కన్నుమూత
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన రమణారెడ్డి ఉద్యమనేతకు పలువురు ఘనంగా నివాళి సీమ వెనుకబాటుతనంపై ఆయన పోరాటం మరవలేనిదని వెల్లడి
రోగులను పీడించి....పిప్పిచేసి..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు అంతంతమాత్రంగానే ఉంటే, ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి కేంద్రాలుగా మారాయి. మొన్నటి వరకు కరోనా.. ఇప్పుడేమో డెంగ్యూ, ఇతర వైరల్ ఫీవర్లు..రోగమేదైనా జబ్బు పేరుతో డబ్బులు గుంజే పని యథాతథంగా సాగుతోంది.
పోలీస్ ఉద్యోగాల నియామకం కోసం ఉచిత కోచింగ్ కు రేపు అర్హత పరీక్ష
పోలీస్ నియామకాలకు సంబంధించి వరంగల్ కమిషనరేట్ పోలీసుల అధ్వర్యంలో నిర్వహించబడే ఉచిత కోచింగ్ నిమిత్తం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రేపు (30-09-21) అర్హత పరీక్ష నిర్వహించబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలియజేసారు.
నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉప ఎన్నిక
హుజురాబాద్ శాసన సభ నియోజక వర్గానికి అక్టోబర్ 30 న జరుగనున్న ఉప ఎన్నికను పకడ్బందీగా, శాంతియుతంగా, నిస్పక్షపాతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.
నిండుగా గోదావరి
నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పర్యాటకంతో తరలివస్తున్న ప్రజలు
పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
పంజాబ్ రాజకీయాలు మళ్లీ రసవత్తం ఇంగా మారాయి. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపిం చారు.
నిజాయితీని చాటుకున్న మున్వర్
డబ్బులు డ్రా చేసి మరచిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో అప్పగించిన మరో వ్యక్తి
జర్నలిస్టుల బస్‌పాస్ గడువు మూడు నెలలు పొడిగింపు
జర్నలిస్టుల బస్ గడువును ఆర్టీసీ మరో మూడు నెలలు పొడగించింది. ఇప్ప టికే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువును పొడగించిన విషయం తెలిసిందే.
2 జిల్లాల్లో ఎన్నికల కోడ్
నామినేషన్ దాఖలులో ర్యాలీలకు అనుమతి లేదు. కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలి 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ... ఇవిఎంల పరిశీలన బీడియాతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్